Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Mar 19, 2019 | Last Updated 3:53 pm IST

Menu &Sections

Search

వర్మ కాపీ కొట్టాడా... స్వంత క్రియేటివిటీ నా..!

వర్మ కాపీ కొట్టాడా... స్వంత క్రియేటివిటీ నా..!
వర్మ కాపీ కొట్టాడా... స్వంత క్రియేటివిటీ నా..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

వర్మ పైనా ఇప్పుడు కాపీ ముద్ర పడుతుంది. తన దగ్గర పనిచేసిన రచయిత జయ కుమార్ ఆఫీసర్ కథ తనదేనని వర్మ కు వినిపించానని, కానీ తనకు నచ్చలేదని ఇప్పుడు నాగార్జున తో సినిమా గా మలుస్తున్నాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినాడు. అయితే అందులో ఎంత వరకు నిజం ఉందొ తెలియదు కానీ జయకుమార్ చాలా సార్లు వర్మ మీద ఇటువంటి కాపీ కామెంట్స్ చేసినాడు. ఇప్పుడు మరలా 'ఆఫీసర్' మూవీ విషయం లో చేస్తున్నాడు.

ram-gopal-varma-officer-nagarjuna

రాంగోపాల్ వ‌ర్మ గ‌త కొంత కాలంగా తీసిన సినిమాల‌నే మ‌ళ్లీ తిప్పి తిప్పి తీస్తున్నాడ‌ని విమ‌ర్శ‌లున్న సంగ‌తి తెలిసిందే. `స‌త్య-2` చిత్రాన్ని `బిజినెస్ మెన్` స్ఫూర్తిగా తీసుకుని చేసాడు. కానీ మీడియా స‌మావేశంలో నా క్రియేటివిటీ అని క‌ల‌రింగ్ ఇచ్చాడు. ఆ సినిమా చూస్తే అది పూరి క్రియేటివిటీనా? వ‌ర్మ క్రియేటివిటీనా అన్న‌ది చెడ్డీ వేసుకున్న కుర్రాడు కూడా చెబుతాడు. ఇటీవ‌ల తెర‌కెక్కించిన `గాడ్ సెక్స్ అండ్` ట్రూత్ క‌థ‌ను రైట‌ర్ జ‌య కుమార్ చెప్పిన క‌థ‌ను కాపీ కొట్టి తీశాడ‌ని ఆరోపించాడు. ప్ర‌స్తుతం దీనిపై సిటీ సివిల్ కోర్టు లో కేసు కూడా న‌డుస్తోంది.


ram-gopal-varma-officer-nagarjuna

`స‌ర్కార్ -3` చిత్రానికి క‌థ అందించింది జ‌య‌కుమార్. ఆ స‌మ‌యంలో వ‌ర్మ కు మొత్తం తొమ్మిది స్టోరీలు చెప్పాడుట‌. అప్పుడ‌వి న‌చ్చ‌లేద‌ని…ఇప్పుడే వాటిన వ‌ర్మ సినిమాలుగా తెర‌కెక్కిస్తున్నాడ‌ని…అందులో ఒక క‌థ `ఆఫీస‌ర్` జ‌య‌కుమార్ వాపోతున్నాడు. ఇటీవ‌ల విడుద‌లైన `ఆఫీస‌ర్` ట్రైల‌ర్ లో కొన్ని స‌న్నివేశాలు త‌ను చెప్పిన విధంగానే ఉన్నాయ‌ని ల‌బోదిబో మంటున్నాడు. వ‌ర్మ ఇలాగే రైట‌ర్ల‌ను తొక్కేసి పైకి వ‌స్తున్నాడ‌ని జ‌య‌కుమార్ ఆగ్ర‌హంతో ఊగిపోయాడు.

