Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jan 20, 2019 | Last Updated 8:47 pm IST

Menu &Sections

Search

మరో మారు బుల్లితెరపై ఎన్టీఆర్!

మరో మారు బుల్లితెరపై ఎన్టీఆర్!
మరో మారు బుల్లితెరపై ఎన్టీఆర్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
హీరోలు అసలు హోస్ట్ గా పనికొస్తారా? అబ్బే వాళ్లకు అహం ఎక్కువ! ఇవన్నీ చేయలేరు! హీరోలు యాంకరింగా! అవన్నీ కుదిరేపని కాదులే! ఈ డైలాగులన్నీ ఒకప్పుడు వినిపించే మాట. అయితే బిగ్ బాస్ షో మొదలయినప్పటి నుండి పై ప్రశ్నలు వేసిన వారే చప్పట్లు కొట్టారు. అలా బుల్లితెర మీద ఎన్టీఆర్ ఒక ట్రెండ్ ను సృష్టించాడు. కాగా ఆయన ఇప్పుడు మరో మారు బుల్లితెరపై కనువిందు చేయనున్నాడు. 

ntr-appear-as-a-guest-in-dhee-10

మళ్ళీ ప్రోగ్రామ్ చేస్తున్నాడని అనుకుంటున్నారా? అదేమీ కాదులేండి! జస్ట్ గెస్ట్ గా మాత్రమే! ఈ టీవీలో ప్రసారంకానున్న ఢీ 10 అనే డ్యాన్స్ కార్యక్రమానికి తారక్ గెస్ట్ అవతారంలో రాబోతున్నాడు. ఆ షో ముగింపు దశకు చేరుకోవడంతో ఆ షో నిర్వాహకులు ఫైనల్ పోటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వచ్చే నెల 4వ తేదీన ఫైనల్  షో ప్రసారం కానున్నడంతో ఆ ఎపిసోడ్ కు సంబంధించి ప్రోగ్రామ్ షూటింగ్ ను నిన్న పూర్తి చేశారు.

ntr-appear-as-a-guest-in-dhee-10

నిజానికి ఇంతకు ముందే ఆ ప్రోగ్రామ్ షూటింగు ను పూర్తి చేయాలని నిర్ణయించినా తారక్ షూటింగు లో బిజీ గా ఉండటంతో అది సాధ్యపడలేదు. కాబట్టి నిన్న తారక్ ఖాళీగా ఉండటంతో షూటింగ్ ను నిన్న ప్లాన్ చేశారు. షో సెట్లోకి తారక్ కు ఘాన స్వాగతం పలికారు షో నిర్వాహకులు. పోటీదారులకు డ్యాన్స్ పోటీ నిర్వహించిన తరువాత విజేతకు ఫైనల్ ట్రోఫీని తారక్ చేతులమీదుగా బహూకరించారు. అయితే ఆ షో షూటింగ్ కు సంబంధించి ఎన్టీఆర్ ఫోటోలు ఇంటర్నెట్లో తెగచక్కర్లు కొడుతున్నాయి.


ntr-appear-as-a-guest-in-dhee-10
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టీడీపీ లో జేసి పరిస్థితి ఏంటి అలా తయారైంది ..!
లిప్ లాక్ లతో రెచ్చిపోయిన కైరా అద్వానీ ... ఫొటోస్ లీక్ ..!
ఆ ఒక్క ప్రశ్న తో జగన్ కేసు మలుపు తిరగబోతుందా ..!
ఆ డైరెక్టర్ పేరు ఇండస్ట్రీ లో మారుమ్రోగి పోతుంది ...!
ఎన్నికల ముందు మరో సంచలన హామీ ప్రకటించ బోతున్న బాబు ...!
ఎన్టీఆర్ మా పెద్దబ్బాయి ... అదిరిపోయిన నాగార్జున స్పీచ్ ...!
మళ్ళీ మొదలైంది ఎన్టీఆర్, బాలకృష్ణ రచ్చ ... ఈ సారి అఖిల్ రూపం లో ..!
చంద్ర బాబు - లగటిపాటి భేటీ : అసలు విషయమేమిటంటే ..?
జగన్ పై దాడి వెనుక సూత్రదారులెవరంటే ... ?
ఆ విషయంలో.. చిరంజీవి లైట్ తీసుకున్నాడు!
పూనమ్ పాండే ఏకంగా తన బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ టేప్ ను లీక్ చేసింది ..!
ఆ సినిమా లో వేశ్య గా శివగామి  ... ఆశ్చర్య పోతున్న సినీ వర్గాలు  ...!
మళ్ళీ రకుల్ ను బూతులతో ఘోరంగా అవమానించిన నెటిజెన్ ...!
పాండ్య , రాహుల్ పరిస్థితి చివరికి దారుణంగా తయారైంది ... చివరికి కోర్ట్ లో ..!
జగన్ కేసు : కీలక వ్యక్తి పరారిలో ... తెలుగు దేశం నేతలకు నోటీసులు ... ?
జగన్ ను కేసీఆర్ కలిసినప్పుడు ఆంధ్ర లో అసలైన రాజకీయం ...!
జగన్ - కేటీఆర్ భేటీ : మొదటి దెబ్బ చంద్ర బాబు కు పడినట్టేనా ...!
టీడీపీ నాయకులకు కౌంటర్ ఇవ్వాలంటే ఎవరైనా రోజా తరువాతే ...!
బోయపాటి పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది ... !
శివాజీ కి బొమ్మ కనిపించనున్నదా ... విచారణకు పలవనున్న ఎన్ ఐ ఏ ..!
లోకేష్ ట్వీట్స్ వైరల్ ... కౌంటర్స్ ఇంకా వైరల్ ...!
రకుల్ భూతులు ... తరువాత నెటిజన్స్ రెచ్చిపోయారు ...!
జగన్ ఎన్నికల ముందు రాంగ్ స్టెప్ తీసుకున్నాడా ..!
రాజమౌళి , ఎన్టీఆర్ ఎందుకు ఆ విషయం లో ఎందుకు  మౌనంగా ఉన్నారు ..!
శృతి హాసన్ అడ్డంగా బుక్ అయిందిగా ..!
టీడీపీ గుండెల్లో రైళ్లు ... అదే జరిగితే పరిస్థితి ఏందీ ...!
బన్నీ ఇంత 'ఓవర్ యాక్షన్ 'అవసరమా ...!
జగన్ , కేటీఆర్ భేటీ : జగన్ పెట్టిన షరతు ఏంటో తెలుసా ...!
వినయ విధేయ రామ యాక్షన్ సీన్స్ పై రామ్ చరణ్ ఏమన్నాడంటే ...!
వైస్సార్సీపీ పార్టీ లో కలకలం రేపుతోన్న ఆ నిర్ణయం ..!
ఎన్టీఆర్ : పార్ట్ 2 పరిస్థితి గందర గోళం లో ...!
చంద్ర బాబు హామీలతో రెచ్చి పోతే జగన్ కు ఇక మిగిలేదిముంది... అందుకే మరో వ్యూహాం ..!