ఈ మద్య టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్లు హీరోలుగా మారుతున్నారు. ఆ మద్య బ్రహ్మానందం, ఆలి హీరోలుగా వచ్చినప్పటికీ..తర్వాత కమెడియన్లుగా కొనసాగుతున్నారు.  ప్రస్తుతం సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి లాంటి వారు హీరోలుగా వస్తున్నారు.  తాజాగా వీరి లీస్ట్ లో చేరాడు..షకలక శంకర్.  ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం సినిమాల్లో మంచి పాత్రలు దక్కించుకుంటున్న షకలక శంకర్ ఇప్పుడు హీరోగానూ మారాడు. వరసగా రెండు సినిమాలు చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: