దేశీయ అందాలను చూపించి బాలీవుడ్ డైరెక్టర్లకు బోర్ కొట్టిందో ఏమో కాని ఇప్పుడు స్పెషల్ సాంగులు అంటే మాత్రం పక్కదేశాల అందాల వైపు చూస్తున్నారు. ఇదే కోవలోనే బీ టౌన్ కొట్టిన తలుపుని ఎంచక్కా మంచి అవకాశంగా మలుచుకుంది బ్రెజీలియన్ భామ బృనా అబ్దుల్లా. అలా 2007 లో బాలీవుడ్లో వచ్చిన క్యాష్అనే సినిమాలో ఐటెమ్ సాంగులో నటించింది. 


క్రమంగా నటిగా కూడా అవకశాలు రావడంతో గ్రాండ్ మస్తీలో నటించి ఫుల్ టైం ఆర్టిస్టుగా ఇక్కడే స్థిరపడిపోయింది. ఇంతకీ ఈ అమ్మడు గురించి చెప్పాలంటే చాలానే ఉంది. అందాలు ఆరబోయడంలో ఈమె తర్వాతనే ఎవరైనా అంటే అది అతిశయోక్తి కాదు. క్లీవేజ్ షోల నుండి ఇన్నర్స్ వరకు ఈమె చేసే ఎక్స్ పోసింగ్ చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. 


అందుకే ఈ అమ్మడిని సోషల్ మీడియా లో ఫాలో అయ్యేవారి సంఖ్యా ఎక్కువనే. నిజానికి ఎప్పుడూ బట్టలు వేసుకొనే మతిపోగెట్టే ఈ అమ్మడు ఈసారి ఏకంగా టాప్ లెస్ పోజ్ యిచ్చి టాప్ లేపింది. నడుము భాగం వరకు ఒక్క నూలుపోగు లేకుండా కేవలం కింది భాగాన ఒక షార్టు వేసుకొని సెక్సీ చూపులతో మతిపోగెట్టేలా ఉన్న ఒక ఫోటోను తన ఇంస్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. కుర్రకారు మాత్రం ఆమె ఫోటోను తెగ షేర్ చేసుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: