కోళీవుడ్‌లో ఎఫ‌ర్స్ మేట‌ర్స్ అంతా మేజిక్‌లా క‌నిపిస్తుంది. న‌య‌న‌తార ఎఫైర్ త‌మిళ‌నాడులో ర‌చ్ఛ ర‌చ్ఛ అయితే, ఇప్పుడు హ‌న్సిక ఎఫైర్స్ ఓ గ‌మ్మత్తును త‌ల‌పిస్తుంది.

హ‌న్సిక కోళీవుడ్ ఏంజెలీనా జోలి అంటూ అక్కడ వినిపిస్తున్న మాట‌. అయితే కోళీవుడ్ యంగ్ హీరోలంద‌రూ ఇప్పుడు హ‌న్సిక చుట్టు చ‌క్కెర్లు కొట్టేస్తున్నారు. ఒక ర‌కంగా చెప్పాలంటే ల‌వ‌ర్ బాయ్ సిద్ధార్ధ్, హ‌న్సిక ఇద్దరూ స‌మ్‌థింగ్ స‌మ్‌ధింగ్ అంటున్నారు. క‌మెడియ‌న్ సంతానం, హీరో కార్తి, ఆర్య,శింబు ఇలా యంగ్ హీరోలంద‌రూ హ‌న్సిక చూట్టే తిరుగుతున్నారు.

ఒక రకంగా చెప్పాలంటే న‌య‌న‌తార ల‌వ‌ర్స్ కూడ హ‌న్సిక మాయ‌లో ప‌డిపోయారు. ఒకే సారి ఇంత‌మంది హీరోల‌ను హ‌న్సిక ఎలా మేనేజ్ చేస్తోందో అర్ధంకాక కోళీవుడ్ యంగ్ హీరోస్ బౌల్డ్ అంటూ తెగ టాక్ వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: