శివకార్తికేయన్, కీర్తిసురేష్ జంటగా , బక్కియ రాజ్ కన్నన్ దర్శకత్వంలో రూపొందిన లవ్ ఎంటర్టెయినర్ `రెమో`. ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో 24 ఎ.ఎం.స్టూడియోస్ బ్యానర్‌పై ఆర్.డి.రాజా సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ను నవంబర్ 25 న భారీ స్థాయి లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రంలో హీరో శివకార్తికేయన్ లేడీ గెటప్ అందరినీ ఆకట్టుకొంటుంది