Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Apr 22, 2019 | Last Updated 10:34 pm IST

Menu &Sections

Search

వర్మ నెక్ట్ సినిమా టైటిల్ ‘వైరస్’

వర్మ నెక్ట్ సినిమా టైటిల్ ‘వైరస్’
వర్మ నెక్ట్ సినిమా టైటిల్ ‘వైరస్’
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
గత కొంత కాలంగా  సంచలన దర్శకులు రాంగోపాల్ వర్మకు బ్యాడ్ టైమ్ నడుస్తుంది.  ఒకప్పుడు శివ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన ఆయన తర్వాత కామెడీ, మాఫియా, హర్రర్ తరహా సినిమాలతో బాగా ఆకట్టుకున్నారు.  తెలుగు లో మంచి ఫామ్ లో కొనసాగుతుండగా..బాలీవుడ్ కి పయనమయ్యారు. అక్కడ కూడా తనదైన మార్క్ చాటుకున్నప్పటికీ..తర్వాత  సక్సెస్ సాధించలేకపోయారు.  దాంతో మళ్లీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు..ఇక్కడ కొన్ని సినిమాలు తీసినా అవి పెద్దగా సక్సెస్ కాలేదు.  ఒకప్పుడు నాగార్జున తో శివ లాంటి గొప్ప సినిమా తీసిన విషయం తెలిసిందే..ఆ సాన్నిహిత్యంతో చాలా సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ‘ఆఫీసర్’ సినిమా తీశారు.  
ram-gopal-varma-virus-officer-sarkar-tollywood-new
కానీ ఈ సినిమా కూడా దారుణంగా ఫ్లాప్ అయ్యింది.  దాంతో ఇక ఇండస్ట్రీలో రాంగోపాల్ వర్మ సినిమాలు తీస్తారా..లేదా అన్న అనుమానాలు వచ్చాయి.  కానీ తాజాగా  రామ్‌ గోపాల్‌ వర్మ మరో సినిమాను ప్రకటించాడు. గతంలో వర్మ దర్శకత్వంలో సర్కార్‌, ఎటాక్‌ ఆఫ్ 26/11 చిత్రాలను తెరకెక్కించిన పరాగ్‌ సంఘ్వీ కొత్త సినిమాను నిర్మించనున్నాడు. ఈ విషయాన్ని వర్మ సోషల్‌ మీడియా ద్వారా స్వయంగా ప్రకటించారు.

నిర్మాతతో పాటు వర్మ కూడా ‘వైరస్‌’ సంబంధించిన ప్రెస్‌నోట్‌ రిలీజ్ చేశారు. సెంట్రల్‌ ఆఫ్రికాకు వెళ్లిన ఓ విద్యార్థి అరుదైన వైరస్‌ బారిన పడటం.. తరువాత ఆ విద్యార్ధి భారత్‌ తిరిగి వచ్చిన తరువాత భారీగా జరిగిన ప్రాణనష్టం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కేవలం టైటిల్‌, కాన్సెప్ట్‌ మాత్రమే రివీల్ చేసిన దర్శక నిర్మాతలు.   వైరస్‌ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.


ram-gopal-varma-virus-officer-sarkar-tollywood-new
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అది చూసి నేను భరించలేకపోయాను : లారెన్స్
మహేష్ మళ్లీ అక్కడికెళ్లాడా!
లారెన్స్ ‘కాంచన 3’కలెక్షన్లు!
శ్రీలంకలో నలుగురు జేడీఎస్ నేతల మృతి!
విద్యార్థుల చావులకు కేసీఆర్ బాధ్యుడు : రేవంత్ రెడ్డి
బ్రేకింగ్: వేడిలో తప్పు చేసాను, మన్నించండంటున్న రాహుల్ గాంధీ ?
నాని ‘బాబు’..జ‌స్ట్ ల‌వ్యూ అంతే!
ఇంటర్ బోర్డు లీలలు..నిన్న సున్న..నేడు 99 మార్కులు!
ఉపాసనకు దాదాసాహెబ్ ఫాల్కే సేవా పురస్కారం!
దబంగ్ 3 లో కమెడియన్ అలీ!
దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి : హరీష్ రావు
 ‘జెర్సీ’పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు!
బికినీతో కెవ్ కేకా అనిపిస్తుంది!
నాని ‘జెర్సీ’ఫస్ట్ డే కలెక్షన్స్!
అల్లు అర్జున్ తో సాయితేజ్ కి గొడవేంటీ?
సాయిధరమ్ ని తెగ పొగిడేస్తున్న జబర్ధస్త్ హైపర్ ఆది!
తలపై చేయిపెట్టి.. ఓదార్చిన ఆ కోతి చూస్తే నిజంగా షాకే..!
షూటింగ్ లో హీరోకి ప్రమాదం..!
బాబుకు మరో షాక్!
మానవత్వం ఎక్కడ? ఉంది :  రష్మిక
బికినీ ఫోజుతో పిచ్చెక్కిస్తున్న అక్క‌, చెల్లెళ్లు!
‘మా’లో ముదురుతున్న గొడవలు..ఎస్వీ కృష్ణారెడ్డి రాజీనామా!
మహేష్ మూవీలో విజయశాంతి..?
హమ్మయ్యా..నాని గట్టెక్కినట్టేనా?
అయ్యో అలీ..ఏంటీ లొల్లీ!
తన కామ వాంఛ తీర్చుకునేందుకు కూతుళ్ల ప్రియులతో పాడుపని!
కేసీఆర్ వంటి నాయకునిపై..వర్మ లాంటి దర్శకుడు : కేసీఆర్ టైగర్
కంగనాను ఘోరంగా అవమానించిన దర్శకుడు!
‘మహర్షి’ పనైపోయింది బాబూ..!
మెగాస్టార్.. లారెన్స్ కి రూ.10 లక్షల విరాళం!
నాకు దారుణమైన అన్యాయం చేశారు : ఫృథ్వి
పరువపు అందాలు చూపిస్తూ..మత్తెక్కిస్తున్న జూనియర్ ఐశ్వర్యరాయ్!
పవన్ నిజంగా భయపెడుతున్నాడా!