యుక్త వయసులో ఉండే అమ్మాయిలు, అబ్బాయిలకు సెక్స్ మీద ఎక్కువ కోరికలు ఉంటాయని చెప్పవచ్చు. అయితే చాలా మంది తొలి అనుభవం కోసం చాలా దార్లు వెతుకుతుంటారు. ఇందు కోసం తెలుగు రాష్ట్రాలకు చెందిన యువకులు తొలి సెక్స్ అనుభవం కోసం వేశ్యల వద్దకు వెళుతున్నారు. అదే అమ్మాయిలు మాత్రం తమ బాయ్‌ఫ్రెండ్స్ ద్వారా ఈ సుఖం పొందుతున్నారు. ఈ విషయం జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్.ఎఫ్.హెచ్.ఎస్)లో తేలింది.

Image result for romance

తెలంగాణలో 35 శాతం మంది, ఆంధ్రప్రదేశ్ లో 45 శాతం మంది తాము చాలా రోజుల నుంచి సెక్స్‌లో చురుకుగా పాల్గొంటున్నట్టు వెల్లడించారు. అనుకోకుండా కలిసిన అమ్మాయితో లైంగికానందం పొందామని చెప్పిన పురుషుల శాతం 20గా ఉండగా, తొలి అనుభవం కోసం వేశ్యను ఆశ్రయించామని చెప్పిన వారి శాతం 16గా ఉంది. ఇక తమ బాయ్‌ఫ్రెండ్ లేదా గర్ల్‌ఫ్రెండ్‌తో కలిశామని 68 శాతం మంది పురుషులు, 64 శాతం మంది స్త్రీలు వెల్లడించడం గమనార్హం. 


Image result for romance 
అంతేకాకుండా, దేశంలోని అమ్మాయిలు 19 యేళ్లకే లైంగికానుభవం పొందుతున్నట్టు తేలింది. ముఖ్యంగా, 15 నుంచి 19 ఏళ్ల మధ్యలో వారు లైంగిక జీవితాన్ని రుచి చూస్తున్నట్టు ఈ సర్వే తేల్చింది. అయితే, దక్షిణాదితో పోలిస్తే, ఉత్తరాదిలోని వారు లైంగిక జీవితాన్ని మెరుగ్గా పొందుతున్నారని, పురుషుల్లో 20 నుంచి 24 ఏళ్లలోపు తమ తొలి అనుభవాన్ని పొందుతున్నారని తెలిపింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: