Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Apr 25, 2019 | Last Updated 7:28 am IST

Menu &Sections

Search

నాగ చైతన్య కంటే ముందు ఆ నటుడిని ఘాడంగా ప్రేమించా: సమంత సంచలనం

నాగ చైతన్య కంటే ముందు ఆ నటుడిని ఘాడంగా ప్రేమించా: సమంత సంచలనం
నాగ చైతన్య కంటే ముందు ఆ నటుడిని ఘాడంగా ప్రేమించా: సమంత సంచలనం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సాధారణంగా ప్రేమకు మతం, కులం అడ్డు కాదంటారు. ఎలాంటివారయినా జీవితంలో మరొకరిని ఖచ్చితంగా ప్రేమిస్తారు. ఇక అందరిలాగే ఇండస్ట్రీలోని వ్యక్తులు కూడా ప్రేమలో పడడం సహజమే. హీరోలు తమ పక్కన నటించే తోటి హీరోయిన్లతో ప్రేమాయణాన్ని కొనసాగిస్తారు. అయితే వీటిలో చాలా మటుకు పెళ్ళి అనే బంధానికి ఆమడ దూరంలోనే ఆగిపోగా మరికొన్ని పెళ్ళి అయిన తరువాత కూడా విడాకుల రూపంలో పటాపంచలు అవుతాయి.

samantha-talked-about-her-first-love

తనకు కూడా ప్రేమ విషయంలో చేదు  అనుభవాలు ఉన్నాయని తెలిపి సంచలనం సృష్టించింది అక్కినేని సమంత. నాగచైతన్య తో కలిసి వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న ఆమె తనకు కూడా ప్రేమగాయం ఉందని చెప్పడం అభిమానులతో సహా ఈ విషయం తెలియని తన సన్నిహితులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. పెళ్లి అయిన తరువాత కూడా ఆమె ఇలా ఒక స్టార్ స్టేటస్ హోదాలో ఉంటూ ధైర్యంగా నిజాలను ఒప్పుకోవడం పట్ల ఆమె ప్రశంసలు సైతం అందుకుంటుంది.

samantha-talked-about-her-first-love

ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన ప్రేమను ప్రస్తావించారు. తమిళ భాషలో మహానటి చిత్రం నడిగైయార్‌ తిలగం పేరుతో నిర్మించబడిన సంగతి తెలిసిందే. ఆ చేస్తున్నప్పుడు ఆ సినిమా కథ అచ్చు తన జీవితంలో జరిగినట్లే భావించిందట. తానూ ఒక నటుడిని గుడ్డిగా ప్రేమించానని, ఆ తరువాత అతని నుంచి విడిపోయానని తెలిపింది. ఒకవేళ అతనితో ప్రేమాయణం కొనసాగించి ఉంటే తన  జీవితం కూడా సావిత్రి జీవితంలా అయ్యేదని, తన టైమ్‌ బాగుండడంతో నాగచైతన్యను కలిశానని ఆమె చెప్పినట్లుగా ఇంటర్నెట్లో ఈ వార్త వైరల్ అవుతుంది. నెటిజన్లందరూ ఆ నటుడు ఎవరా అని కనుక్కొనే వేటలో పడ్డారు.


samantha-talked-about-her-first-love
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టీడీపీ ఓడితే బాలయ్య తిరుగుబాటు .. తెర మీదకు నందమూరి కుటుంబం ..?
సోమిరెడ్డి గారు ఏంటి ఈ ఓవర్ యాక్షన్ ..?
ఇంటర్ ఫలితాలు : రంగంలోకి దిగిన కేసీఆర్ ..!
టీడీపీ ..  పవన్ వల్ల దెబ్బ పడిందని ఒక అంచనాకు వచ్చిందంటా   ..!
పూజ హెగ్డే అందాలను ఆరబోయటం అసలు ఆపటం లేదు ..!
మహర్షితో ఈ పాట దుమ్మురేపనున్నదంటా ..?
ఆఫర్స్ రాకపోయినా ... ఈషా రెబ్బా అందాలను తెగ ఆరబోస్తుంది ..!
చంద్రబాబు కష్టాన్ని బూడిద పాలు చేసిన జేసి ..?
చంద్రబాబు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేతలు .. ?
జగన్ గెలుపు పై ఆసక్తికరమైన బెట్టింగ్స్ ..!
చంద్రబాబు ఒకటంటే .. బుద్దా వెంకన్న మరొకటి అంటున్నారు .. చూశారా వీరి యవ్వారం ..?
జయప్రద కూడా ఇలా దిగజారి సెక్సీ కామెంట్స్ చేస్తుంది ..?
2 వేలు ఇస్తే కానీ ఒక్కనాకొడుకు ఓటెయ్యడం లేదు .. జేసి సంచలన వ్యాఖ్యలు ..!
చంద్రబాబును పార్టీ నేతలు మభ్యపెడుతున్నారా .. ?
44 యేళ్లలో కూడా చీరలో సెక్సీగా కనిపిస్తున్న కాజోల్ ..!
నగ్నంగా నటిస్తున్న శ్రద్దా దాస్ .. ప్రేక్షకులు ఫిదా ..!
ఎట్టకేలకు ఎన్నికల గురించి స్పందించిన పవన్ .. ఏమన్నాడో తెలుసా .. ?
బికినిలో రెచ్చిపోతున్న పూనమ్ ...!
జూనియర్ ఎన్టీఆర్ కు అప్పుడు కారు కూడా ఉండేది కాదు .. ఎన్టీఆర్ వద్ద పనిచేసిన లక్ష్మణ్ ..!
చంద్రబాబు రహస్య జీవోలు .. ఎందుకు ఇలా చేస్తున్నారు ..?
లోకేష్ నోరు తెరిశాడు .. మళ్ళీ బుక్ అయ్యాడు ..?
వైసీపీ స్పీకర్ అతనే అయితే .. బాబు పరిస్థితి ఏంటి ..?
రకుల్ జిమ్ లో కేక పెట్టిస్తుందిగా ..?
ఈషా రెబ్బా ఏంటి ఇలా అందాలతో రెచ్చిపోతుంది .. ?
పూనమ్ కౌర్ : లీక్ అయినా ఆడియో అబద్దం కాదంట .. మరి పిర్యాదు దేనికి ..?
జగన్ క్యాబినెట్ లో హోమ్ శాఖ ఆ ఇద్దరిలో ఎవరికీ ..?
శంకర్ తో చిరంజీవి అయ్యే పనేనా ..?
పూజాహెగ్దే .. అందాల గేట్లను ఎత్తేసింది .. తట్టుకోవటం కష్టం .. ?
చంద్రబాబు సమీక్షలు ఎంత వరకు కరెక్ట్ .. ?