Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Dec 12, 2018 | Last Updated 7:58 am IST

Menu &Sections

Search

ఆ విషయంలో సునీల్ కాస్త తగ్గాడా!

ఆ విషయంలో సునీల్ కాస్త తగ్గాడా!
ఆ విషయంలో సునీల్ కాస్త తగ్గాడా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో కామెడీ పాత్రలు వేసిన వారు తర్వాత హీరోలుగా మారిన వారు చాలా మందే ఉన్నారు.  అలాంటి వారిలో సునీల్ ఒకరు.  అయితే హీరోగా సక్సెస్ కాలేక పోతే మళ్లీ కామెడీ పాత్రలు వేసినవారూ ఉన్నారు..అలాంటి వారిలో బ్రహ్మానందం, ఆలి.  కాకపోతే సునీల్ మాత్రం ఇప్పటి వరకు కమెడియన్ గా మాత్రం ఏ సినిమాలో కనిపించలేదు..కామెడీ హీరోగానే నెట్టుకు వస్తున్నారు.   సునీల్ నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోయినా..మనోడికి చాన్స్ లు మాత్రం బాగానే వస్తున్నాయి. 
trivikram-srinivas-comedy-hero-sunil-tollywood-new
గతంలో కమెడియన్ గా సునీల్ చాలా బిజీగా వున్న సమయంలో ఆయన హీరోగా అవకాశాలు వచ్చాయి.  అయితే ఇండస్ట్రీలో మనుగడ ఉండాలంటే..దేనికైనా సై అనే తీరాలి.  అందుకే సునీల్ తిరిగి కమెడియన్ గా చేయడానికి రెడీ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఆయనను వరుస అవకాశాలు పలకరిస్తున్నాయి. కమెడియన్ గా ఆయన ఇప్పుడు త్రివిక్రమ్ .. శ్రీను వైట్ల .. హను రాఘవపూడి సినిమాల్లో చేస్తున్నాడు. 

trivikram-srinivas-comedy-hero-sunil-tollywood-new
ఆ మద్య తెలుగు సినిమాల్లో బ్రహ్మానందం, ఆలీ, వేణు మాదవ్ ఇలా చాలా మంది కమెడియన్లతో ఆడియన్స్ తెగ నవ్వుకునే వారు..కానీ ఈ మద్య ఆ స్థాయి కామెడీ తగ్గిందని కామెంట్స్ వస్తున్నాయి.  ఒక్క కిషోర్ మినహా మిగతా కమెడియన్స్ అంతగా ప్రభావం చూపలేకపోతుండటం వలన సునీల్ కి మళ్లీ కలిసొచ్చిందని చెప్పుకుంటున్నారు.       


trivikram-srinivas-comedy-hero-sunil-tollywood-new
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రజినీ పుట్టినరోజు కానుకగా ‘పెట్టా’టీజర్!
చిరు సరసన రెండోసారి ఛాన్స్ కొట్టేసిన నయన్?!
బిజీ షెడ్యూల్స్ తో ‘అర్జున్ రెడ్డి’ కమెడియన్!
శోభన్ బాబు మాట అంటె వెనక్కి తగ్గరు : ముళీమోహన్
కోమటిరెడ్డి, డీకే అరుణ, షబ్బీర్ అలీ, రేవంత్ లకు ఘోర పరాజయం!
నేను బాగానే ఉన్నా..పుకార్లు నమ్మకండి!
తెలంగాణ ఎన్నికల్లో హరీష్ రావు కొత్త రికార్డు!
‘పీవీ సింధు’బ‌యోపిక్ లో పుల్లెల గోపీచంద్ పాత్ర‌లో సోనూసూద్!
జగిత్యాలలో జీవన్ రెడ్డి దారుణమైన ఓటమి..టీఆర్ఎస్ నేత సంజయ్ గెలుపు!
బన్నీ కోసం త్రివిక్రమ్ స్క్రిప్ట్ రెడీ!
తెలంగాణ ఎలక్షన్స్ 2018: అక్బరుద్దీన్ గెలుపుతో ఎంఐఎం కార్యకర్తలు సంబురాలు
దుమ్మురేపుతూ..దూసుకెళ్తున్న కారు!
‘భారతీయుడు 2’కి అంతా సిద్దం!
శాడిస్టు భర్త అరాచకం.. భార్యతో ఏకాంతంగా గడిపిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్!
హర్రర్..థ్రిల్లర్ నేపథ్యంలో హన్సిక ‘మహా’!
‘ఎన్టీఆర్’బయోపిక్ నుంచి సెకండ్ సింగిల్ రాబోతుంది!
ఎవరు గెలిచినా అదే సెంటిమెంట్..ఫాలో అవుతారా!
జక్కన్న ఆ కన్నడ హీరోని తెగ పొగిడేశారు..!
నాపై లైంగిక వేధింపులు జరిగాయి..షకీలా సంచలన వ్యాఖ్యలు
ముదురుతున్న యాంకర్ రష్మీ ‘ఫ్లెక్సీ’వివాదం!
 ప్రియుడితో బుక్ అయిన ‘సాహూ’హీరోయిన్!
సస్పెన్స్ .. యాక్షన్ గా వస్తున్న మోహన్ లాల్ ‘ఒడియాన్’!
మార్వెల్ ‘అవెంజర్స్-4: ఎండ్ గేమ్’ట్రైలర్ రిలీజ్!
కూతురిపై సినీ నటుడి ఫిర్యాదు..అరెస్ట్?!
ఇప్పుడే రాజకీయాల్లోకి రావడం లేదు..అవన్నీ పుకార్లు : మాధురీ దీక్షిత్
నా అనుమతి లేకుండా ఫ్లెక్సీలో ఫోటో పెట్టారు..వెంటనే తొలగించండి : యాంకర్ రష్మీ సీరియస్
నెటిజన్ కి షాక్ ఇచ్చిన రామ్!
‘ఆర్ఆర్ఆర్ ’లో సీతగా కీర్తి సురేష్!
ఆ మూవీతో అక్షయ్ లక్కీలో పడ్డాడు!
ఆ పుకార్లు నిజమైతే ఎంతో సంతోషమో..: ఇషారెబ్బా
దుమ్మురేపే రేటుకి 'ఎన్జీకే' ఆడియో హక్కులు!
నేను బాధ్యత కలిగిన వ్యక్తిని..అందుకే ఓటువేశా: రాఘవేంద్రరావు
మరోసారి హీరోగా మారుతున్న టాప్ కమెడియన్!