Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Apr 25, 2019 | Last Updated 7:48 am IST

Menu &Sections

Search

‘సైరా’ఫస్ట్ లుక్ ఎప్పుడో తెలుసా!

‘సైరా’ఫస్ట్ లుక్ ఎప్పుడో తెలుసా!
‘సైరా’ఫస్ట్ లుక్ ఎప్పుడో తెలుసా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ రీ ఎంట్రీ ఇచ్చారు.  అంతకు ముందు శంకర్ దాదా జిందా బాద్ సినిమా తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన కేంద్ర మంత్రిగా వ్యవహరించారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఏపిలో కాంగ్రెస్ ప్రాధాన్యత తక్కువ కావడంతో సినిమాలపై దృష్టి పెట్టడం మొదలు పెట్టారు.  చాలా గ్యాప్ తర్వాత మంచి మేసేజ్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించాలన్న ఆయన ఆకాంక్ష ‘ఖైదీ నెంబర్  150’ తో పూర్తయ్యింది.
sye-raa-sye-raa-narasimhareddy-surendar-reddy-mega
తమిళంలో  హీరో విజయ్ నటించిన ‘కత్తి’ సినిమా తెలుగు లో వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’సినిమాగా తెరకెక్కించారు.  ఈ సినిమాలో రైతు కష్టాలు కళ్లకు కట్టినట్లు చూపించడమే కాకుండా మాస్ మాసాల కూడా బాగా చూపించడం సినిమాకు మంచి ప్లస్ పాయింట్ అయ్యింది. ‘ఖైదీ నెంబర్ 150’ సూపర్ హిట్ కావడంతో చిరంజీవి స్టామినా ఏంటో చూపించారని..తన తదుపరి సినిమా కూడా భారీ హిట్ కొట్టాలన్న ఆలోచనలో ఉన్నారు.  ఈ నేపథ్యంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి 151వ సినిమాగా 'సైరా' రూపొందుతోంది.
sye-raa-sye-raa-narasimhareddy-surendar-reddy-mega
స్వాతంత్ర సమరయోధులు ఉయ్యాలవాడి నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తీస్తున్న ఈ సినిమా బడ్జెట్ కూడా భారీ స్థాయిలోనే వెచ్చిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 30 శాతం వరకూ షూటింగ్ జరుపుకుంది. తాజా షెడ్యూల్ ఈ రోజున హైదరాబాద్ లో మొదలైంది. 40 రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనుంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించనున్నారు. ఈ మద్య సినిమా షూటింగ్స్ లో లీకేజ్ ల వ్యవహారం చిత్ర యూనిట్ కి పెద్ద తలనొప్పి అవుతుంది. 
sye-raa-sye-raa-narasimhareddy-surendar-reddy-mega
ఆ మద్య  ఈ సినిమా షూటింగ్ లో తాను పాల్గొన్న సన్నివేశాలకి సంబంధించిన కొన్ని ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అమితాబ్ పోస్ట్ చేయడం వలన, చిరంజీవి లుక్ ఎలా ఉంటుందనే విషయం తెలిసిపోయింది.  కాకపోతే ఇది పూర్తిస్థాయిలో నిజమా..కాదా అన్న సందిగ్ధంలోనే ఉన్నారు. అధికారికంగా ఈ సినిమా నుంచి చిరంజీవి ఫస్టులుక్ ను ఆయన పుట్టిన రోజైన ఆగస్టు 22వ తేదీన విడుదల చేయనున్నారు. ఆ రోజున మెగా అభిమానులకి పండుగేనని చెప్పాలి. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను వచ్చే వేసవికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో వున్నారు.  


sye-raa-sye-raa-narasimhareddy-surendar-reddy-mega
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అబ్బో సంమంత పెంచేసింది?
పిచ్చి పిచ్చిగా ఉందా..తప్పెక్కడ జరిగింది? : ఇంటర్ బోర్డు అధికారులపై కేసీఆర్ ఫైర్
చిక్కుల్లో పడ్డ నటుడు శివకార్తికేయన్!
ఆర్ఆర్ఆర్ లో జాక్విలిన్?
‘మెర్సల్’దర్శకుడిపై మహిళ పోలీస్ ఫిర్యాదు!
షాక్.. ఎన్టీఆర్ కి చేతికి తీవ్ర గాయం..!
నేనసలు ఇంటరే పూర్తి చేయలేదు : హీరో రామ్
పాపం రష్మిక ని ఆ దర్శకుడు ఏడిపించాడా!
‘సూత్రదార్’నిందితుడు వినయ్ వర్మ అరెస్ట్ !
వరుస ఛాన్సులతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న హీరోయిన్!
‘మహర్షి’ఆ పాత్రలో జీవించాడట!
టాలీవుడ్ లో జోరుమీదున్న రష్మిక!
13 రాష్ట్రాల్లో మూడోదశ పోలింగ్ ప్రారంభం..శ్రీలంకలో భయం భయం!
అది చూసి నేను భరించలేకపోయాను : లారెన్స్
మహేష్ మళ్లీ అక్కడికెళ్లాడా!
లారెన్స్ ‘కాంచన 3’కలెక్షన్లు!
శ్రీలంకలో నలుగురు జేడీఎస్ నేతల మృతి!
విద్యార్థుల చావులకు కేసీఆర్ బాధ్యుడు : రేవంత్ రెడ్డి
బ్రేకింగ్: వేడిలో తప్పు చేసాను, మన్నించండంటున్న రాహుల్ గాంధీ ?
నాని ‘బాబు’..జ‌స్ట్ ల‌వ్యూ అంతే!
ఇంటర్ బోర్డు లీలలు..నిన్న సున్న..నేడు 99 మార్కులు!
ఉపాసనకు దాదాసాహెబ్ ఫాల్కే సేవా పురస్కారం!
దబంగ్ 3 లో కమెడియన్ అలీ!
దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి : హరీష్ రావు
 ‘జెర్సీ’పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు!
బికినీతో కెవ్ కేకా అనిపిస్తుంది!
నాని ‘జెర్సీ’ఫస్ట్ డే కలెక్షన్స్!
అల్లు అర్జున్ తో సాయితేజ్ కి గొడవేంటీ?
సాయిధరమ్ ని తెగ పొగిడేస్తున్న జబర్ధస్త్ హైపర్ ఆది!
తలపై చేయిపెట్టి.. ఓదార్చిన ఆ కోతి చూస్తే నిజంగా షాకే..!
షూటింగ్ లో హీరోకి ప్రమాదం..!
బాబుకు మరో షాక్!