Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Feb 24, 2019 | Last Updated 4:50 am IST

Menu &Sections

Search

హలో..డార్లింగ్ కాదు..తేజ్ ఐ లవ్ యూ : సాయిధరమ్ తేజ్

హలో..డార్లింగ్ కాదు..తేజ్ ఐ లవ్ యూ : సాయిధరమ్ తేజ్
హలో..డార్లింగ్ కాదు..తేజ్ ఐ లవ్ యూ : సాయిధరమ్ తేజ్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మెగాస్టార్ కుటుంబం నుంచి వచ్చిన హీరో సాయిధరమ్ తేజ్.  ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమా మంచి ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.  మెగా ఫ్యాన్స్ కి కావాల్సిన ఫుల్ స్టఫ్ సాయిధరమ్ మొదటి సినిమాతోనే చూపించాడు.  ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా సాయిధరమ్ తేజకు మంచి పేరు తీసుకు వచ్చాయి.  ప్రస్తుతం  సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు, వల్లభ నిర్మిస్తున్న చిత్రం ‘తేజ్‌’.  ఐ లవ్‌ యు అనేది ఉపశీర్షిక.   
saidharam-tej-new-still-tej-i-love-you-movie-look-
ప్యారిస్‌లో చిత్రీకరించిన రెండు పాటలతో టోటల్‌గా షూటింగ్‌ పార్ట్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌లో భాగంగా ఎడిటింగ్‌, డబ్బింగ్‌ జరుగుతోంది. జూన్‌ 29న ఈ చిత్రం విడుదల కానుంది. ‘తొలిప్రేమ’, ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’, ‘డార్లింగ్‌’ వంటి రొమాంటిక్‌ మూవీస్‌ని అందించిన ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో వస్తోన్న మరో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఇది.
saidharam-tej-new-still-tej-i-love-you-movie-look-

మంచి లవ్‌ ఫీల్‌తో సాగే ప్రేమకథా చిత్రంగా 'తేజ్‌ ఐ లవ్‌ యు' రూపొందుతోంది. తేజ్ ఐ లవ్ యు చిత్ర టీజర్స్, ప్రచార చిత్రాలు అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంపై ప్రస్తుతం మంచి బజ్ నెలకొని ఉంది. కరుణాకరన్ ఈ చిత్రాన్ని రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు.  తాజగా సాయిధరమ్ తేజ్ తన ట్విట్టర్ లో తేజ్ ఐ లవ్ యూ చిత్ర పోస్టర్ ని విడుదల చేసాడు. ఈ పోస్టర్ ప్రభాస్ డార్లింగ్ చిత్రాన్ని గుర్తుకు చేసే విధంగా ఉంది. అదే విషయాన్ని తేజు కూడా ప్రస్తావించాడు. చేతిలో మైక్, గిటార్ ఉన్నంత మాత్రాన డార్లింగ్ అనుకోవద్దని ఇది తేజ్ ఐ లవ్ యు అని క్లారిటీ ఇచ్చాడు. saidharam-tej-new-still-tej-i-love-you-movie-look-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రకూల్ తమ్ముడు హీరోగా ఎంట్రీ!
టీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు శుభవార్త!
ముగిసిన కోడి రామకృష్ణ అంత్యక్రియలు..!
కోడి రామకృష్ణ నుదిటిపై బ్యాండ్..సీక్రేట్ అదే!
నాన్న సినిమాలే ప్రాణంగా భావించేవారు : కోడి రామకృష్ణ కూతురు దివ్యా దీప్తి
నన్ను ఆప్యాయంగా పలకరించే ఇద్దరూ లేరు : విజయశాంతి
ఆ విషయంలో వర్మ వెనక్కి తగ్గారా?!
ఓరి దుర్మార్గులారా నిజంగా పులిని పంపుతార్రా? అనిరుథ్ కి షాక్
పూరీ జగన్నాథ్ కన్నీరు పెట్టుకున్నాడు!
‘భారతీయుడు2’అందేకే ఆగిందట!
దోమల్ని చంపాలని..ఇల్లు కాల్చుకున్న నటీమణి!
కొరటాలను బండబూతులు తిడుతుంది!
‘మన్మథుడు2’లో పాయల్ రాజ్ పూత్ ఔట్!
భూమిక రీ ఎంట్రీకి కారణం అదేనా!
టాలీవుడ్ లో మరో విషాదం..సినీ గేయ రచయిత కన్నుమూత!
జబర్థస్త్ లో మరీ అంత బూతు ఏమీ ఉండదు : నాగబాబు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్ని ప్రమాదం..!
ఆసుపత్రిలో చేరిన ప్రముఖ సింగర్!
‘ఎఫ్ 2’ సీక్వెల్ లో యంగ్ హీరోకి ఛాన్స్!
నెగిటీవ్ షేడ్స్ లో సరికొత్తగా నాని!
అర్జున్ రెడ్డి తమిళ రిమేక్ కి కొత్త టైటిల్  ‘ఆదిత్యవర్మ’!
పింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తుంది!
టాలీవుడ్ లోకి మరో కొత్త వారసుడు!
తండ్రి పాత్రలో విజయ్ దేవరకొండ!
ఆ కాశీ విశ్వనాథుడే ఈ కళాతపస్వీ.. 'విశ్వ‌ద‌ర్శ‌నం' టీజ‌ర్ విడుద‌ల‌!
‘మీ టూ’ఉద్యమాన్ని కొందరు పక్కదారి పట్టించారు : రాయ్ లక్ష్మీ