ram-gopal-varma-officer-nagarjuna
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇలా అయితే మహర్షి పరిస్థితి ఏంటి ..?
బాలయ్య ఎక్కడ ప్రచారంలో కనిపించడం లేదు .. అస్సలు కారణం ఇదేనా ..!
సర్వే రిపోర్ట్ : కావలి నియోజకవర్గం ఎవరిదీ ..!
బిగ్ న్యూస్ : గాజువాక నుంచి పవన్ పోటీ ... ఆ నియోజకవర్గమే ఎందుకంటే ..!
సర్వేలన్నీ వైసీపీదే విజయం .. టీడీపీ నాయకులూ జంప్ .. చంద్రబాబు ఏం చేయబోతున్నాడు ..!
ఈ దెబ్బతో లోకేష్ మటాష్ .. ఇదేం స్పీచ్ రా బాబు ఒకటే నవ్వులు ..!
 కర్నూల్ జిల్లాలో టీడీపీ పరిస్థితి ఏంటి ... ఇంకా టిక్కెట్ల లొల్లి శాపంగా మారనున్నదా ..!
అందుకు ఎన్టీఆర్ ఒప్పుకోలేదు ..!
నెల్లూరులో పదికి పదే మావే : చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు ..!
టీడీపీలో సంచలనం రేపబోతున్న జేసి రాజీనామా ..?
సర్వే రిపోర్ట్ : అత్యంత ఖరీదైన నియోజకవర్గం ... నెల్లూరు అర్బన్ ఎవరిది ..!
మంగళగిరిలో నారా లోకేష్ పరిస్థితి ఏందీ ... గెలుస్తాడా .. గెలవలేడా ..!
మంగళగిరిలో నారా లోకేష్ పరిస్థితి ఏందీ ... గెలుస్తాడా .. గెలవలేడా ..!
మంగళగిరిలో ప్రచారం మొదలుపెట్టిన లోకేష్ .. అప్పుడే దొరికిపోయాడు ..!
వైసీపీ ఎంపీల జాబితాలో .. జగన్ తీసుకున్న రెండు అతి పెద్ద సంచలన నిర్ణయాలు ..!
అనంతపురంలో వైస్సార్సీపీ పరిస్థితి ఏంటి .. ఎన్ని సీట్లు గెలవబోతుంది ..!
సర్వే రిపోర్ట్ : జిల్లాల వారిగా ఏ పార్టీకెన్ని సీట్లు ..!
దేశంలోనే అతి పెద్ద సర్వే : వైస్సార్సీపీ సునామీ లాంటి విజయం ... మీ కోసం ..!
వైసీపీలోకి బుట్టా రేణుక ... లోకేష్ పరువు గంగలో ..!
  బ్రేకింగ్ : వైసీపీ ఎంపీల జాబితా విడుదల .. ఎన్నో సంచలన నిర్ణయాలు ..!
బుట్టారేణుకను జగన్ ఇక క్షమించడు ... పార్టీలోకి వచ్చిన టిక్కెట్ ఇవ్వడు ..!
టీడీపీ ఎంపీల లిస్ట్ ఇదే ..!
నెల్లూరులో టీడీపీ ఖాళీ ... ఇక ఆ పార్టీని రక్షించే నాధుడే లేడు..!
నెల్లూరు సర్వే : నెల్లూరు ఎంపీ పరిస్థితి ఏంటి ..  ఎవరు గెలవబోతున్నారు ..!
సంచలనం రేపుతోన్న అనంతపురం రాజకీయాలు .. బాబుకు చుక్కలు చూపిస్తున్న జేసి ..!
యువరాజ్ వచ్చేశాడు ... ఐపీఎల్ కోసం ..!
డైసీ ఎడ్గర్ జోన్స్ ను బెంబేలెత్తించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ .. దెబ్బకు ట్విట్టర్ క్లోజ్ ..!
లక్ష్మీస్ ఎన్టీఆర్ పిర్యాదు పై ఎలక్షన్ కమిషన్ స్పందన చూశారా ..!
వైస్ వివేకా హత్య .. చెత్త వాదనను తెరపైకి తీసుకొచ్చిన ఆదినారాయణ రెడ్డి ..!
ఎడిటోరియల్ : తిరుగుబాటునే ఆయుధంగా చేసుకొని ఎదిగిన జగన్ ... ది రైజింగ్ లీడర్ ..!
ఎడిటోరియల్ : తిరుగుబాటునే ఆయుధంగా చేసుకొని ఎదిగిన జగన్ ... ది రైజింగ్ లీడర్ ..!
#RRR 400 కోట్లు .. అస్సలు మ్యాటర్ ఏంటి ..?
ప్రపంచకప్ కు జట్టు కుదిరినట్టేనా .. ?
పవన్ పింఛన్ ఐదు వేలు .. జగన్, చంద్రబాబును మించిపోయాడు ..!
టీడీపీకి దెబ్బ మీద దెబ్బ ... ప్రకాశం జిల్లా చేజారినట్టేనా ..?
నాకొడుకు పోటీ చేస్తాడన్న పరిటాల సునీత ... చంద్రబాబు ఆగ్రహం ..!