Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Apr 20, 2019 | Last Updated 11:42 pm IST

Menu &Sections

Search

వామ్మో నానిపై ఎయిర్ పోర్ట్ లోనే శ్రీరెడ్డి వీడియో..

వామ్మో నానిపై ఎయిర్ పోర్ట్ లోనే శ్రీరెడ్డి వీడియో..
వామ్మో నానిపై ఎయిర్ పోర్ట్ లోనే శ్రీరెడ్డి వీడియో..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తనకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి హీరో నాని తనను లైంగికంగా వాడుకున్నాడని కొన్ని రోజులుగా నటి శ్రీరెడ్డి ఆయనపై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మొన్న ఆమె తన ఆరోపణలను తీవ్ర తరం చేసిన నేపథ్యంలో నాని ఆమెకు లీగల్ నోటీసులు పంపించడం జరిగింది. కాగా నాని లీగల్ నోటీసులపై స్పందించిన శ్రీరెడ్డి తాను వాటిని ఎలా ఎదుర్కొనబోతున్నది అంతా ఫేసుబుక్ లైవ్ ద్వారా వెల్లడిపరచింది.

sri-reddy-responds-over-nani-legal-notices

తన పుట్టినరోజును జరుపుకోవడానికి కేరళకు వెళ్లిన ఆమె తాను ఎయిర్ పోర్ట్ లో ఉండగానే నాని పంపించిన లీగల్ నోటీసులపై స్పందించింది. నాని తనకు లీగల్ నోటీసులు పంపించినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. తాను కూడా నాని నుండి ఇలాంటి ప్రతిఘటనను ఆశించినట్లు తెలిపిన ఆమె, తాను కూడా నానికి ఇదే తరహాలోనే జవాబు ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపింది.

sri-reddy-responds-over-nani-legal-notices

నాని గురించి స్పందిస్తూ.. నాని తప్పు చేసాడని ఆయన మనసాక్షికి తెలుసని చెప్పుకొచ్చింది. నాని తనకు సంబందించిన ప్రతీ విషయాన్ని తన భార్యకు చెబుతూవుంటాడని తాను తెలుసుకున్నట్లు చెప్పింది. అయితే తమ ఇద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని నాని తన భార్యకు చెప్పాడో లేదో అన్న సందేహాన్ని వ్యక్తం చేసింది. అందరికీ వణుకు తెప్పించేలా నాని మీద ఫైట్ చేసి చూపిస్తాను అని తెలిపిన ఆమె,  ఎలా మరియు ఏం చేయబోతున్నది కేరళ నుండి తిరిగొచ్చాక చెబుతాను అని తెలిపింది.


sri-reddy-responds-over-nani-legal-notices
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ క్యాబినెట్ లో హోమ్ శాఖ ఆ ఇద్దరిలో ఎవరికీ ..?
శంకర్ తో చిరంజీవి అయ్యే పనేనా ..?
పూజాహెగ్దే .. అందాల గేట్లను ఎత్తేసింది .. తట్టుకోవటం కష్టం .. ?
చంద్రబాబు సమీక్షలు ఎంత వరకు కరెక్ట్ .. ?
మజిలీలో డిలేటెడ్ సీన్‌ దుమ్మురేపుతోంది ..!
కాంచన 3 హిట్టా ..ఫట్టా .. ట్విటర్ రివ్యూ ..!
జగనే కాబోయే సీఎం అని చంద్రబాబు ఒప్పుకున్నట్టే కదా ..!
టీడీపీ నాయకులను ఒక ఆటాడకున్న విజయసాయిరెడ్డి ... ట్విట్టర్లో ఘోరంగా రెచ్చిపోతున్నాడు ..!
జనసేనకు 88 సీట్లు .. జేడీ అసలైన కామెడీ ..!
మన్మధుడు 2 లో రకుల్ అలా కనిపించనున్నదా ..?
డేటా చోరీలో కొత్త కోణం .. ఏం జరగబోతుంది ..?
చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చొని ఏం మాట్లాడాలో ఇప్పటి నుంచే ప్రిపేర్ ..?
చంద్రబాబు ఏం ప్లాన్ .. జగన్ గెలిచినా అంత సీన్ లేదని చెప్పడానికి ..?
40 ఏళ్ల వయసులో కూడా లోదుస్తుల్లో మలైకా అందాలు .. కళ్ళు తిప్పుకోనివ్వడం లేదు ..!
టీడీపీ అస్సలు భాగోతం బయటపడింది .. కరువు గురించి అసలు నిజాలు చెబుతున్నారు ..!
సంచలనం : టీడీపీ మంత్రులందరూ ఓడిపోతారు .. ?
సినిమాల్లోకి మళ్ళీ 'పవన్ ' కారణం అదేనా ..?
రీ పోలింగ్ ఆంధ్రాలో ఐదు చోట్లా .. ఎక్కడో తెలుసా ..?
జేడీ లక్ష్మి నారాయణ గురించి వైరల్ అవుతున్న షాకింగ్  న్యూస్ .. నిజమెంత ..?
రాజపుత్ పాయల్ మళ్ళీ హాట్ గా రెచ్చిపోయింది ..!
లోకేష్ ఓడిపోతాడని పాపం వారికి కూడా అర్ధమయ్యింది ..!
సోషల్ మీడియా లో సంచలనం రేపుతోన్న పూనమ్ కౌర్ హాట్ వీడియోలు ..!
కాజల్ అందాలే సినిమాని గట్టెక్కిస్తాయి ..?
మూతపడుతున్న జనసేన కార్యాలయాలు ... ఏం జరుగుతుంది ..?
మంత్రుల మాటలు అధికారులు వినడం లేదంటా ..  జగన్ అధికారంలోకి వస్తాడని ..?
జగన్ కు హై సెక్యూరిటీ పెంచిన కేంద్రం .. కారణం అదేనా ..?
చీర కట్టులో అందాలను ఆరబోసిన రకుల్ ..!
కేఏ పాల్ పాత వీడియోలు చూశారా .. ఇంత మేధావా అని ఆశ్చర్యపోతారు ..?