Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Mar 25, 2019 | Last Updated 9:43 am IST

Menu &Sections

Search

మరొకసారి అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో కనిపిస్తున్న నాగచైతన్య..!

మరొకసారి అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో కనిపిస్తున్న నాగచైతన్య..!
మరొకసారి అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో కనిపిస్తున్న నాగచైతన్య..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అలనాటి హీరోయిన్ సావిత్రి జీవిత కథను మహానటిగా డైరెక్టర్ నాగ అశ్విన్ అద్భుతంగా తెరకెక్కించిన విషయం మనకందరికీ తెలిసినదే...ముఖ్యంగా ఈ సినిమాలో నాగేశ్వరరావు పాత్రలో ఆయన మనవడు నాగచైతన్య అద్భుతంగా ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. అయితే తాజాగా మరొకసారి నాగచైతన్య నాగేశ్వరరావు పాత్రలో నటిస్తున్నాడట.
anr-nagachaithanya-savitri-ntr
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవిత కథతో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో కొన్ని సన్నివేశాలలో అక్కినేని నాగేశ్వరరావు కూడా కనిపిస్తాడట. ఈ సన్నివేశాల్లో నటించేందుకు చైతు తో చర్చలు జరుపుతున్నారు. తెలుగు సినిమాకు ఎన్టీఆర్ – ఏ ఎన్ ఆర్ రెండు కళ్ళు.
anr-nagachaithanya-savitri-ntr

అప్పట్లో ఈ ఇద్దరు గట్టి పోటీ ఉండేది .. కానీ ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం కూడా ఉంది. ఈ సినిమాలో అక్కినేని పాత్ర నిడివి కాస్త ఎక్కువగానే ఉంటుందట. ఈ విషయం పై క్రిష్ , చైతు కు క్లారిటీ ఇచ్చాడని మరి చైతు ఏమంటాడో అన్న విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా జులై 5 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
anr-nagachaithanya-savitri-ntr
మరోపక్క బాలకృష్ణ ఈ సినిమాను ఎలాగైనా వచ్చే ఎన్నికల కంటే ముందే విడుదల చేసి రాజకీయంగా లబ్ది పొందాలని ఆలోచిస్తున్నాడు...దీంతో ఈ సినిమా షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేయాలని డైరెక్టర్ క్రిష్ కి తెలిపాడట బాలయ్య బాబు.


anr-nagachaithanya-savitri-ntr
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
లోకేష్ కి ఆళ్ళ రోజుకో ప్రశ్న 1వ రోజు:  మంగళగిరిలో మీరు ఆక్రమించుకున్న ఇల్లు సక్రమమా ?
పవన్ కళ్యాణ్ కాబోయే సీఎం జగన్ నే..!
సెన్సేషనల్ న్యూస్ : ఒకరిద్దరు కాదు 1100 మంది నాయకులు జగన్ పార్టీలోకి
KA పాల్ ని ఉతికిఅరేసిన జగన్
ఎలక్షన్ 2019 : ఇలా జరిగితే నాగబాబుకి ఇంక తిరుగుండదు !
ఎలక్షన్ 2019 : జగన్ పైన ఎందుకంత కక్ష ?
ఎలక్షన్ 2019 : కృష్ణా : నూజివీడులో వైసీపీ కి అన్నీ ప్లస్సులే !
అందుకే జగన్ వైపు నిలబడ్డాను : కొడాలి నాని
వల్లభనేని వంశీ కౌంటర్ ఇస్తే ఇలా ఉంటది..!
ఎలక్షన్ 2019 : కృష్ణా : గన్నవరంలో టీడీపీ కి ఎదురుందా?
ఎలక్షన్ 2019 : పశ్చిమ గోదావరి : భీమవరంలో పవన్ కు అంత ఈజీ కాదు!
పవన్ పై పోసాని ఫైర్..!
ఎలక్షన్ 2019 : జగన్ అఫిడవిట్ కాదు, ముందు పవన్ ది చూడండి !
చంద్రబాబు దగ్గర పవన్ ప్యాకేజీ తీసుకున్నారు.: సీ రామచంద్రయ్య
పవన్ కళ్యాణ్ పై సంచలన కామెంట్స్ చేసిన భీమవరం గ్రంధి శ్రీనివాస్..!
టీడీపీ కి రాబోతున్న ఓటమికి కారణం అదేనా..?
ఎలక్షన్ 2019 : కుర్చీలాట ఆడిన అలీ కోల్పోయినదేమిటి?
జగన్ ని చంద్రబాబు ఏమన్నారో చూస్తే షాక్ అయిపోతారు.?
పవన్, నాగబాబు ఆస్తులు, అప్పుల వివరాలు
ఎలక్షన్ 2019 : తూర్పు గోదావరి : తునిలో యనమల హ్యాట్రిక్ పరాజయాలు తప్పించుకునేనా ?
జగన్ పై పవన్ చేస్తున్నా కామెంట్లను ప్రజలు నమ్ముతారా..?
ఎలక్షన్ 2019 : కృష్ణా : నాని మరియు దేవినేని మధ్య ఆసక్తికర పోరు
బెజవాడ రౌడీయిజం గుడివాడలో చూపించే దమ్ము ఉందా..?
ఎలక్షన్ 2019 : కృష్ణా : బందరులో అందరివాడు అనిపించుకునేది ఎవరు ?
పసుపు-కుంకుమ టీడీపీని బతికించేనా?
బాబోరు పవన్ ని పల్లెత్తు మాట అనడం లేదేంటీ?
అధికార పార్టీ చేస్తున్న ఆగడాలను సాక్షాలతో సహా సీఈసీ కి ఫిర్యాదు చేసిన విజయసాయిరెడ్డి…!
రోడ్డెక్కిన మోహన్ బాబు!
మంగళగిరిలో కామెడీ ప్రచారం..!
నామినేషన్లే నామినేషన్లు : ముహూర్తమా మజాకానా!
ఫోన్, కేబుల్, ఇంటర్నెట్ ఆల్ ఫ్రీ?: చంద్రబాబు
ఈ సిట్ మాకొద్దు బాబోయ్ : వైఎస్ సునిత
చంద్రబాబు డ్రామాలో పార్ట్నర్ పాత్ర చాలా ఎక్కువే: జగన్..!
జగన్ నామినేషన్: దద్దరిల్లిన పులివెందుల..!
నమ్మినవారే చంపేశారా?
ఓ రేంజ్ లో చింతమనేనికి రిల్ వేసిన జగన్..!
About the author

Kranthi is an independent writer and campaigner.