Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Mar 26, 2019 | Last Updated 7:34 am IST

Menu &Sections

Search

‘కాలా’నెట్ లో ప్రత్యక్షం..నిందితుడి అరెస్ట్!

‘కాలా’నెట్ లో ప్రత్యక్షం..నిందితుడి అరెస్ట్!
‘కాలా’నెట్ లో ప్రత్యక్షం..నిందితుడి అరెస్ట్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య కాలంలో టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు.  అయితే పెరుగుట విరుగుట కొరకే అన్న చందంగా..ఎంత అభివృద్ది సాధిస్తున్నామో..అంతే తిరోగమనం కూడా సాగుతుంది.  ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుందని అంటున్నారు.  ఇక సోషల్ మాద్యమాలైన ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా సెలబ్రెటీలకు సంబంధించిన విషయాలు ఇట్టే వైరల్ అవుతున్నాయి.
collections-record-kaala-movie-rajinikanth-pa-ranj
సోషల్ మీడియా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు..లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లుగా భ్రమింపజేసే విషయాలు ప్రతిరోజూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటాయి. ఇక స్టార్ హీరోల సినిమాల విషయానికి వస్తే..రిలీజ్ కి ముందు నెట్ లో ప్రత్యేక్షమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఆ మద్య పవన్ కళ్యాన్ అత్తారింటికి దారేది, బాహుబలి కొన్ని యుద్ద సన్నివేశాలు, రజినీకాంత్ కబాలి సినిమా ఇలా రిలీజ్ కి ముందు, రిలీజ్ రోజు నెట్ లో ప్రత్యక్షం కావడం చిత్ర యూనిట్ ని కలవరపరుస్తుంది.


తాజాగా సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం 'కాలా' నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. అయితే, విడుదలకు ముందే ఈ సినిమా యూనిట్ కు షాక్ తగిలింది. సింగపూర్ లో ఈ సినిమా ప్రీమియర్ షో లీక్ అయింది. ఫేస్ బుక్ లో 'కాలా'ను లైవ్ టెలికాస్ట్ చేశారు. 45 నిమిషాల పాటు సినిమాను అప్ లోడ్ చేశారు.
collections-record-kaala-movie-rajinikanth-pa-ranj
భారత్ కంటే ముందే సింగపూర్ లో 'కాలా' సినిమా ప్రివ్యూలు పడ్డాయి. అక్కడ ఉంటున్న ప్రవీణ్ దేవర అనే వ్యక్తి సినిమాకు వెళ్లి, తన మొబైల్ ద్వారా దాదాపు 45 నిమిషాల సినిమాను లైవ్ లో పెట్టాడు. దీనిపై సమాచారం అందుకున్న సింగపూర్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు.. పా రంజిత్ దర్శకత్వం వహించగా సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో రజనీతో పాటు నానా పటేకర్, సముద్రఖని, హుమా ఖురేషి, ఈశ్వరి రావులు నటించారు.


collections-record-kaala-movie-rajinikanth-pa-ranj
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బన్నీనా..మజాకా!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’  క్లీన్ U సర్టిఫికెట్ !
అక్కడ నవ్వులపాలైన కేఏపాల్!
ఒకే కుటుంబం..మూడు పార్టీలు!
ఇవాళ్టితో ముగియనున్న తొలి దశ నామినేషన్ల ప్రక్రియ..!
నయనతారను అవమానించినందుకు తగిన శాస్తి!
‘జనసేన’ కోసం వరుణ్ బాబు ప్రచారం చేస్తాడు: నాగబాబు
‘సాహూ’హీరోయిన్ పెళ్లివార్తలు రూమర్లట!
నిర్ణయం మార్చుకున్నాడా..బరిలో గోరంట్ల మాధవ్ భార్య?
జయలలిత బయోపిక్ లో కంగనా!
కాజల్ కి నచ్చిన హీరోలు వారే!
ఓటర్ లీస్టులో దీపికా పదుకొనె పేరుతో కాజల్ ఫోటో ప్రత్యక్షం!
అక్కడే ‘సైరా’భారీ సన్నివేశాల షూట్!
నరేష్ పై రాజశేఖర్ అసహనం!
నటి హేమకు అవమానం!
నాపై వస్తున్నవి అసత్య ప్రచారం..నమ్మోద్దు!
అక్షయ్ కుమార్ ‘కేసరి’నెట్ లో ప్రత్యక్షం!
మెగా డాటర్ కోసం అర్జున్ రెడ్డి!
ప్రచారం చేయను..పోటీ చేయను : సల్మాన్ ఖాన్
ముద్దు సీన్ పై ఘాటుగా స్పందించిన రష్మిక!
పూనేలో ‘ఆర్ఆర్ఆర్’ 45 రోజుల షూటింగ్!
బన్నీ తల్లిగా అలనాటి అందాల తార!
స్టార్ హీరోలకు బెదిరింపులు!
మహేష్ కి అందుకే నో చెప్పిందట!
అంచనాలు పెంచుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ' ట్రైలర్!
ఆస్పత్రిలో చేరిన పోసాని!
మేఘన చౌదరి హాట్ వీడియో చూస్తే షాక్!
అర్థరాత్రి హడావుడి.. ‘జనసేన’ ఐదవ జాబితా విడుదల!
‘మజిలీ’కి కొత్త కష్టాలు!