Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Apr 19, 2018 | Last Updated 7:08 pm IST

Menu &Sections

Search

సల్మాన్ కి విలన్ గా జగపతిబాబు!

సల్మాన్ కి విలన్ గా జగపతిబాబు!
సల్మాన్ కి విలన్ గా జగపతిబాబు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పట్లో నాగేశ్వరరావు, శోభన్ బాబు ల తర్వాత ఇద్దరు హీరోయిన్లతో నటిస్తూ..రొమాంటిక్ హీరో, ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు జగపతిబాబు. అయితే జగపతిబాబు ఎన్ని సినిమాల్లో నటించిన పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు.  దాంతో సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన ఆయన బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ‘లెజెండ్’ సినిమాతో విలన్ గా యూ టర్న్ తీసుకున్నారు.  ఏ ముహూర్తంలో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడో..జగపతిబాబుకి బాగా కలిసి వస్తుంది.  తెలుగు, తమిళంలోనే కాకుండా ఆ మద్య మళియాళంలో కూడా అడుగు పెట్టారు. 
rangasthalam-jagapati-babu-salman-khan-prabhudeva-
ఈ మద్య రిలీజ్ అయిన రంగస్థలం సినిమలో ప్రెసిడెంట్ గా నటించి మెప్పించారు.  ఆ మద్య రాజకీయాల గురించి మాట్లాడుతూ..తంలో కొందరు రాజకీయాల్లోకి ఆహ్వానించారని, అయితే తనకు అలాంటి ఆలోచనలేదని వాళ్లని చెప్పినట్లు తెలిపారు.  ప్రత్యేక హోదా ఉద్యమానికి చిత్ర పరిశ్రమ మద్దతిస్తోందని, అవసరమొచ్చినప్పుడు తామంతా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని జగపతి వెల్లడించారు.
rangasthalam-jagapati-babu-salman-khan-prabhudeva-

తాజాగా ఇప్పుడు జగపతిబాబు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదీ సల్మాన్ సినిమాలోనని టాక్.  సల్మాన్ హీరోగా చేసిన 'దబాంగ్' .. 'దబాంగ్ 2' సినిమాలు ఆయన అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అప్పటి నుంచి వాళ్లు 'దబాంగ్ 3' కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుందనేది తాజా సమాచారం. 
rangasthalam-jagapati-babu-salman-khan-prabhudeva-
రంగ‌స్థ‌లంలో జ‌గ‌ప‌తిబాబు న‌టించిన ప్రెసిడెంట్ పాత్ర‌ను చూసిన స‌ల్మాన్ త‌న మూవీలో జ‌గ‌ప‌తిబాబు పేరును సూచించిన‌ట్లు స‌మాచారం.. అలాగే ప్ర‌భుదేవాతో కూడా జ‌గ‌ప‌తిబాబుకి మంచి రేపోర్ట్ ఉండ‌టంతో ద‌బాంగ్ 3 తో జ‌గ్గుబాయి బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు.. బాలీవుడ్ లో అడుగు పెట్టాల‌నే జ‌గ‌ప‌తిబాబు క‌ల ఈ విధంగా నెర‌వేర‌నుంది.ఇక జగపతిబాబు విలన్ గా బాలీవుడ్ లో ఏ స్థాయిలో విజృంభిస్తాడో చూడాలి.  


rangasthalam-jagapati-babu-salman-khan-prabhudeva-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
శ్రీరెడ్డి మాటలు పచ్చి అబద్దాలు : అంబటి రాంబాబు
మెగాహీరో కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం!
ప్రభాస్ సరసన మరో బాలీవుడ్ బ్యూటీ!
బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ బంగారం ఏమైంది?
'అర్జున్‌ రెడ్డి' హీరో అంటే ఒకే..శ్రీరెడ్డి అంటే తప్పా?
ఇక ఈ జీవితం చాలు..శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు..వైరల్
పవన్ కోసం ఆ హీరోయిన్..ఏంచేసిందో తెలుసా!
నందమూరి కుర్రాడి లేలెస్ట్ ఫోటో వైరల్!
తల్లి కాబోతున్న గోవా బ్యూటీ ఇలియానా?
హరిబాబు రాజీనామాపై స్పందించిన విష్ణుకుమార్ రాజు
తల్లీ..చెల్లీతో ‘ఫిదా’ సాయిపల్లవి సెల్ఫీ..ఫోటో వైరల్!
ఉత్తర్ ప్రదేశ్ లో మరోఘోరం..అత్యాచారం..హత్య!
మరోసారి కన్నుగీటిన ప్రియా..కానీ!
‘రాజవంశస్థుడు’ గా వస్తున్న రాంచరణ్
అందుకే సినిమాలకు దూరంగా ఉన్నాను : ముమైత్
సల్మాన్ కి విలన్ గా జగపతిబాబు!
విజయ్ సాయిరెడ్డితో నేనూ టచ్ లో ఉన్నానా..?జేసీ చమత్కారం..!
వారు చేస్తే ఒప్పు..నేను చేస్తే తప్పా? : అనసూయ
బ్యూటిషియన్ ది హత్యా..ఆత్మహత్యా!
ఛీ..ఛీ..ఇండస్ట్రీలో ఇంత దారుణాలా..?ట్రాన్స్ జెండర్ వదల్లేదు!
పోలీస్ స్టేషన్ లో శ్రీరెడ్డి కేసు పెట్టింది..ఎవరిపైనో తెలుసా!
బన్నీకి  స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన చిరంజీవి!
కాస్టింగ్ కౌచ్ పై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్య!
ఇది మరీ అన్యాయం..అన్నింటికీ సినిమాలే కారణమా?
‘రంగస్థలం’మరో కిరాక్ రికార్డ్!
అక్షయ్ కుమార్ కి కరీనా కపూర్ వార్నింగ్!