Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Nov 15, 2018 | Last Updated 1:26 pm IST

Menu &Sections

Search

కన్యత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి!

కన్యత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి!
కన్యత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య అమ్మాయిలు మగవారితో అన్నింటా సమానం అని చాటుతున్నారు.  అన్నిరంగాల్లో మగవారితో పోటీ పడి ముందుకు సాగుతున్నారు.  ఇక సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లు చేస్తున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.  తాజాగా మాలీవుడ్ బ్యూటీ యషిక ఆనంద్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.  గతంలో ఇలాంటి వ్యాఖ్యలే కొంత మంది సెలబ్రెటీలు చేసినా..ఈ అమ్మడు చేసిన వాఖ్యలు ఇప్పుడు తెగ హల్ చల్ చేస్తున్నాయి.  ఇటీవల తమిళంలో విడుదలైన ' IAMK ' అనే అడల్ట్ మూవీ ఊహించని స్థాయి విజయాన్ని అందుకుంది.
actress-yashika-anand-nothing-wrong-girls-losing-v

రొటీన్ అడల్ట్ మూవీస్‌కి భిన్నంగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన రొమాంటిక్ హారర్ మూవీ రికార్డ్ కలెక్షన్ల దిశగా దూసుకుపోతుంది. ఒక ఆడ దెయ్యం ప్రత్యేకించి వర్జిన్ అబ్బాయిలతోనే సెక్స్‌ కోసం పరితపించే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మాస్ మసాలా గట్టిగా దట్టించడంతో యూత్‌ని బాగా అట్రాక్ చేస్తుంది.  ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్రంలో నటించిన హీరోయిన్ .. వర్జినిటీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘కన్యత్వం కోల్పోవడమా.. ఇందులో వింతేముంది? అదేమన్నా తప్పా ఏంటి? పెళ్లికి ముందే చాలా మంది అబ్బాయిలు సెక్స్‌లో పాల్గొంటారు వర్జినిటీని కోల్పోతారు.. అలాగే అమ్మాయిలు కూడా వర్జినిటీని కోల్పోతారు.
actress-yashika-anand-nothing-wrong-girls-losing-v
ఇందులో ఆడ, మగ అని తేడా ఏం లేదు. ఎవరి ఇష్టం వాళ్లది.. వర్జినిటీపై సందేహాలు అవసరం లేదంటూ’ వివాదాస్పద కామెంట్స్ చేశారు తమిళ హీరోయిన్ యషిక ఆనంద్. వర్జినిటీ కోల్పోతున్నారు అంటే అది వాళ్ల ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అది పెద్ద తప్పేంకాదు. ఏం పెళ్లికి ముందు అబ్బాయిలు వర్జినిటీ కోల్పోవడం లేదా? మరి అమ్మాయిల విషయంలోనే ఎందుకు తేడా? అంటూ ఎదురు ప్రశ్నించింది ఈ బ్యూటీ. దీంతో ఆమె వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి.
యషిక వ్యాఖ్యల్ని ఖండిస్తున్నవాళ్లు కొందరైతే.. వ్యతిరేకిస్తున్నవాళ్లు మరికొంతమంది. మొత్తానికి ఆమె కన్యత్వం చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారి ఆ సినిమా ప్రమోషన్స్‌కి ఉపయోగపడ్డాయనే చెప్పాలి. ఇక తెలుగులో ఈ బ్యూటీ విజయ్ దేవరకొంద సరసన ‘నోటా’ అనే చిత్రంలో ఓ కీ రోల్ చేయబోతుంది. 


actress-yashika-anand-nothing-wrong-girls-losing-v
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రికార్డుల మోత మోగిస్తున్న (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) ట్రైలర్!
భవిష్యత్ లో విలన్ గా నటిస్తా : రవితేజ
రాజకీయాలపై హీరో రామ్ సంచలన వ్యాఖ్యలు!
టి కాంగ్రెస్ రెండో జాబితా విడుదల!
అమీర్ ఖాన్ ఖాతాలో భారీ డిజాస్టర్!
దర్శకుడికి క్షమాపణలు చెప్పిన నటి!
పంచకట్టు గుట్టు విప్పిన పవన్!
విలన్ గా దుమ్మురేపుతుంది!
రజినీ '2.ఓ' తెలుగు లిరికల్ వీడియో రిలీజ్!
‘జిమ్మికి కమ్మల్ ’సాంగ్ కి స్టెప్పులేసిన మంచు లక్ష్మి, జ్యోతిక!
అల్లూరి సీతారామరాజుగా మెగాస్టార్?!
కేసీఆర్‌ బయోపిక్‌ ‘ఉద్యమ సింహం’ ఫస్ట్ లుక్
మొన్న తిత్లీ..ఇప్పుడు ఏపిని వణికిస్తున్న గజ తుఫాన్!
అంచనాలు పెంచుతున్న బెల్లంకొండ ‘క‌వ‌చం’ టీజ‌ర్!
వివిధ దేశాల్లో బాలల దినోత్సవం!
పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చింది!
‘కవచం’టీజర్ రెడీ!
మ‌హిళా రెజ్ల‌ర్ తో పందెం కాసి..ఆసుపత్రిపాలైన సెక్సీ బ్యూటీ రాఖీ సావంత్!
ఆ తరహా పాత్రలకే ప్రాధాన్యత ఇస్తా : ఇలియానా