Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Jul 19, 2018 | Last Updated 3:26 pm IST

Menu &Sections

Search

అక్షయ్ కుమార్ కి కరీనా కపూర్ వార్నింగ్!

అక్షయ్ కుమార్ కి కరీనా కపూర్ వార్నింగ్!
అక్షయ్ కుమార్ కి కరీనా కపూర్ వార్నింగ్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో ఏ చిన్న విషయం కూడా ఇట్టే బయటకు వస్తుంది..అది కాస్త సెన్సేషన్ అవుతుంది. సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సెలబ్రెటీల గురించి రోజుకో వార్త హల్ చల్ చేస్తూనే ఉన్నాయి.  ఈ మద్య సెలబ్రెటీల పిల్లల విషయాలు కూడా సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తున్నాయి.  స్టార్ హీరోల కూతురు ఇలా..కొడుకు అలా..ఆ స్టార్ మనవరాలు సంచలనం అంటూ..తెగ వార్తలు వస్తున్నాయి. 
kareena-kapoor-challenges-akshay-kumar-about-taimu
ఈ మద్య బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్, సయీఫ్ అలీఖాన్ తనయుడు తైమూర్‌ అలీ ఖాన్‌ గురించి కూడా వార్తలు తెగ వస్తున్నాయి. వాస్తవానికి తైమూర్ పుట్టి పేరు పెట్టినప్పటి నుంచి ఎన్నో వివాదాలు చెలరేగాయి. ఇదిలా ఉంటే తాజాగా కరీనా కపూర్‌, అక్షయ్‌కుమార్‌ను హెచ్చరించింది. అది కూడా తైమూర్‌ విషయంలో. అక్షయ్‌ను ఉద్దేశిస్తూ...‘తైమూర్‌ వల్ల నీకు ముప్పు ఉంది.

 kareena-kapoor-challenges-akshay-kumar-about-taimu
నీకు ఉన్న అభిమాన గణాన్ని తైమూర్‌ దాటేయగలడు. ఇది నా ఓపెన్‌ ఛాలెంజ్‌’ అంటూ ఓ కార్యక్రమంలో పేర్కొంది. ప్రస్తుతం కరీనా ‘వీరే ది వెడ్డింగ్‌’ షూటింగ్‌లో బిజీగా ఉంది. అంతే కాదు ఓ విషయంలో నాకు సంతోషంగా ఉంది..బాధగానూ ఉందంటూ..వాపోయింది కరీనా.  తన కుమారుడి వయస్సు 14 నెలలు మాత్రమేనని, కానీ తనకు సంబంధించిన ప్రతి ఫొటో బయటికి ఎలా వస్తుందో తెలియడం లేదన్నారు.

బాబు ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ డ్రెస్‌ ధరించాడు, హెయిర్‌ స్టైల్‌ ఇలా అన్ని విషయాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతున్నాయి. వాటిని ఎలా అదుపు చేయాలో నాకు అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. kareena-kapoor-challenges-akshay-kumar-about-taimu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అమితాబ్‌ యాడ్‌పై బ్యాంకర్ల సీరియస్!
‘అర్జున్ రెడ్డి’కి విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?!
టీవి నటి ఆత్మహత్య!
పార్లమెంటు వర్షాలకాల సమావేశాలు ప్రారంభం!
అలాంటి వారిని చెప్పుతో కొడతా : మంచు లక్ష్మి
 నన్ను కావాలనే ఇరికించారు! : జబర్దస్త్ నటుడు
శ్రీరెడ్డి చిక్కుల్లో పడిందా!
‘ఆర్ ఎక్స్ 100’ దర్శకుడికి పెరిగిపోయిన డిమాండ్!
మమ్ముట్టిపై షాకింగ్ కామెంట్స్ చేసిన దర్శకుడు!
రవితేజ ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందా?
నేను ఏ పార్టీలో లేను... ఏ పార్టీలో చేరను!
కత్తి మహేష్ అరెస్ట్..!
అందమైన భామలు ఒకేచోట రచ్చచేస్తున్నారు..!
శ్రీరెడ్డి విషయంలో..హీరో విశాల్ ఫైర్!
నే బాగానే ఉన్నాను.. ఇర్ఫాన్ తాజా పిక్.. వైరల్!
టాప్‌లెస్‌గా నటిస్తే..ఫోర్న్ స్టార్ అంటారా!
శ్రీదేవి కూతురు జాన్వికపూర్ తన కోరిక చెప్పి షాక్ ఇచ్చింది!
శాంతిభద్రతల కోసమే అలా చేశాం : సీఎం కేసీఆర్
ఆసక్తి రేపుతున్న ‘నీవెవరో’టీజర్ !
షకీలా బయోపిక్ లో హాట్ బ్యూటీ!
శృంగారతార సన్నీలియోన్ కి కొత్త కష్టాలు!
న్యూఢిల్లీ మ్యూజియం నుంచి అమూల్య వస్తువు చోరీ..!
ఇంద్రగంటి సినిమాలో వీరే హీరోలు?
కన్నీరు పెట్టుకున్న సీఎం కుమారస్వామి!
సమంత రియాక్షన్ చూసి అక్కడి వారంతా షాక్!
అప్పుడు సెకండ్ హ్యాండ్ ఫోన్ కొన్నా : ఎన్టీఆర్
సుదీర్ బాబు ‘నన్ను దోచుకుందువటే’టీజర్ రిలీజ్!