Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, May 26, 2018 | Last Updated 3:16 pm IST

Menu &Sections

Search

ఎన్టీఆర్ బయో పిక్ ఇప్పట్లో మొదలవ్వదా కారణం ఆ సినిమానేనా...!

ఎన్టీఆర్ బయో పిక్ ఇప్పట్లో మొదలవ్వదా కారణం ఆ సినిమానేనా...!
ఎన్టీఆర్ బయో పిక్ ఇప్పట్లో మొదలవ్వదా కారణం ఆ సినిమానేనా...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఎన్టీఆర్ బయో పిక్ ను బాల కృష్ణ ఎంతో గ్రాండ్ గా  మొదల పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇంత వరకు ఆ సినిమా ఊసే లేదు. పైగా ఆ సినిమా డైరెక్టర్ తేజ తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా బయో పిక్  ఎలా ఉండాలనేది మహానటి మూవీ చూపించింది. ఎంతో హానెస్ట్ గా చూపించాలి. ప్రతి ఫ్రేమ్ గుండెలకు హత్తు కోవాలి. చరిత్ర ను చరిత్ర లా చూపించాలి కానీ ఎన్టీఆర్ బయో పిక్ ను ఇంకోలా తీద్దామని బాలయ్య ఇప్పటి వరకు అనుకున్నాడు. ఇప్పుడు తన నిర్ణయం మార్చుకున్నట్టున్నాడు. 

bala-krishna-ntr-bio-pic

బాలయ్య, ఎన్టీఆర్ బయోపిక్ ను పాటలు, ఫైట్స్ తో నింపేయాలని చూశాడు. పెద్ద ఎన్టీఆర్ నటించిన 5-6సూపర్ హిట్ సాంగ్స్ ను సినిమాలో పెట్టేయాలని భావించాడు. ఆయన వేసిన ఓ 60గెటప్స్ ను సినిమాలో చూపించేయాలని ఫిక్స్ అయ్యాడు. తేజ తప్పుకున్నది కూడా ఈ వ్యవహారం నచ్చకే. ఇప్పుడు మహానటి సినిమా వచ్చిన తర్వాత, ఎన్టీఆర్ బయోపిక్ పై ప్రేక్షకులు ఎలాంటి అంచనాలు పెట్టుకుంటారనే విషయంపై బాలయ్యకు ఓ క్లారిటీ వచ్చినట్టుంది.


bala-krishna-ntr-bio-pic

అందుకే మరింత రీసెర్చ్ కోసం సినిమాను పక్కన పెట్టాడు. తనే మెగాఫోన్ పట్టుకొని డైరక్ట్ చేద్దామనుకునే ఆలోచన నుంచి కూడా వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. అలా ఓపెనింగ్ జరిగి, సెట్స్ పైకి రాకుండానే ఆగిపోయింది ఎన్టీఆర్ బయోపిక్. ఎన్టీఆర్ బయోపిక్ ఆగిపోవడంతో.. ఈ గ్యాప్ లో వినాయక్ తో సినిమా చేయాలని నిర్ణయించాడు బాలయ్య. ఈనెల 27నుంచి ఈ సినిమా ప్రారంభమౌతుంది. సీకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సి.కల్యాణ్ నిర్మించబోతున్నాడు. శ్రియ ఇందులో హీరోయిన్ గా ఎంపికైంది. bala-krishna-ntr-bio-pic
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
డైరెక్టర్స్ అల్లుఅర్జున్ వైపు చూడటం లేదా...!
బీజేపీ కర్ణాటక ఫార్ములా ఏపీలో అమలు చేస్తున్నారా...!
పవన్ కళ్యాణ్ టీడీపీ కి తన 'పవర్' ను చుపించాలనుకుంటున్నాడా...!
కేసీఆర్ నిర్ణయాన్ని బాబు ఏపీలో అమలు చేస్తాడా...!
ఈయనేంటి పార్టీలో ఉంటూ బాబును ఇలా ఏకిపడేశాడు
వైసీపీలోకి కలెక్షన్ కింగ్ ?
తండ్రి, కొడుకు ఇద్దరూ పక్కా అని తేల్చేసారు..
పూనమ్ లీక్స్.."జల్సా"లు చూపిస్తూ అజ్ఞాతవాసం..ఆ డైరెక్టరేనా?
చంద్ర బాబుకు పవన్ కళ్యాణ్  అలుసు అయిపోయాడా...!
హీరోయిన్ బెడ్ రూమ్ ఒప్పందం..!
తిరుమల వ్యవహారం బాబు మెడకు చుట్టుకున్నదా...!
టీడీపీ, కాంగ్రెస్ బంధం రాజకీయాల్లో సంచలనం...!
టీడీపీ అల్లకల్లోలం, బాబుకు భారీ దెబ్బ..
కేసీఆర్ ను పట్టించుకొనే నాధుడే లేడా...!
ఓరి నాయనో ఈ యువ హీరో "గే" అంట..
ఆది నారాయణ రెడ్డికి ఈ సారి టిక్కెట్ డౌటే..!
మహానటి శాటిలైట్ విషయం లో ఎందుకంత గందరగోళం..!
శ్రీ రెడ్డి లీక్స్ పార్ట్ -2, ఫోటోలు వైరల్
కర్ణాటక లో కాంగ్రెస్ పరిస్థితి ఎవరికీ రాకూడదు...!
వామ్మో బెల్లంకొండ శ్రీనివాస్ కు అన్ని కోట్లా ?
బాబు బట్టలూడదీసి కొడతా గుర్తుపెట్టుకో : పవన్
వైయస్ సినిమాలో ఆ పాత్రలు చేయాలంటే వణుకుతున్న యాక్టర్లు
"ఆయన" తల్లిపై జేసీ అనుచిత వాఖ్యలు..
త్రివిక్రమ్ కాపీ మరకను ఈ సారైనా తొలగించుకుంటాడా...!
చంద్ర బాబు మాటలు... నవ్వుతున్న ప్రజలు...!
ప్రభాస్ కు బోర్ కొడితే ఆ ఐదుగురు ఉండాల్సిందేనా..!
చంద్ర బాబుకు తిరుమల సెగ..!
జగన్ "పాత మాస్టర్ ప్లాన్" షురూ..
"అతన్ని" పార్టీలోకి చేర్చుకోవద్దు పవన్ గారు:శ్రీరెడ్డి
ఎన్నికలకు సన్నద్ధం అవడానికి బాబుకు దైర్యం సరిపోవడం లేదా...!
పవన్ కళ్యాణ్ అరచేతి లో స్వర్గం చూపిస్తా అంటున్నాడు...!
త్రివిక్రమ్ సినిమా ను కొరటాల సినిమా గా మారుస్తున్న ఎన్టీఆర్...!
బీజేపీ కొంప ముంచింది ఇతడే!
తెలుగుతో రీఎంట్రీ  ఇవ్వనున్న సీఎం భార్య..
వామ్మో పవన్ అదే ఫిక్సయినట్లున్నాడుగా!
పవన్ కు "అది" ఇప్పుడైనా తెలిసింది..