Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Oct 21, 2018 | Last Updated 4:41 am IST

Menu &Sections

Search

బాలయ్య గురించి కళ్యాణ్ రామ్ అందుకే మాట్లాడలేదా..!

బాలయ్య గురించి కళ్యాణ్ రామ్ అందుకే మాట్లాడలేదా..!
బాలయ్య గురించి కళ్యాణ్ రామ్ అందుకే మాట్లాడలేదా..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

నందమూరి ఫ్యామిలీ లో గొడవలు ఉన్నాయన్న సంగతి ఓపెన్ సీక్రెట్. బాలయ్య కు జూనియర్ ఎన్టీఆర్ కు భేదాభిప్రాయాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే మొన్నటి వరకు బాలయ్య కు మరియు కళ్యాణ్ రామ్ కు మంచి సంభందాలు ఉండేవి. అప్పుడు అబ్బాయి మరియు బాలయ్య బాగా క్లోజ్ గా ఉండేవారు. అయితే ఇప్పడు కళ్యాణ్ రామ్ కు మరియు బాలయ్య కూడా చెందిందని అర్ధం అవుతుంది.  ఇంటర్వ్యూ లో కళ్యాణ్ రామ్ మాటలను బట్టి అర్ధం అవుతుంది. 

kalyan-ram-bala-krishna

నేడు బాల‌కృష్ణ పుట్టిన రోజు. ఎక్క‌డా క‌ళ్యాణ్ రామ్ ఆయ‌న గురిచి మాట్లాడింది లేదు. నిన్న‌టి త‌రం హీరోల్లో త‌న‌కు న‌చ్చిన ల‌క్ష‌ణాలు గురిచి చెబుతూ చిరంజీవి, నాగార్జు, వెంక‌టేష్ ల గురిచి ప్ర‌స్తావించాడు గానీ.. సొంత బాబాయ్ బాలయ్య పేరు ఎక్క‌డా ఎత్త‌లేదు. బాల‌య్య గురించి కొత్త‌గా చెప్ప‌డానికి ఏముందులే అన్న‌ట్లు లైట్ తీసుకున్న‌ట్లు క‌నిపించింది. అలాగే ఎన్టీఆర్ బ‌యోపిక్ విష‌యం కూడా త‌న‌కు పెద్ద‌గా తెలియ‌ద‌ని ముఖం చాటేసాడు.


kalyan-ram-bala-krishna

తేజ దర్శ‌కుడిగా ఉన్న‌ప్పుడు ఓ పాత్ర కోసం అడిగార‌ని త‌ర్వాత ఎలాంటి అప్ డేట్ లేద‌ని తెలిపాడు. ఇక బాలయ్య నుంచి అయితే ఎలాంటి రియాక్ష‌న్ కూడా లేద‌ని తెలిపాడు. ప్ర‌స్తుతం ఆ సినిమాకు సంబంధించి ఏం జ‌రుగుతుందో కూడా తెలియ‌దని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసాడు. దీన్ని బట్టి బాల‌య్య‌-క‌ళ్యాణ్ రామ్ మ‌ద్య అంత‌రం పెగ‌రుతుంద‌ని క్లియ‌ర్ గా తెలుస్తోంది. ప్ర‌స్తుతం క‌ళ్యాణ్ రామ్ `నా నువ్వే` అనే సినిమాలో న‌టిస్త‌న్నాడు. ఈనెల‌లోనే సినిమా విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కు ఉండ‌టంతో క‌ళ్యాణ్ వెన‌క్కి త‌గ్గాడు. అలాగే చేతిలో మ‌రో రెండు, మూడు క‌మిట్ మెంట్స్ కూడా ఉన్నాయి.


kalyan-ram-bala-krishna
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జనసేనకు అన్ని సీట్లా... వీరికి పిచ్చి పరాకాష్టకు చేరింది...!
 పవన్ కల్యాణ్ ఏదో నోటి దురద కొద్దీ మాట్లాడి వెళ్లిపోతే ఊరుకోము...!
చంద్ర బాబు కు లగటపాటి సర్వే చేసి ఏం చెప్పాడు... ఓటమి తప్పదు అని చెప్పాడా..!
ఆడిషన్స్ కు అని పిలిచి నన్ను అక్కడ పట్టుకున్నాడు...!
వర్మ దెబ్బ చంద్ర బాబు కు తప్పదా...!
పవన్ ఈ పరిస్థితి లో కూడా సెల్ఫ్ డబ్బా... అసహనం లో జనాలు...!
పందెం కోడి 2 చూడటం కన్నా పందెం కోడి 1ఇంకోసారి చూడొచ్చంటా..!
ఫ్లాష్ న్యూస్: చంద్ర బాబు రహస్య సర్వే...  దిమ్మ తిరిగిందా...!
తన అజ్ఞానాన్ని మళ్ళీ బయటికి పెట్టుకున్న పవన్...!
చంద్ర బాబు ప్రచారం బుద్ది.. చివరికి ప్రజల ఆగ్రహానికి గురైనాడు...!
అరవింద సినిమా లో కామెడీ లేకపోతే ఎందుకు చూడాలి  ... సీరియస్ అయిన ఎన్టీఆర్ ...!
రాహుల్  దెబ్బతో మోడీ కి దిమ్మ తిరిగింది.. దెబ్బకు రాజీనామా...!
తిప్పి తిప్పి కొట్టి మూడు సీన్స్ తో లాగించేసిన సినిమా....  హలో గురు ప్రేమ కోసమే...!
ఎన్టీఆర్ కు లోకేష్ మధ్య స్నేహ భావం... తెర వెనుక ఏం జరుగుతుంది...!
డ్రాప్ అవుతున్న అరవింద కలెక్షన్స్... కారణం అదేనా...!
మహేష్ అరవింద సమేత సినిమా మీద ఎందుకు స్పందించలేదు... కారణం అదేనా..!
బికినీ తో రెచ్చ గొడుతున్న దిశా పటానీ...!
తమ్ముడు కోసం చిరంజీవి ప్లాన్ అదిరిపోయింది...!
మారుతున్న రాజకీయాలు .... ఆంధ్ర  ప్రదేశ్ లో నిరుద్యోగ భృతి 5000 వేలుకు చేరుతుందా...!
పవన్ కవాతు మీద టీడీపీ సెటైర్స్... కమెడియన్ వచ్చిన వస్తారు...!
ప్రతి పక్ష నాయకుడే ఆ పని చేయకపోతే ఎవరు చేస్తారు... జగన్ మీద సర్వత్రా విమర్శలు...!
అందాలను ఆరబోస్తున్న ముదురు హీరోయిన్...!
పవన్ నువ్వు కానిస్టేబుల్ కొడుకువా... మరీ కోట్ల రెమ్యూనరేషన్ ఎలా తీసుకున్నావు...!
గీత మాధురి తన వీడియోస్ మీద ఫైర్...!
చిరంజీవి ఆ పని చేస్తే పరువు పోతుందని ఆ నిర్ణయం తీసుకున్నాడా...!
లోకేష్ కు మించిన కామెడీ ఇప్పుడు  జనసేన చేస్తుంది...!
లోకేష్ పరువు ను గంగలో కలుపుతున్న పవన్... భయం లో చంద్ర బాబు...!
వర్మ పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే..!