Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Nov 15, 2018 | Last Updated 1:25 pm IST

Menu &Sections

Search

బిగ్ బాస్ 2 లో సంజన చెప్పిందే జరిగింది..!

బిగ్ బాస్ 2 లో సంజన చెప్పిందే జరిగింది..!
బిగ్ బాస్ 2 లో సంజన చెప్పిందే జరిగింది..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బిగ్ బాస్ సీజన్ 2 నాని హోస్టింగ్ లో గత పదిహేను రోజుల నుండి బుల్లితెర ప్రేక్షకులు బిగ్ బాస్ ని ఫర్వాలేదనిపించేలా ఆదరిస్తున్నారు.   గత శుక్రవారం తనీష్, నూతన నాయుడు, సామ్రాట్, కౌశల్, తేజస్విని మధ్యన గొడవ పీక్స్ కి వెళ్లింది. అలాగే కెప్టెన్సీ టాస్క్ విషయంలోనూ కిరీటి .. కౌశల్ ని అవమానించేలా మట్లాడడం.. ఆ గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. అయితే  ఆదివారం జరిగిన ఎలిమినేషన్ చూస్తుంటే మాత్రం కాస్త ఆశ్చర్యంగా, కాస్తంత అనుమానం కలిగించేలా అనిపించింది అనే టాక్ సోషల్ మీడియాలో మొదలైంది. 
bigg-boss-2-telugu-babu-gogineni-nani-sanjana-nuta
గత సోమవారం ఎలిమినేషన్ ప్రక్రియలో దీప్తి సునయన, కౌశల్, గణేష్, నూతన నాయుడు, బాబు గోగినేని నామినేట్ అయ్యారు. అయితే ఈ షో మొదలైనప్పుడే కామన్ మ్యాన్ గా ఎంటరైన సంజన, నూతన నాయుడు, గణేష్ లు  సెలబ్రెటీలతో ఎంతో కలిసిపోయారు.  అయితే సంజన విషయానికి వస్తే మాత్రం కాస్త కోపం,ఆవేశం, ఆవేదన కనిపించాయి.  కామన్ మ్యాన్ కి బిగ్ బాస్ అన్యాయం చేస్తున్నట్లు మాట్లాడింది. కేవలం మాట్లాడడమే కాదు షో నుండి ఎలిమినేట్ అయ్యేవరకు తెచ్చుకుంది.
bigg-boss-2-telugu-babu-gogineni-nani-sanjana-nuta

ఇక షో నుండి ఎలిమినేట్ అయిన సంజన ఛానళ్లకు ఎక్కి బిగ్ బోస్ షో బూటకమని.. షోలో కామన్ మ్యాన్స్ కి చోటు లేదని నా తర్వాత గణేష్ లేదా నూతన నాయుడు బయటికొచ్చేస్తారు చూడండి అంటూ ఛాలెంజ్ చేసింది.  సంజన చెప్పినట్టుగానే ఆదివారం రాత్రి అనుకోకుండా నూతన నాయుడు షో నుండి సెకండ్ ఎలిమినేటర్ అయ్యాడు. కిరీటి, బాబు గోగినేని, గణేష్, రోల్ రైడా వంటి వారు అస్సలు పని చెయ్యకుండా బిగ్ బాస్ షో కి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అందించలేకపోతున్నారు. 
bigg-boss-2-telugu-babu-gogineni-nani-sanjana-nuta
అలాంటి వారందరినీ పక్కన బెట్టి కామన్ మాన్ నే ఎందుకు టార్గెట్ చేసుకున్నారు? ‘కౌశల్ ఎలిమినేట్ అవ్వాల్సింది.. కానీ కెప్టెన్సీ టాస్క్ లో కిరీటి తో జరిగిన గొడవతో అతడు రాత్రికి రాత్రే హీరో అయిపోయి… ఎలిమినేషన్ నుండి తప్పించుకుని సేఫ్ అయ్యాడు. ఇక కౌశల్ ప్లేస్ లో నూతన్ నాయుడు ఎలిమినేట్ అయ్యాడంటూ’ చెప్పడం కూడా కాస్తంత విడ్డూరంగా ఉందని ప్రేక్షకులు అంటున్నారు.   15 రోజులకే ఇలా ఉంటే.. మిగతా 90 రోజుల షోలో ఇంకెన్ని చూడాల్సి వస్తుందో అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.bigg-boss-2-telugu-babu-gogineni-nani-sanjana-nuta
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రికార్డుల మోత మోగిస్తున్న (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) ట్రైలర్!
భవిష్యత్ లో విలన్ గా నటిస్తా : రవితేజ
రాజకీయాలపై హీరో రామ్ సంచలన వ్యాఖ్యలు!
టి కాంగ్రెస్ రెండో జాబితా విడుదల!
అమీర్ ఖాన్ ఖాతాలో భారీ డిజాస్టర్!
దర్శకుడికి క్షమాపణలు చెప్పిన నటి!
పంచకట్టు గుట్టు విప్పిన పవన్!
విలన్ గా దుమ్మురేపుతుంది!
రజినీ '2.ఓ' తెలుగు లిరికల్ వీడియో రిలీజ్!
‘జిమ్మికి కమ్మల్ ’సాంగ్ కి స్టెప్పులేసిన మంచు లక్ష్మి, జ్యోతిక!
అల్లూరి సీతారామరాజుగా మెగాస్టార్?!
కేసీఆర్‌ బయోపిక్‌ ‘ఉద్యమ సింహం’ ఫస్ట్ లుక్
మొన్న తిత్లీ..ఇప్పుడు ఏపిని వణికిస్తున్న గజ తుఫాన్!
అంచనాలు పెంచుతున్న బెల్లంకొండ ‘క‌వ‌చం’ టీజ‌ర్!
వివిధ దేశాల్లో బాలల దినోత్సవం!
పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చింది!
‘కవచం’టీజర్ రెడీ!
మ‌హిళా రెజ్ల‌ర్ తో పందెం కాసి..ఆసుపత్రిపాలైన సెక్సీ బ్యూటీ రాఖీ సావంత్!
ఆ తరహా పాత్రలకే ప్రాధాన్యత ఇస్తా : ఇలియానా