గత రెండు రోజులుగా ఎక్కడ చూసినా గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా ఆడియో గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆడియో పాటల కంటే ఎక్కువగా పాటల వేడుక ఎలా జరిగింది అనేది అందరూ డిస్కస్ చేసుకుంటున్న విషయం. బాహుబలి సెంటిమెంట్ ని మర్చిపోకుండా గౌతమీ పుత్ర ఆడియో ని తిరుపతి లో గ్రాండ్ గా విడుదల చేసారు. ఏపీ లో టీడీపీ ప్రభుత్వానిదే అధికారం కావడం తో పోలీస్ యంత్రాంగం నుంచీ ప్రభుత్వ యంత్రాంగం నుంచీ ఫుల్ సపోర్ట్