తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా చిత్రం కాలా.  పా రంజిత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రం ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకోగా, ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. జూన్ 7న చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌, రీసెంట్‌గా ఫ‌స్ట్ సాంగ్ విడుద‌ల చేశారు. ఈనెల 9న చెన్నైలోని వైఎమ్‌సీఏ నంద‌నంలో జరగనుంది. ప్రస్తుతం యూఎస్ లో ఉన్న రజనీ ఆడియో వేడుక లోపు తిరిగి చెన్నై రానున్నారు.
Image result for కాలా ఆడియో
వండ‌ర్ బార్ ఫిలింస్ బేన‌ర్‌పై ధ‌నుష్ నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయ‌ణ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నుండి య‌మ గ్రేట్ అంటూ సాగే మాస్ పాటని విడుద‌ల చేయగా అది అభిమానులను అలరిస్తుంది. రీసెంట్‌గా ఈచిత్రం నుండి య‌మ గ్రేట్ అంటూ సాగే మాస్ పాటని విడుద‌ల చేయగా అది అభిమానులను అలరించింది.
Image result for కాలా ఆడియో
ప్రస్తుతం యూఎస్ లో ఉన్న రజనీ ఆడియో వేడుక లోపు తిరిగి చెన్నై రానున్నారు. వండ‌ర్ బార్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై ధ‌నుష్ నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయ‌ణ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో రజనీ కరికాలన్ అనే గ్యాంగ్ స్టర్ పాత్ర పోషిస్తున్నాడు. రజనీకాంత్ భార్యగా సీనియర్ నటి ఈశ్వరీ రావ్, కొడుకు పాత్రలో దిలీపన్ నటిస్తున్నాడు.
Image result for కాలా ఆడియో
తమిళ నటుడు సముద్ర‌ఖ‌ని, నానా పటేకర్, బాలీవుడ్ బ్యూటీ హూమా ఖురేషి, హిందీ నటి అంజలి పాటిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక అరవింద్ ఆకాశ్ అనే నటుడు కాలా చిత్రంలో శివాజీ రావ్ గైక్వాడ్ అనే పేరుతో ఓ మరాఠి పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నాడని స‌మాచారం.వండ‌ర్ బార్ ఫిలింస్ బేన‌ర్‌పై ధ‌నుష్ కాలా చిత్రాన్ని నిర్మించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: