Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 16, 2019 | Last Updated 10:24 am IST

Menu &Sections

Search

పాపం దీపికా పదుకొనె..!

పాపం దీపికా పదుకొనె..!
పాపం దీపికా పదుకొనె..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
భారత దేశంలో సంజయ్ లీలా బన్సాలీ తీసిన ‘పద్మావత్’ ఎన్ని వివాదలు సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే.  మొదట ఈ సినిమాకు ‘పద్మావతి’అని పేరు పెట్టారు.  దాంతో రాజ్ పూత్ లను అవమానించిన సినిమా తీశారని పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి.  మొత్తానికి ఈ సినిమా టైటిల్ మార్చి ‘పద్మావత్’ గా థియేటర్లో రిలీజ్ అయ్యింది..రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది..అంతే కాదు అప్పట్లో ఈ సినిమాను ఎంతో విమర్శించిన కర్ణిసేన ‘పద్మావత్’ ఎంతో అద్భుతంగా తీశారని..దర్శకుడిని, సినీ బృందాన్ని మెచ్చుకున్నారు.  బాలీవుడ్ లోకి మోడలింగ్ రంగం నుంచి హీరోయిన్ గా ‘ఓం శాంతి ఓం’తో ఎంట్రీ ఇచ్చింది.  మొదటి సినిమా  బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ తో నటించడంతో మంచి పేరు వచ్చింది. 
sanjay-leela-bansali-padmavath-ran-veer-singh-deep
వెంటనే స్టార్ హీరోలతో వరుస ఛాన్స్ దక్కించుకుంది.  బాలీవుడ్ లోనే కాదు హాలీవుడ్ లో కూడా తన సత్తా చాటింది.  ఇప్పుడు దీపిక రేంజ్ ఏంటంటే.. స్టార్ హీరోల కన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటోంది.  అమితాబ్ బచ్చన్, రణ్ ‌వీర్ సింగ్.. వంటి స్టార్‌లతో కలిసి నటిస్తూ, వారి కన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకొంటూ సాగుతోంది దీపిక. ఇలా బాలీవుడ్‌లో వెలుగొందుతున్న దీపిక గురించి ఇప్పుడు మరో విశేషం ఏమిటంటే, ఈమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.  ‘పద్మావత్’ తర్వాత దీపిక ఏ సినిమాకు సైన్ చేయలేదట.

sanjay-leela-bansali-padmavath-ran-veer-singh-deep
షారూక్ ఖాన్ సినిమా ‘జీరో’లో ఒక స్పెషల్ అప్పీరియన్స్‌ను మినహాయిస్తే ఇప్పుడప్పుడే దీపికను మళ్లీ తెరపైకి చూసే అవకాశాలేవీ కనిపించడం లేదు. ఒక స్టార్ హీరోయిన్ ఇలా ఖాళీగా ఉండటం అరుదు. ఇప్పటికే పద్మావత్ వచ్చి నెలలు గడిచాయి. దీపిక ఇప్పటికిప్పుడు మరో సినిమాకు సైన్ చేసినా, అది ప్రేక్షకుల ముందుకు రావడానికి ఏడాది వరకూ పట్టవచ్చు అంటున్నార సినీ విశ్లేషకులు. అయితే దీపిక కు సినిమాలు లేకపోవడం అనేది సమస్య కాదని..తన రెమ్యూనరేషన్ స్టార్ హీరోల కన్నా ఎక్కువ పెంచడంతోనే ఈ సమస్య తలెత్తిందని బాలీవుడ్ టాక్.
sanjay-leela-bansali-padmavath-ran-veer-singh-deep
దీపిక అత్యంత భారీ పారితోషకం తీసుకుంటోందని, అంత మొత్తం ఇచ్చి సినిమాలు రూపొందించడానికి పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లకు కూడా ధైర్యం చాలడం లేదని విశ్లేషకులు అంటున్నారు. అలాగే దీపిక పెళ్లి ప్రయత్నాల్లో ఉందని, రణ్‌వీర్‌ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటోందని.. అందుకే సినిమాలతో కొంత గ్యాప్ వస్తోందనే మాట కూడా వినిపిస్తోంది.


sanjay-leela-bansali-padmavath-ran-veer-singh-deep
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అంచనాలు పెంచుతున్న ‘118’ట్రైలర్!
అమితాబచ్చన్ 50 ఏళ్ళ నట ప్రస్థానం!
అజిత్ ‘విశ్వాసం’తెలుగులో విడుదలకు రంగం సిద్దం!
జయరాం కేసు - ఆ అమ్మాయి గొంతు నాది కాదు : నటుడు సూర్యప్రసాద్
సినీ, టివి నటి ఆత్మహత్య
చైతూ, సమంత ‘మజిలీ’టీజర్ రిలీజ్!
మహేష్, అనీల్ రావుపూడి కాంబినేషన్..నిర్మాతగా దిల్ రాజు!
ఆకాశ్‌ అంబానీ పెళ్లి పత్రిక చూస్తే..షాకే అవ్వాల్సిందే!!
త్వరలో పెళ్లిచేసుకోబోతున్న ఆర్య, సాయేషా సైగల్!
నయనతారపై కొత్త పుకార్లు?!
‘వినయ విధేయ రామ’ అక్కడ దుమ్మురేపుతుంది!
ఆ మూవీలో ముద్దు సీన్లలకు కత్తెర!
‘శుభలగ్నం’సీక్వెల్ రాబోతుందా!
సినీ నటి సంద్య తల ఎక్కడ?
వర్మ ఎక్కడా తగ్గడం లేదే!
హృదయాన్ని కదిలిస్తున్న మహేశ్ ఆనంద్ విదారక పోస్ట్!
‘ఎన్టీఆర్ మహానాయకుడు’రిలీజ్ డేట్ వచ్చేసిందా!
డ్యాన్స్ టీచర్ గా హాట్ బ్యూటీ!
విక్రమ్ ‘మహావీర్ కర్ణ’తో ట్రెండ్ సెట్ చేస్తాడా!
‘ఆర్ఆర్ఆర్’లో బాలీవుడ్ భామలు?!
‘సైరా’వీరారెడ్డిగా జగపతిబాబు..ఫస్ట్ లుక్!
చిరంజీవి ‘సైరా’లో స్టైలిష్ స్టార్!
త్వరలో శ్రీరెడ్డి బయోపిక్!
ఆ విషయంలో నేనే క్లారిటీ ఇస్తాను : మారుతి
అంచనాలు పెంచుతున్న రాహూల్ గాంధీ బయోపిక్ టీజర్!