Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 24, 2019 | Last Updated 12:59 pm IST

Menu &Sections

Search

నానిని మరోసారి టార్గెట్ చేసిన శ్రీరెడ్డి..ఈసారి..

నానిని మరోసారి టార్గెట్ చేసిన శ్రీరెడ్డి..ఈసారి..
నానిని మరోసారి టార్గెట్ చేసిన శ్రీరెడ్డి..ఈసారి..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
 టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని నటి శ్రీరెడ్డి ఆ మద్య పెద్ద దుమారమే రేపారు.  ఫిలిమ్ ఛాంబర్ ముందు అర్థనగ్న ప్రదర్శన చేయడంతో ఆమెపై అందరూ ఫోకస్ చేశారు.  దాంతో ఒక్కసారే శ్రీరెడ్డికి అన్ని పైపుల నుంచి మద్దతు లభించింది. తన బలం బాగా పెరిగిపోయిందని భావించిన శ్రీరెడ్డి ఏకంగా పవన్ కళ్యాన్ ఆయన తల్లిపై బూతులు మాట్లాడటంతో ఒక్కసారే అంతా రివర్స్ అయ్యింది.  శ్రీరెడ్డిపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి..ఇక పవన్ ఫ్యాన్స్ అయితే ఇప్పటికే తిడుతూనే ఉన్నారు. 
tollywood-casting-couch-sri-reddy-pawan-kalyan-her
అప్పటి వరకు శ్రీరెడ్డిని ఓ రేంజ్ లో చూపించిన మీడియా దూరం అయ్యింది.  దాంతో శ్రీరెడ్డి ఇంటికే పరిమితం అయ్యింది..ఇంట్లోనుంచే ఫేస్ బుక్, ట్విట్టర్ లో కామెంట్స్ చేస్తూ వస్తుంది.  ఇదిలా ఉంటే శ్రీరెడ్డి ఇండస్ట్రీలో కొంత మందిపై విమర్శలు చేస్తూ వస్తుంది. ఇక దగ్గుబాటి అభిరామ్ నన్ను దారుణంగా మోసం చేశాడని ఫోటోలు కూడా లీక్ చేసింది.  తనతో కొంత మంది అసభ్యంగా వాట్సాప్ చేశారని విమర్శించింది. ఇక నేచురల్ స్టార్ నానిపై కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
tollywood-casting-couch-sri-reddy-pawan-kalyan-her
తాజాగా మరోసారి హీరో నాని పై ఆరోపణలు చేసి మరింత సంచలనం సృష్టిస్తోంది . ”నాని కి నాకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటది …… ఏం చేద్దాం నాని మరి ??” అంటూ తాజాగా నాని పై మళ్ళీ ఆరోపణలు చేసింది శ్రీ రెడ్డి . ఈ వివాదాస్పద భామ ఇలా ట్వీట్ చేయడానికి కారణం ఏంటో తెలుసా.. బిగ్ బాస్ 2 షో ఈనెల 10 నుండి ప్రారంభం అవుతోంది అంతేకాదు ఆ షోలో శ్రీ రెడ్డి పాల్గొంటుండగా అదే షోకి నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.  ఈ ప్రోగ్రామ్ లో ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలి..ఒకరి మొఖం ఒకరు చూసుకోవాలి..అలాంటపుడు నానిని కాస్త దువ్వితేనే బాగుంటుందనుకుందో ఏమో కాని శ్రీరెడ్డి కాస్త కవ్వింపు చర్యలకు పాల్పపడుతుంది.

నాని తెరమీద నటించడమే కాదు నిజ జీవితంలో కూడా నటించే న్యాచురల్ స్టార్ అంటూ కించపరచడమే కాకుండా పలువురు అమ్మాయిలను వాడుకున్నాడని సంచలన వ్యాఖ్యలు చేసింది . అయితే శ్రీ రెడ్డి ఎంతగా ఆరోపణలు చేసినప్పటికి నాని మాత్రం అస్సలు స్పందించలేదు . కట్ చేస్తే ఇప్పుడు కూడా నాని కి సవాల్ విసురుతోంది దాంతో బిగ్ బాస్ 2 షోలో నాని శ్రీ రెడ్డి పట్ల ఎలా స్పందిస్తాడో చూడాలి .

tollywood-casting-couch-sri-reddy-pawan-kalyan-her


tollywood-casting-couch-sri-reddy-pawan-kalyan-her
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నేను ఎవ్వరికీ భయపడను..క్షమాపణ చెప్పను : కంగనా
రోహిత్ శర్మపై నటి సోఫియా హయత్ సంచలన వ్యాఖ్యలు
పూరీ, రామ్ కొత్త సినిమా మొదలెట్టేశారు!
2019 గణతంత్ర దినోత్సవ వేడుకల విశేషాలు!
ఏపీ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్..!
టీడీపీ మంత్రికి దిమ్మతిరిగే షాక్!
‘యాత్ర’కు క్లీన్ యూ సర్టిఫికెట్!
ఆ డిస్ట్రిబ్యూటర్ కి నష్టపరిహారం చెల్లించిన నిర్మాత!
డిఫరెంట్ లుక్స్ తో మాధ‌వ‌న్ లుక్ వైరల్!
ఈ చిన్నారికి మీ ఆశిస్సులు ఇవ్వండి : లారెన్స్
రాజకీయాలపై క్లారిటీ ఇచ్చిన అజిత్!
రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా?!
మరోసారి విలన్ గా అక్షయ్ కుమార్!
ఆ సినిమాలో ఫోర్న్ స్టార్ గా కనిపించనున్న రమ్మకృష్ణ!
‘మణికర్ణిక’హిట్ కోసం..కుల‌దైవానికి కంగ‌నా పూజ‌లు!
నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం!