సినిమా అనేది ఒక వినీలకాశం అందులో రాణించాలని ఎంతో మంది యువతలు కళలు కంటుంటారు. అయితే వారి బలహీనత ను క్యాష్ చేసుకొని కొంత మంది రెచ్చి పోతుంటారు. దాని వల్లన కొంత మంది యువతల జీవితాలు నాశనం అవుతున్నాయి.  ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి ఆ తర్వాత తమ నిజ స్వరూపం బయట పెడుతున్నారు. ఛాన్స్ ల కోసం తిరిగి అక్కడి వారి వెకిలి కోరికలను తిరస్కరించిన వారిని ఇలా ఛాన్స్ ల పేరుతొ ట్రాప్ లోకి లాగుతున్నారు.

Image result for rape on girl

వివరాల్లోకి వెళ్తే.. వెబ్ సిరీస్ అంటూ తనను అభ్యంతరకరంగా, అశ్లీలంగా చిత్రీకరించారని ఓ సినీనటి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ముంబయి నగరంలో సంచలనం రేపింది. ముంబయి నగరానికి చెందిన సినీదర్శకుడు ఉపేంద్ర రాయ్, కాస్టింగ్ డైరెక్టరు రాజన్ అగర్వాల్ లు కలిసి 26 ఏళ్ల సినీనటిని వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్ర ఇస్తామంటూ ఆమెను మధ్ దీవులలోకి తీసుకువెళ్లి షూటింగ్ చేశారు. తనతో చిత్రీకరించిన చిత్రాన్ని పోర్న్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశారని ఆమె వాపోయింది.

Image result for rape on girl

తనను అభ్యంతరకరంగా అశ్లీలంగా చిత్రీకరించినందుకు సినీనటి ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినీనటి ఇచ్చిన ఫిర్యాదు మేర కేసు నమోదు చేసిన ముంబయి పోలీసులు నిందితుడైన కాస్టింగ్ డైరెక్టరు రాజన్ అగర్వాల్ ను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న చిత్ర దర్శకుడైన ఉపేంద్ర రాయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: