Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Nov 13, 2018 | Last Updated 10:12 pm IST

Menu &Sections

Search

రంజాన్ కానుకగా షారూఖ్ ‘జిరో’టీజర్!

రంజాన్ కానుకగా షారూఖ్ ‘జిరో’టీజర్!
రంజాన్ కానుకగా షారూఖ్ ‘జిరో’టీజర్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కింగ్ ఖాన్ షారూఖ్, క్రేజీ డైరెక్ట‌ర్‌ ఆనంద్ ఎల్. రాయ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.  మూవీకి జీరో అనే టైటిల్ ఫిక్స్ చేశారు. టీజ‌ర్‌లో మ‌రుగుజ్జుగా షారూఖ్ అద‌ర‌గొట్టాడు. వీఎఫ్ఎక్స్ సినిమాకి మేజ‌ర్ పార్ట్ కానుంది. త‌న 25 ఏళ్ల కెరీర్‌లో షారూఖ్ ఎప్పుడు మ‌రుగుజ్జు పాత్ర పోషించ‌లేదు. కాని తొలిసారి ఈ సినిమా కోసం రిస్క్ చేస్తున్నాడు.వీఎఫ్ఎక్స్ కోసం హాలీవుడ్‌కి ప‌నిచేసిన టెక్నీషియ‌న్స్ వ‌ర్క్ చేస్తున్నారు. 

zero-movie-shah-rukh-khan-aanand-l-rai-anushka-sha

2018 డిసెంబ‌ర్ 21న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తేనున్నారు.  టైటిల్‌ టీజర్‌ తరువాత ఎలాంటి అప్‌డేట్స్ లేకపోవటంతో అభిమానులు సినిమా విశేషాల కోసం ఎదురుచూస్తున్నారు. అభిమానుల కోసం చిత్రయూనిట్ రంజాన్ కానుక ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఈద్‌ సందర్భంగా జీరో టీం మరో టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇటీవ‌ల ఈ చిత్రం షూటింగ్ జ‌రుగుతున్న స‌మయంలో షారూఖ్ పెద్ద ప్ర‌మాదం నుండి బ‌య‌ట‌ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. 
షూటింగ్ చేస్తున్న గ‌ది సీలింగ్ షారుక్ కూర్చున్న సీటు ద‌గ్గ‌ర్లోనే హ‌ఠాత్తుగా ఊడి ప‌డింది.
zero-movie-shah-rukh-khan-aanand-l-rai-anushka-sha
షారుక్ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ‌టంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సినిమాలో అనుష్క మాన‌సిక స్థితి స‌రిగా లేని యువ‌తిగా న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం.  షారూక్‌ ఖాన్ భార్య గౌరీ ఖాన్‌, ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కత్రినా కైఫ్‌, అనుష్క శర్మలు హీరోయిన్లుగా నటిస్తుండగా బాలీవుడ్ స్టా‍ర్స్‌ సల్మాన్‌ ఖాన్‌, దీపికా పదుకొనే, శ్రీదేవి, రాణీ ముఖర్జీ, కాజోల్ తదితరులు అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. 


zero-movie-shah-rukh-khan-aanand-l-rai-anushka-sha
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
విలన్ గా దుమ్మురేపుతుంది!
రజినీ '2.ఓ' తెలుగు లిరికల్ వీడియో రిలీజ్!
‘జిమ్మికి కమ్మల్ ’సాంగ్ కి స్టెప్పులేసిన మంచు లక్ష్మి, జ్యోతిక!
అల్లూరి సీతారామరాజుగా మెగాస్టార్?!
కేసీఆర్‌ బయోపిక్‌ ‘ఉద్యమ సింహం’ ఫస్ట్ లుక్
మొన్న తిత్లీ..ఇప్పుడు ఏపిని వణికిస్తున్న గజ తుఫాన్!
అంచనాలు పెంచుతున్న బెల్లంకొండ ‘క‌వ‌చం’ టీజ‌ర్!
వివిధ దేశాల్లో బాలల దినోత్సవం!
పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చింది!
‘కవచం’టీజర్ రెడీ!
మ‌హిళా రెజ్ల‌ర్ తో పందెం కాసి..ఆసుపత్రిపాలైన సెక్సీ బ్యూటీ రాఖీ సావంత్!
ఆ తరహా పాత్రలకే ప్రాధాన్యత ఇస్తా : ఇలియానా
మొత్తానికి అనుష్క కొత్త మూవీ రాబోతుంది!
విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ సెన్సార్ టాక్..!
బాలీవుడ్ రికార్డులు బ్రేక్ చేసిన  ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’
అంచనాలు పెంచుతున్న‘కేజీఎఫ్’ట్రైలర్!
 '2.ఓ' మూవీలో అక్షయ్ పాత్రపై రూమర్లు!
‘సర్కార్’ హల్ చల్..అరెస్ట్ వార్తలపై మురుగదాస్ క్లారిటీ!
దుమ్మురేపుతున్న ‘వినయ విధేయ రామ’టీజర్!
ఇలియానా ప్రయోగం సక్సెస్ అవుతుందా!