Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Sep 24, 2018 | Last Updated 8:56 am IST

Menu &Sections

Search

పీవీ సింధు ఛాలెంజ్..కి అఖిల్ ఏంచేశాడో చూశారా!

పీవీ సింధు ఛాలెంజ్..కి అఖిల్ ఏంచేశాడో చూశారా!
పీవీ సింధు ఛాలెంజ్..కి అఖిల్ ఏంచేశాడో చూశారా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఆ మద్య ఐస్ బెట్ చాలెంజ్ ఏ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఇలాంటి చాలెంజ్ లు రక రకాలుగా వచ్చాయి.  ఆరోగ్యం మహాభాగ్యం..మన పెద్దలు అన్నట్లు ఒక ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటే..ఆ సమాజం..సమాజం బాగుంటే రాష్ట్రం..రాష్ట్రం బాగుంటే..దేశం బాగుంటుంది. కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్ రాథోడ్‌ విసిరిన ఫిట్‌నెస్ సవాల్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. భారతీయులంతా ఫిట్‌గా ఉండాలనే ఉద్దేశంతో రాజ్యవర్ధన్‌ సింగ్‌ ‘హమ్‌ ఫిట్‌తో ఇండియా ఫిట్‌’ అనే ఛాలెంజ్‌‌ను సోషల్ మీడియాలో ప్రారంభించిన సంగతి తెలిసిందే.

india-health-challenge-pv-sindhu-esponds-akhil-akk

‘ఫిట్‌గా ఉండటానికి మీరు రోజూ ఏం చేస్తున్నారో ఫొటోలు, వీడియోల ద్వారా తెలియజేయండి. మీరు మీ స్నేహితులకు సోషల్ మీడియా ద్వారా ఫిట్‌నెస్ సవాల్ విసరండి’ అంటూ తాను పుష్ అప్స్ తీసిన వీడియోను ట్విట్టర్‌లో పెట్టి బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌, టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ, బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌‌కు రాథోడ్ సవాలు విసిరారు.  అయితే ఈ చాలెంజ్ కి సైనా నెహ్వాల్..వెంటనే స్పందించింది..సైనా నెహ్వాల్.. తన సహచర బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధుకు సవాల్ విసిరారు.

india-health-challenge-pv-sindhu-esponds-akhil-akk

దీనికి సింధు స్పందిస్తూ.. జిమ్‌లో తాను చేస్తున్న కసరత్తుల వీడియోను ట్విట్టర్‌లో పెట్టింది.  ఈ అమ్మడు దీపికా పదుకొనే, అఖిల్ అక్కినేని, జోష్నా చిన్నప్పకు సింధు సవాల్ విసిరింది. ఈ సవాల్‌ను స్వీకరించిన అఖిల్.. అదిరిపోయే వీడియోను ట్వీట్ చేశాడు.


india-health-challenge-pv-sindhu-esponds-akhil-akk

కండలు తిరిగిన దేహంతో జిమ్‌లో కష్టపడుతున్న వీడియోను అఖిల్ ట్విట్టర్ పెట్టాడు. అఖిల్ కూడా మరో నలుగురికి సవాల్ విసిరాడు. వారిలో తన తండ్రి అక్కినేని నాగార్జున ఉండటం విశేషం. నాగార్జునతో పాటు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, తన అన్న అక్కినేని నాగచైతన్య, మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్‌కు అఖిల్ సవాల్ విసిరాడు.

 Thank u @NSaina for the challenge #HumFitTohIndiaFit

india-health-challenge-pv-sindhu-esponds-akhil-akk
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘అరవింద సమేత’నుంచి మరోలీక్..!
ఘనంగా..ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం!
‘వర్మ’లో అర్జున్ రెడ్డిని దింపేశారు!
కూతురు ప్రేమ పెళ్లికి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్!
కోలీవుడ్ అర్జున్ రెడ్డిగా ‘వర్మ’ఫస్ట్ లుక్!
ఆ విషయంలో..క్షమించండి!
అక్కడ ఫోర్న్ సైట్లు పూర్తిగా నిషేదం!
పగవాడికి కూడా ఇలాంటి అన్నయ్య ఉండొద్దు బాబోయ్ : వెన్నెల కిషోర్
‘ఎన్టీఆర్’బయోపిక్ లేటెస్ట్ అప్ డేట్!
ప్రియా వారియర్ పరువు తీసిన వీడియో సాంగ్..అన్నీ డిస్ లైక్స్!
ప్రణయ్..హత్యపై ఘాటుగా స్పందించిన వర్మ!
థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్ : సూరియాగా క్ర‌తినా కైఫ్
బాలీవుడ్ లోకి విరాట్ కోహ్లీ..ఫస్ట్ లుక్ పోస్టర్!
స్టుప్పిడ్..స్టుప్పిడ్ బాయ్ ఫ్రెండ్..‘అదుగో’ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో రిలీజ్
ఫినాలేకి చేరుకున్న సామ్రాట్..కౌశల్..గీతా టాస్క్ సూపర్!
ఆలియాభట్ ‘సడక్ 2’టీజర్ రిలీజ్!
'ఆర్ఎక్స్100' హీరో కార్తికేయ కొత్త సినిమా ‘హిప్పీ’!
బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్పేశాడు!
నమ్మించి..దాడి చేశాడు..మాధవి తల్లి కులంతో దూషించేది:సందీప్
గ్లామర్ డోస్ పెంచుతున్న అనుపమ!
 కౌశల్ నోరు జారాడు...మాటల దాడికి దిగిన హౌస్ మేట్స్!
సెన్సార్ పూర్తి చేసుకున్న'సామి స్క్వేర్'!
ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి కీలక పదవి!
గుండెలకు హత్తుకునేలా..‘అరవింద సమేత’ సెకండ్ సింగిల్!
లవర్ బాయ్ లుక్ తో..మిస్టర్ మజ్నూ టీజర్!
హీరో సల్మాన్ కన్నీరు పెట్టుకున్నాడు!
‘సిల్లీ ఫెలోస్’లాభాలతో బయటపడ్డారు!
ఆస్తమాతో బాధపడుతున్న బాలీవుడ్ బ్యూటీ!