విశ్వసుందరిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఐశ్వర్యారాయ్  అతి తక్కువ కాలంలోనే వెండితెరపై తన ప్రతాపాన్ని చూపించింది.  బాలీవుడ్, కోలీవుడ్ లో ఐష్ నటించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.   మాములుగా ఆమె చూసే చూపులతో పోలిస్తే పెద్ద పెద్ద ఈవెంట్స్‌లో ఆమె కనిపించే తీరు విభిన్నంగా ఉంటుంది. ఆమె కనిపిస్తే కళ్లు తిప్పుకోవడం చాలా కష్టం. ఈ ఎవర్‌గ్రీన్ బ్యూటీ స్టైలే వేరు.  హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్నపుడే బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ తనయుడు అబిషేక్ బచ్చన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఒక పాప పేరు ఆరాధ్య.
Aishwarya Rai Bachchan
 ఇండస్ట్రీలో ఇప్పుడు ఐశ్వర్యారాయ్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే అందరూ తమ ఏజ్ కి తగ్గ పాత్రల్లో నటిస్తుంటారు..కానీ ఐశ్వర్యారాయ్ మాత్రం లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటిస్తుంది. అంతే కాదు ఆ మద్య ఓ రొమాంటిక్ చిత్రంలో కూడా నటించింది. ఓ హీరోతో ఆమె రొమాన్స్ చేస్తున్నట్లుగా ఉన్న వీడియో హీటెక్కించేదిగా ఉంది.   ఐష్‌తో సదరు హీరో రొమాన్స్ బెడ్రూం సన్నివేశంతో ముగుస్తుంది. 
Image result for ఐశ్వర్యారాయ్ న్యూ స్టిల్ హాట్
తాజాగా ఈ అమ్మడు అప్ కమింగ్ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌లో ఐష్ కనిపించిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.  ప్రస్తుతం ఈ బ్యూటీ వయసు 44ఏళ్లు అయినప్పటికీ అంత ఏజ్ కనిపించకపోగా ఇప్పుడున్న వారందరికీ ఫుల్ కాంపిటేషన్ ఇస్తోంది. ఆ ఇమేజ్ లో ఐష్ బ్లాక్ టాప్‌‌పై లాంగ్ జాకెట్ వేసుకుని మనకు కనిపిస్తోంది. ఆ జాకెట్‌ మనం ఎప్పుడూ చూడని ఐష్‌ని పరిచయం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఆమె హెయిర్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. 

Image result for ఐశ్వర్యారాయ్ న్యూ స్టిల్ హాట్



మరింత సమాచారం తెలుసుకోండి: