Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Sep 24, 2018 | Last Updated 3:31 am IST

Menu &Sections

Search

నా జీవితం కూడా మహానటిలా మారేది : సమంత

నా జీవితం కూడా మహానటిలా మారేది : సమంత
నా జీవితం కూడా మహానటిలా మారేది : సమంత
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు సినిమా చరిత్రలో మహానటిగా ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్నారు నటి సావిత్రి.  కేవలం తన కళ్లతోనే సన్నివేశాన్ని రక్తికట్టించగల ప్రతిభ ఆమెకే సొంతం.  మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీ ఆర్ తో పోటీ పడీ మరి నటించి గొప్ప పేరు తెచ్చుకున్నారు సావిత్రి.  ఆమె జీవితం కూడా ఒక సినిమా కథ తలపించింది.  ఉన్నత స్థానంలో ఉన్న అతఃపాతాళానికి పడిపోయింది..సావిత్రి ఉంటే చాలు సినిమా హిట్ అనుకున్న వారు..ఆమెను చూసి కూడా పక్కకు తొలగిపోయారు.  ఇలా ఆమె చివరి రోజుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది.  నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’సినిమా అద్భుతంగా తెరకెక్కించారు. 
samantha-mahanati-keerthi-suresh-nag-ashwin-akkina
అయితే ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించింది.  తాజాగా ఈ సావిత్రి గురించి సమంత కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.  మహానటి సావిత్రి జీవిత కథకు, తన కథకు కొన్ని పోలికలు ఉన్నాయని సమంత వెల్లడించింది. పెళ్లయిన తరువాత కూడా వరుసగా హిట్లు కొడుతూ దూసుకెళుతున్న అక్కినేని వారింటి కోడలు సమంత.  ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..సావిత్రి జీవిత కథ తెలుసుకుంటుంటే, అది తన కథలానే అనిపించిందని చెప్పింది. ప్రేమ విషయంలో ఆమెలానే తానూ నమ్మానని, అయితే, అదృష్టం కొద్దీ తప్పించుకున్నానని, లేకుంటే తన కథ కూడా సావిత్రిలానే అయ్యుండేదని తెలిపింది.
samantha-mahanati-keerthi-suresh-nag-ashwin-akkina

ఆ బాధ నుంచి త్వరగానే బయట పడ్డానని, తాను చేసుకున్న పుణ్యం, తన అదృష్టం కారణంగానే చైతూ దొరికాడని ఇప్పుడు అనిపిస్తోందని చెప్పింది.న నటనను సీరియస్ గా తీసుకుంటారని భావించడం లేదని అంది. ఎటొచ్చీ తాను చేసే పాత్రలు హుందాగా ఉండేలా చూసుకుంటానని చెప్పింది. ఇకపై తాను నటించే ప్రతి సినిమాకూ తానే డబ్బింగ్ చెప్పుకుంటానని వ్యాఖ్యానించింది.


samantha-mahanati-keerthi-suresh-nag-ashwin-akkina
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘అరవింద సమేత’నుంచి మరోలీక్..!
ఘనంగా..ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం!
‘వర్మ’లో అర్జున్ రెడ్డిని దింపేశారు!
కూతురు ప్రేమ పెళ్లికి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్!
కోలీవుడ్ అర్జున్ రెడ్డిగా ‘వర్మ’ఫస్ట్ లుక్!
ఆ విషయంలో..క్షమించండి!
అక్కడ ఫోర్న్ సైట్లు పూర్తిగా నిషేదం!
పగవాడికి కూడా ఇలాంటి అన్నయ్య ఉండొద్దు బాబోయ్ : వెన్నెల కిషోర్
‘ఎన్టీఆర్’బయోపిక్ లేటెస్ట్ అప్ డేట్!
ప్రియా వారియర్ పరువు తీసిన వీడియో సాంగ్..అన్నీ డిస్ లైక్స్!
ప్రణయ్..హత్యపై ఘాటుగా స్పందించిన వర్మ!
థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్ : సూరియాగా క్ర‌తినా కైఫ్
బాలీవుడ్ లోకి విరాట్ కోహ్లీ..ఫస్ట్ లుక్ పోస్టర్!
స్టుప్పిడ్..స్టుప్పిడ్ బాయ్ ఫ్రెండ్..‘అదుగో’ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో రిలీజ్
ఫినాలేకి చేరుకున్న సామ్రాట్..కౌశల్..గీతా టాస్క్ సూపర్!
ఆలియాభట్ ‘సడక్ 2’టీజర్ రిలీజ్!
'ఆర్ఎక్స్100' హీరో కార్తికేయ కొత్త సినిమా ‘హిప్పీ’!