Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Feb 19, 2019 | Last Updated 1:44 am IST

Menu &Sections

Search

జూన్ 1 రాజ్ తరుణ్ ‘రాజుగాడు’ రిలీజ్..!

జూన్ 1 రాజ్ తరుణ్ ‘రాజుగాడు’ రిలీజ్..!
జూన్ 1 రాజ్ తరుణ్ ‘రాజుగాడు’ రిలీజ్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా పరిచయం అయిన యంగ్ హీరో రాజ్ తరుణ్ తర్వాత వచ్చిన సినిమాలు వరుసగా విజయాలు సాధిస్తూ మంచి పొజీషన్ కి వచ్చాడు. తాజాగా రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న ‘రాజుగాడు’ సినిమా జూన్ 1 న రిలీజ్ కానుంది.  ఇటీవలే విడుదలైన పాటలకు మరియు సినిమా ట్రైలర్ కు విశేష స్పందన వచ్చింది. రాజ్ తరుణ్ తో ‘ఈడో రకం ఆడో రకం’, ‘అందగాడు ‘, ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ వంటి విజయవంతమైన  సినిమాలు అందించిన ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన సినిమా కావడంతో “రాజు గాడు” పై భారీ ఆసక్తి నెలకొని ఉంది. ఈ సినిమాలో సంజనారెడ్డి దర్శకురాలిగా పరిచయమవుతున్నారు.
raj-tarun-raju-gadu-movie-amyra-dastur-poojitha-ra
రాజ్ తరుణ్ సరసన అమైరా దస్తూర్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో డా. రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో కనిపించనున్నారు.  ఒకప్పుడు కామెడీ సినిమాలంటే రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నరేష్ లాంటి వారే ఉండేవారు.  ఇప్పుడు అల్లరి నరేష్, నాని, రాజ్ తరుణ్ లాంటి హీరోలే కాదు సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి లాంటి వారు కూడా హీరోలుగా తమ సత్తా చాటుతున్నారు.  హిలేరియస్ కామెడీ తో ఫామిలీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రానికి సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ సంగీతం అందించారు.ఆడియో లాంచ్ మరియు ప్రీ రిలీజ్ ఈవెంట్ లను త్వరలో జరపనున్నారు. 

raj-tarun-raju-gadu-movie-amyra-dastur-poojitha-ra
 తారాగణం: రాజ్ తరుణ్, అమైరా దస్తూర్, రాజేంద్రప్రసాద్, నాగినీడు, రావురమేష్, సిజ్జు, పృధ్వీ, కృష్ణ భగవాన్, సుబ్బరాజు, రాజా రవీంద్ర, ప్రవీణ్, సత్యా, ఖయ్యుమ్, అదుర్స్ రఘు, అభి ఫిష్ వెంకట్, గుండు సుదర్శన్, పూజిత, సితార, మీనాకుమారి, ప్రమోదిని తదితరులు నటిస్తున్నారు.  కథ: ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్, మూల కథ: మారుతి, మాటలు: వెలిగొండ శ్రీనివాస్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, స్టిల్స్: రాజు, మేకప్: రామ్గా, కాస్ట్యూమ్స్: శివ-ఖాదర్, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్-రియల్ సంతోష్, కొరియోగ్రఫీ: రఘు-విజయ్, ఆర్ట్: కృష్ణ మాయ, చీఫ్ కో డైరెక్టర్: ప్రసాద్ దాసం, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, సినిమాటోగ్రాఫర్: బి.రాజశేఖర్, సంగీతం: గోపీ సుందర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ కిషోర్ గరికపాటి, కో-ప్రొడ్యూసర్: అజయ్ సుంకర-డా.లక్ష్మారెడ్డి, నిర్మాత: సుంకర రామబ్రహ్మం, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సంజనా రెడ్డి.


raj-tarun-raju-gadu-movie-amyra-dastur-poojitha-ra
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అందుకే ఇండియన్ 2 లో నటించడం లేదు!
పుల్వామా దాడిపై కమల్ సంచలన వ్యాఖ్యలు!
ప్లీజ్ మేడమ్..మా హీరోని పెళ్లిచేసుకోరా!
పాక్ నటులపై జీవితకాల నిషేధం!
అమరావతి..జ్యోతి హత్య కేసులో వీడిన మిస్టరీ!
నిఖిల్‘అర్జున్‌ సురవరం’కి కొత్త చిక్కులు!
పుల్వామాలో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు..మేజర్‌ సహా నలుగురు జవాన్ల మృతి
మెగా డాటర్ కి మంచి హిట్ ఇస్తాడా!
అంచనాలు పెంచుతున్న ‘118’ట్రైలర్!
అమితాబచ్చన్ 50 ఏళ్ళ నట ప్రస్థానం!
అజిత్ ‘విశ్వాసం’తెలుగులో విడుదలకు రంగం సిద్దం!
జయరాం కేసు - ఆ అమ్మాయి గొంతు నాది కాదు : నటుడు సూర్యప్రసాద్
సినీ, టివి నటి ఆత్మహత్య
చైతూ, సమంత ‘మజిలీ’టీజర్ రిలీజ్!
మహేష్, అనీల్ రావుపూడి కాంబినేషన్..నిర్మాతగా దిల్ రాజు!
ఆకాశ్‌ అంబానీ పెళ్లి పత్రిక చూస్తే..షాకే అవ్వాల్సిందే!!
త్వరలో పెళ్లిచేసుకోబోతున్న ఆర్య, సాయేషా సైగల్!
నయనతారపై కొత్త పుకార్లు?!
‘వినయ విధేయ రామ’ అక్కడ దుమ్మురేపుతుంది!