Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 23, 2019 | Last Updated 11:51 am IST

Menu &Sections

Search

అది శృంగారం కాదు...జస్ట్ టైంపాస్ : తెలుగు నటి

అది శృంగారం కాదు...జస్ట్ టైంపాస్ : తెలుగు నటి
అది శృంగారం కాదు...జస్ట్ టైంపాస్ : తెలుగు నటి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు యువతులను, హీరోయిన్లను అమెరికా రప్పించి షికాగో కేంద్రంగా నడిపిస్తున్న ‘సెక్స్ రాకెట్’ గుట్టును పోలీసులు రట్టు చేశారు. అమెరికాలోని వివిధ తెలుగు, ఇతర భారతీయ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే పేరుతో టాలీవుడ్ నుంచి ఆర్టిస్టులను రప్పించి వారితో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఫెడరల్ పోలీసులు ఆరోపించారు.
telugu-film-producer-wife-held-chicago-sex-racke-h
కిషన్ మోదుగుముడి (34) అనే వ్యక్తి ఈ సెక్స్ రాకెట్ సూత్రధారి అని.. అతడి భార్య చంద్రకళ పూర్ణిమ మోదుగుమూడి ఈ రాకెట్‌లో భాగస్వామి అని హోమ్‌లాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ (హెచ్ఎస్ఐ) స్పెషల్ ఏజెంట్ బ్రియాన్ జిన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనను భవిష్యత్తులో కాంటాక్ట్ చేయవద్దని కిషన్ ను వేడుకున్న ఓ నటిని అమెరికా పోలీసులు సంప్రదించగా, వ్యభిచారం చేసినట్టు ఆమె అంగీకరించలేదని సమాచారం.

telugu-film-producer-wife-held-chicago-sex-racke-h
యూఎస్ కు తాను వెళ్లిన మాట వాస్తవమేనని, అయితే, అక్కడ ఎవరితోనూ శృంగారం చేయలేదని..కొద్ది సేపు వారితో మాట్లాడి టైమ్ పాస్ మాత్రమే చేశానని చికాగో పోలీసులకు స్పష్టం చేసిన ఆమె, తనకు కావాల్సిన సహాయం గురించి వారితో మాట్లాడానని చెప్పినట్టు తెలిసింది.

ఈ కేసులో  కిషన్ నుంచి సేకరించిన వివరాలతో ఓ విటుడిని యూఎస్ పోలీసులు ప్రశ్నించగా, తొలుత వివరాలు చెప్పేందుకు అంగీకరించని అతను, చివరకు నిజం ఒప్పుకుంటూ, ఓ నటి కోసం తాను 1100 డాలర్లు (సుమారు రూ. 75 వేలు) చెల్లించానని అంగీకరించాడని సమాచారం. మరోవైపు తమ పేర్లు బయటకు వస్తే, పరువు పోతుందన్న భావనలో ఉన్న హీరోయిన్లు పోలీసుల విచారణకు సహకరించడం లేదని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 


telugu-film-producer-wife-held-chicago-sex-racke-h
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నాన్న సినిమాలే ప్రాణంగా భావించేవారు : కోడి రామకృష్ణ కూతురు దివ్యా దీప్తి
నన్ను ఆప్యాయంగా పలకరించే ఇద్దరూ లేరు : విజయశాంతి
ఆ విషయంలో వర్మ వెనక్కి తగ్గారా?!
ఓరి దుర్మార్గులారా నిజంగా పులిని పంపుతార్రా? అనిరుథ్ కి షాక్
పూరీ జగన్నాథ్ కన్నీరు పెట్టుకున్నాడు!
‘భారతీయుడు2’అందేకే ఆగిందట!
దోమల్ని చంపాలని..ఇల్లు కాల్చుకున్న నటీమణి!
కొరటాలను బండబూతులు తిడుతుంది!
‘మన్మథుడు2’లో పాయల్ రాజ్ పూత్ ఔట్!
భూమిక రీ ఎంట్రీకి కారణం అదేనా!
టాలీవుడ్ లో మరో విషాదం..సినీ గేయ రచయిత కన్నుమూత!
జబర్థస్త్ లో మరీ అంత బూతు ఏమీ ఉండదు : నాగబాబు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్ని ప్రమాదం..!
ఆసుపత్రిలో చేరిన ప్రముఖ సింగర్!
‘ఎఫ్ 2’ సీక్వెల్ లో యంగ్ హీరోకి ఛాన్స్!
నెగిటీవ్ షేడ్స్ లో సరికొత్తగా నాని!
అర్జున్ రెడ్డి తమిళ రిమేక్ కి కొత్త టైటిల్  ‘ఆదిత్యవర్మ’!
పింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తుంది!
టాలీవుడ్ లోకి మరో కొత్త వారసుడు!
తండ్రి పాత్రలో విజయ్ దేవరకొండ!
ఆ కాశీ విశ్వనాథుడే ఈ కళాతపస్వీ.. 'విశ్వ‌ద‌ర్శ‌నం' టీజ‌ర్ విడుద‌ల‌!
‘మీ టూ’ఉద్యమాన్ని కొందరు పక్కదారి పట్టించారు : రాయ్ లక్ష్మీ
అందుకే ఇండియన్ 2 లో నటించడం లేదు!
పుల్వామా దాడిపై కమల్ సంచలన వ్యాఖ్యలు!
ప్లీజ్ మేడమ్..మా హీరోని పెళ్లిచేసుకోరా!
పాక్ నటులపై జీవితకాల నిషేధం!
అమరావతి..జ్యోతి హత్య కేసులో వీడిన మిస్టరీ!