Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Nov 17, 2018 | Last Updated 9:52 am IST

Menu &Sections

Search

నేను తేలు..కుడితే మూసుకొని ఉండాలి..!

నేను తేలు..కుడితే మూసుకొని ఉండాలి..!
నేను తేలు..కుడితే మూసుకొని ఉండాలి..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తమిళ హీరో విశాల్ కి తెలుగు లో కూడా మంచి క్రేజ్ ఉంది.  వాస్తవానికి తెగులు వాడైన విశాల్ తమిళ ఇండస్ట్రీలో బాగా సెటిల్ అయ్యాడు.  తెలుగు లో నటించిన పందెం కోడితో మంచి పాపులారిటీ తెచ్చుకున్న విశాల్ ఆ తర్వాత తెలుగు లో ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి. తాజాగా విశాల్‌, సమంత జంటగా నటించిన తమిళ  సినిమా ఇరుంబు తిరై..ఈ మూవీలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ మరొక ముఖ్యపాత్రధారి. పి.ఎస్‌. మిత్రన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఇటీవలే త‌మిళంలో విడుదలై విజయం సాధించింది. 
abhimanyudu-movie-vishal-arjun-samantha-yuvan-shan
ఈ  సినిమాని అభిమన్యుడు పేరుతో జి.హరి తెలుగులో విడుదల చేస్తున్నారు. తెలుగు వెర్షన్‌ సెన్సార్‌ పూర్తిచేసుకుంది.  జూన్ 1 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వర్షన్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఇటీవ‌ల పెరిగిపోతున్న సైబ‌ర్ క్రైమ్స్ నేప‌థ్యంతో ఈ మూవీని రూపొందించారు.. మ‌న డేటా ఇత‌రుల చేతిలో చిక్కితే ఏమ‌వుతుందో ఈ మూవీలో ప్ర‌ధానంగా ఎత్తి చూపారు.

abhimanyudu-movie-vishal-arjun-samantha-yuvan-shan
ఈ సినిమాలో ఒకప్పటి యాక్షన్ హీరో అర్జున్ విలన్ గా నటిస్తున్నారు.  సినిమాలో డైలాగుల్లో కూడా పంచ్ లు బాగానే ఉన్నాయి. మీరంతా దొంగలు..నేను తెలు..నేను కూడితే మూసుకొని ఉండాలి అంటూ అర్జున్ కొట్టే డైలాగ్ తో ట్రైలర్ ముగిసింది.  మొత్తానికి ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమాపై మంచి అంచనాలే పెరిగిపోతున్నాయి. ఈ  సినిమాకి సంగీతం యువన్‌ శంకర్‌రాజా, ఛాయాగ్రహణం జార్జి సి.విలియమ్స్‌, మాటలు రాజేష్‌.


abhimanyudu-movie-vishal-arjun-samantha-yuvan-shan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బాలీవుడ్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు..కొరియోగ్రాఫర్ అరెస్ట్ !
తెరపైకి ‘కాంతారావు’బయోపిక్!
వేణు మాధవ్ కి రిటర్నింగ్ అధికారి షాక్!
80ల నాటి సౌత్ ఇండియన్ సినీ స్టార్స్ అంతా ఒక చోట సందడి!
స్వామిని దర్శించుకునే వెళ్తాను..నాపై దాడికి ప్రయత్నించారు : తృప్తి దేశాయ్
పెళ్లిపీట‌లెక్క‌బోతున్న స్టార్ కమెడియన్!
ఆ సమయంలో సినిమాలు మానేద్దామనుకున్నా:విజయ్ దేవరకొండ
జక్కన్న మామూలు ప్లాన్ లో లేడు!
బేబీ పాటకు సంగీత మాంత్రికుడు ఫిదా!
భవిష్యత్ లో విలన్ గా నటిస్తా : రవితేజ
రికార్డుల మోత మోగిస్తున్న (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) ట్రైలర్!
రాజకీయాలపై హీరో రామ్ సంచలన వ్యాఖ్యలు!
టి కాంగ్రెస్ రెండో జాబితా విడుదల!
అమీర్ ఖాన్ ఖాతాలో భారీ డిజాస్టర్!
దర్శకుడికి క్షమాపణలు చెప్పిన నటి!
పంచకట్టు గుట్టు విప్పిన పవన్!
విలన్ గా దుమ్మురేపుతుంది!
రజినీ '2.ఓ' తెలుగు లిరికల్ వీడియో రిలీజ్!
‘జిమ్మికి కమ్మల్ ’సాంగ్ కి స్టెప్పులేసిన మంచు లక్ష్మి, జ్యోతిక!
అల్లూరి సీతారామరాజుగా మెగాస్టార్?!
కేసీఆర్‌ బయోపిక్‌ ‘ఉద్యమ సింహం’ ఫస్ట్ లుక్
మొన్న తిత్లీ..ఇప్పుడు ఏపిని వణికిస్తున్న గజ తుఫాన్!
అంచనాలు పెంచుతున్న బెల్లంకొండ ‘క‌వ‌చం’ టీజ‌ర్!
వివిధ దేశాల్లో బాలల దినోత్సవం!
పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చింది!
‘కవచం’టీజర్ రెడీ!
మ‌హిళా రెజ్ల‌ర్ తో పందెం కాసి..ఆసుపత్రిపాలైన సెక్సీ బ్యూటీ రాఖీ సావంత్!