Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jan 19, 2019 | Last Updated 11:27 am IST

Menu &Sections

Search

సన్నీలియోన్ ముద్దు పెట్టుకున్నా..అతి జరగలేదట..!

సన్నీలియోన్ ముద్దు పెట్టుకున్నా..అతి జరగలేదట..!
సన్నీలియోన్ ముద్దు పెట్టుకున్నా..అతి జరగలేదట..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ ఐటమ్ బామగా సన్నీలియోన్ ఇప్పుడు మంచి ఫామ్ లో ఉంది.  హాలీవుడ్ లో ఫోర్న్ స్టార్ అయిన సన్నీలియోన్ ‘జిస్మ్ 2’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.  ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో పెద్దగా గుర్తింపు రాకపోయినా..ఐటమ్ సాంగ్స్ తో సన్నీలియోన్ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది.  అసలే శృంగారతార..సిగ్గూబిడియం అనేది ఏమాత్రం లేకుండా రెచ్చిపోయి నటించడంతో తక్కువ కాలంలో టాప్ హీరోయిన్ల రేంజ్ కి ఎదిగిపోయింది.
sunny-leone-shares-interesting-image-instagram-tol
ఒకప్పుడు నెటిజన్లు ఎక్కువగా విజిట్ చేసిన హీరోయిన్ ఎవరంటే సన్నీలియోన్ అని చెప్పారు.  తాజాగా దాదాపు కోటి మందికి పైగా ఆమెను ఇన్‌స్టాగ్రాంలో ఫాలో అవుతున్నారంటే.. ఆమె రేంజ్ ఏంటో అర్థమై ఉంటుంది. సన్నీ ఏ ఫొటో పోస్ట్ చేసిన వైరల్‌గా మారుతుందనడంలో సందేహం లేదు. ఆమె తాజాగా పోస్ట్ చేసిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఆమె చేతిలో ఓ కప్పను పట్టుకుని పోస్ట్ పెట్టింది.
sunny-leone-shares-interesting-image-instagram-tol
తాను కప్పను ముద్దు పెట్టుకున్నానని.. కానీ ఆ కప్ప యువరాజుగా మారలేదని సన్నీ సరదాగా పోస్ట్ పెట్టింది. సన్నీకి ఈ డౌట్ రావడం వెనుక ఓ కారణముంది. ‘ది ఫ్రాగ్ ప్రిన్స్’ అనే పేరుతో బ్రదర్స్ గ్రిమ్ రాసిన ఓ చిట్టికథ ఉంది. ఆ కథలో రాకుమారి ముద్దు పెట్టుకోగానే కప్ప యువరాజుగా మారుతుంది. అలా తాను ముద్దు పెట్టుకుంటే ఎందుకు కప్ప యువరాజుగా మారలేదనేది సన్నీ లాజిక్. 

sunny-leone-shares-interesting-image-instagram-tol
ఫాంటసీ సినిమాల్లో ఇలాంటి చిత్ర విచిత్రాలు ఎన్నో ఉంటాయన్న విషయం తెలిసిందే. తాను యువరాణో కాదో తెలియదు కానీ కేరళలో ఆమెకొచ్చిన జనాన్ని చూస్తే ఆమె చూపు తాకితే చాలనుకునేవాళ్లు లక్షల మంది ఉన్నారనే విషయం స్పష్టమైంది.sunny-leone-shares-interesting-image-instagram-tol
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘ఎఫ్ 2’!
నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం!
ప్రజా సంక్షేమం కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నా! : వంటేరు
ఆ సంఘటనే ‘భారతీయుడు’తీయించేలా చేసింది: శంకర్
50 కోట్ల షేర్ వసూళ్లు చేసిన ‘వినయ విధేయ రామ’!
“లక్ష్మీస్ ఎన్టీఆర్” నుంచి ఏం రాబోతుంది?!
అమ్మ పాత్రలో నటించడం నా అదృష్టం : నిత్యామీనన్
ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ మారింది!
ముద్దుగా పెంచుకుంటే..కృరంగా చంపేసింది!
బోనీకపూర్ కి ఆ దర్శకుడు కౌంటర్!
లక్కీ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్!
చైతూ,సమంత ‘మజిలీ’సెకండ్ లుక్!
టీడీపీ నేత గెస్ట్ హౌస్ లో.. యువతులతో అశ్లీల నృత్యాల్లో రచ్చ!
రూ.150 కోట్ల క్లబ్ లో రజినీ 'పేట'!
కోరుకున్న ప్రియుడితో ప్రభాస్ హీరోయిన్ నిశ్చితార్థం!
ఆకట్టుకుంటున్న‘మణిక‌ర్ణిక ’వీడియో సాంగ్!
‘చిత్రలహరి’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
‘సైరా’లో విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్!
తన బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా.. కానీ హర్ట్ అవుతారేమోనని వదిలేశా! : రాంగోపాల్ వర్మ
కియారా రెమ్యూనరేషన్ విని షాక్ తిన్నారట!
ఇంత దారణమైన ప్రచారాలా? హైదరాబాద్ సీపీని కలిసిన వైఎస్ షర్మిళ