Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 21, 2018 | Last Updated 5:57 am IST

Menu &Sections

Search

ఆకట్టుకునేలా ‘లవర్స్’మోషన్ పోస్టర్!

ఆకట్టుకునేలా ‘లవర్స్’మోషన్ పోస్టర్!
ఆకట్టుకునేలా ‘లవర్స్’మోషన్ పోస్టర్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు లో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వాలని చూసినా..అదృష్టం కలిసి వచ్చి ‘ఉయ్యాల జంపాల’సినిమాతో హీరోగా మారాడు రాజ్ తరుణ్.  అంతకు ముందు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కి దర్శకుడిగా పనిచేసిన రాజ్ తరుణ్ ‘ఉయ్యాల జంపాల’ హిట్ కావడంతో మనోడికి బాగా కలిసి వచ్చింది.  తర్వాత నటించిన సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో రాజ్ తరుణ్ మినిమం గ్యారెంటీ హీరోగా ఇండస్ట్రీలో పాజిటీవ్ టాక్ తెచ్చుకున్నాడు. 
lover-motion-poster-raj-tarun-riddhi-kumar-dil-raj
తాజాగా రాజ్ తరుణ్ హీరోగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో 'లవర్' సినిమా రూపొందింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో రాజ్ తరుణ్ జోడీగా రిద్ధి కుమార్ కనిపించనుంది. ఈ సినిమాలోని ఐదు పాటలను ఐదుగురు సంగీత దర్శకులతో చేయించడం విశేషం. నిన్ననే ఈ సినిమా నుంచి టైటిల్ లోగో పోస్టర్ ను వదిలారు.

lover-motion-poster-raj-tarun-riddhi-kumar-dil-raj
ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్  మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.  ఇందులో రాజ్ తరుణ్ వెరైటీ హెయిర్ స్టైల్ తో కనిపిస్తున్నాడు.  ఇప్పటి వరకు కామెడీ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్య ఇచ్చిన రాజ్ తరుణ్ ఈ సినిమాలో లవర్ బాయ్ గా కనిపిస్తున్నట్లుంది. ఓ కొండ చివర కూర్చుని హీరో ఏదో ఆలోచన చేస్తున్నట్టుగా ఈ పోస్టర్ వుంది.

సాయికార్తీక్ అందించిన మ్యూజిక్ బిట్ తో కలిపి అందించిన ఈ మోషన్ పోస్టర్ యూత్ ను ఆకట్టుకునేదిలానే వుంది. దిల్ రాజుకి యూత్ పల్స్ తెలుసుకనుక, వాళ్ల నుంచి ఈ సినిమా మంచి మార్కులు కొట్టేస్తుందనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. 



lover-motion-poster-raj-tarun-riddhi-kumar-dil-raj
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గజ తుపాను బాధితులకు అండగా విజయ్!
కుర్రాళ్లకు పిచ్చెక్కించేలా ‘షకీలా’ఫస్ట్‌లుక్!
'టెంపర్' తమిళ రీమేక్ గా 'అయోగ్య' ఫస్ట్ లుక్!
తన ప్రతిమ చూసి షాక్ తిన్న అనుష్క!
తవ్వకాల్లో బయటపడ్డ 1వ శతాబ్దపు అపురూప చిత్రం!
‘టాక్సీవాలా’హిట్ తో ఆ హీరోయిన్ ఖుషీ
ఇండస్ట్రీకి మరో వారసురాలు ఎంట్రీ!
దూసుకుపోతున్న ‘టాక్సీవాలా’ కలెక్షన్లు!
పంజాబ్ లో ఆధ్మాత్మిక కేంద్రంపై ఉగ్రదాడి..ఆచూకీ చెబితే రూ. 50 లక్షల రివార్డు!
నాకు అలాంటి అనుభవం జరిగితే బాగుండేది! : ప్రీతీజింటా
వాళ్లందరికీ గట్టి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్!
నా కెరీర్ ముగిసినట్లే! : చిన్మయి
హిట్ దర్శకుడితో అల్లరోడు!
ప్రముఖ నటుడు, యాడ్ మేకర్ ఆల్కే పదంసి కన్నుమూత!
‘ఎన్టీఆర్’బయోపిక్ లో శ్రియ!
బోయపాటి ప్లాన్ వర్క్ ఔట్ అవుతుందా?!
ఇక నుంచి అలాంటి నిర్ణయాలు తీసుకోను : విజయ్ దేవరకొండ
లారెన్స్ ‘కాంచన3’వస్తుంది!
జనగామ కోసం కోదండ త్యాగం!
బాలీవుడ్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు..కొరియోగ్రాఫర్ అరెస్ట్ !
తెరపైకి ‘కాంతారావు’బయోపిక్!
వేణు మాధవ్ కి రిటర్నింగ్ అధికారి షాక్!
80ల నాటి సౌత్ ఇండియన్ సినీ స్టార్స్ అంతా ఒక చోట సందడి!
స్వామిని దర్శించుకునే వెళ్తాను..నాపై దాడికి ప్రయత్నించారు : తృప్తి దేశాయ్
పెళ్లిపీట‌లెక్క‌బోతున్న స్టార్ కమెడియన్!