Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Feb 18, 2019 | Last Updated 1:54 pm IST

Menu &Sections

Search

ఎందుకు లేచిందిరా గూట్లే: శ్రీరెడ్డి మరీ పచ్చిగా

ఎందుకు లేచిందిరా గూట్లే: శ్రీరెడ్డి మరీ పచ్చిగా
ఎందుకు లేచిందిరా గూట్లే: శ్రీరెడ్డి మరీ పచ్చిగా
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తనకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి హీరో నాని తనను లైంగికంగా వాడుకున్నాడని కొన్ని రోజులుగా నటి శ్రీరెడ్డి ఆయనపై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. తనను శారీరకంగానే కాదు బిగ్ బాస్ షో లోకి రాకుండా అడ్డుకున్నాడని విమర్శలు చేస్తూ వచ్చింది. అయితే ఇటీవల  ఆమె తన ఆరోపణలను తీవ్ర తరం చేసిన నేపథ్యంలో నాని ఆమెకు లీగల్ నోటీసులు కూడా పంపించడం జరిగింది. 

sri-reddy-nani-casting-couch-tollywood

కాగా బిగ్ బాస్ హోస్టు గా వ్యవరిస్తున్న నాని మొన్న ప్రసారమయిన కార్యక్రమంలో కొన్ని వాఖ్యలు చేయడం పలు అనుమానాలకు దారితీసింది. బిగ్ బాస్ పోటీదారురాలు దీప్తి సునయన పై కొందరు ఇంటెర్నెట్లో ట్రోలింగ్ చేయడంపై స్పందించిన ఆయన..ఈ రోజుల్లో ఇంటర్నెట్‌లో విమర్శించడం, బురద చల్లడం చాలా పెద్ద సమస్యగా తయారైందని, గుర్తింపు కోసం వ్యక్తిగత విషయాల మీద దుష్ప్రచారం చేసే విధంగా వ్యక్తులు తయారయ్యారని ఆరోపించారు. అయితే ఈ మాటలు అన్నీ శ్రీరెడ్డి పైనే అని అనుమానం వ్యక్తం అయింది.

sri-reddy-nani-casting-couch-tollywood

కాగా నాని చేసిన వాఖ్యలపై శ్రీరెడ్డి మరోమారు ఫేసుబుక్లో ఆడిపోసుకుంది. రాయలేని పదజాలంతో మళ్ళీ తీవ్ర వాఖ్యలు చేసింది. ఆమె ఫేసుబుక్లో రాసుకొస్తూ..పిచ్చిపిచ్చి కామెంట్స్ చేస్తే పళ్లు ఊడతాయి అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. మనోభావాలు ఉన్నప్పుడు ఉంటే అది ఎందుకు లేచిందిరా గూట్లే అంటూ రాయలేని పదజాలంతో దూషించింది. ప్రోగ్రామ్ చేసుకో, ఎలాగూ నా నోటి కాడ కూడు లాగేశావ్, నాతో కవ్వింపు చర్యలకు పాల్పడకు అని నానికి వార్నింగ్ ఇచ్చింది. చికాగో పోలీస్ లాగా ఇక్కడ పోలీసులు రంగంలోకి దిగితే నీ సెక్స్ రాకెట్, డ్రగ్స్ వ్యవహారాలు బయటపడతాయంటూ నానిని ఫేసుబుక్లో ఓ రేంజిలో తిట్టిపోసింది.


sri-reddy-nani-casting-couch-tollywood
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ సభ కు ఆ నేత హాజరయ్యాడు ...ఖుషి లో వైస్సార్సీపీ ...!
జగన్ గురి చూసి  దెబ్బ కొట్టాడు ... మరి బాబు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ...!
బీసీలకు జగన్ వరాల జల్లు ..!
ఈ జనాలు ఏంటి జగన్ ... ఎక్కడ తగ్గడం లేదే ...!
అఖిల్ కు హిట్ ఇవ్వటం కోసం రంగం లోకి దిగిన అల్లు అరవింద్ ..!
ఎన్టీఆర్ ట్రైలర్ : ఆ ఒక్క సీను సినిమాను నాశనం చేసే టట్లుందే ...!
పుల్వామా టెర్రర్ : సెహ్వాగ్ తన ఉదారతను చాటుకున్నాడు ..!
లోకేష్ సోషల్ మీడియా కు దూరంగా ఉంటే బెటర్ ... లేదంటే ఒకటే ట్రోలింగ్ ..!
జగన్ ఆ విషయం లో చంద్ర బాబు ను మించి పోయాడు ..!
ఒక పక్క తీవ్రవాదులు దాడులు చేస్తే ... ఇదేనా నీ సీరియస్ నెస్ మోడీ జీ ...!
జగనా మజాకా .. వలస వచ్చే నేతలకు తన దైన మార్క్ చూపిస్తున్నాడు ...!
టీడీపీ నుంచి తరువాత పడబోయే వికెట్స్ వీరే ..!
జగన్ పార్టీ లోకి టీడీపీ నేతలు అందుకే జంప్ అవుతున్నారా ..!
ఆ ఒక్క గుణం జగన్ ను  మంచి లీడర్ గా నిలబెట్టింది ..!
టీడీపీ నేత సోమిరెడ్డి రాజీనామా ... ఓటమిల దండయాత్ర కొనసాగేనా ..!
వర్మ ఎవరిని వదిలి పెట్టడంటా ...!
వలసలను ఆపడానికి టీడీపీ చివరికి ఆ పని చేస్తుంది ...!
ఆ విషయం లో చంద్ర బాబు ను మించి పోయిన జగన్ ...!
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం .. టీడీపీ నుంచి మొత్తం ముప్పై మంది జంప్ .. ?
టీడీపీ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు జంపింగ్ కు రెడీ ..!
లక్ష్మీస్ ఎన్టీఆర్ యూట్యూబ్ లో అల్లకల్లోలం రేపిందే ...!
టీడీపీ నుంచి ఏంటి వలసలు ... మరో ఇద్దరు ఎంపీలు ..?
ఎమ్మెల్యేలు వెళ్లి పోతుంటే బాబు రియాక్షన్ చూశారా ...!
తెలుగు దేశం ను విడిచి పెట్టే నెక్స్ట్ జాబితా ఇదేనా ..!
వర్మ ట్రైలర్ ఎన్ని సంచనాలు క్రియేట్ చేయబోతుందో ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు మరో పథకం ... కానీ చాలా మతలబు ..!
ఆ టీడీపీ ఎంపీ ని చూస్తే మోడీ కి టెన్సన్స్ అన్ని పోయేవి అట ...!
ఎన్నికల ముందు వలసలు చంద్ర బాబు కు కునుకు లేకుండా చేస్తున్నాయే ...!
చంద్ర బాబు కు షాక్ లు మీద షాక్ లు ... రాజీనామా యోచన లో మరో  ఎంపీ ...!
విద్య బాలన్ ఏంటి ఇంత హాట్ గా మాట్లాడుతుంది ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు సంచలన నిర్ణయాలు ...!