Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Feb 19, 2019 | Last Updated 3:52 pm IST

Menu &Sections

Search

రేణు దేశాయ్ విడాకుల విషయం లో పవన్ తప్పు చేశాడా... అందుకే రేణు దేశాయ్ అలా...!

రేణు దేశాయ్ విడాకుల విషయం లో పవన్ తప్పు చేశాడా... అందుకే రేణు దేశాయ్ అలా...!
రేణు దేశాయ్ విడాకుల విషయం లో పవన్ తప్పు చేశాడా... అందుకే రేణు దేశాయ్ అలా...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సోషల్ మీడియా వేదికగా రేణు దేశాయ్ పవన్ అభిమానులకు గట్టిగా క్లాస్ పీకింది. నేను నోరు విప్పితే మీరు నోరు మూసుకుంటారని గట్టిగా చెప్పింది. అయితే రేణు దేశాయ్ విడాకుల విషయం గురించి నోరు విప్పితే పవన్ అభిమానులు ఎందుకు నోరు మూసుకుంటారని చాలా మందికి సందేహాలు రావొచ్చు. అయితే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ కు ఎందుకు విడాకులు ఇచ్చాడో తెలియదు. ఇప్పడు అస్సలు విషయం బయట పడితే పవన్ కళ్యాణ్ పరువు పోతుందని అతని అభిమానులను హెచ్చరించిందని అనుకోవాలా...!

pavan-kalyan-renu-desay

ఇలా పవన్ ఫ్యాన్స్ కు ఓ రేంజ్ లో క్లాస్ పీకింది రేణుదేశాయ్. ఇలాంటి తిట్లు, బూతులు ఎక్కువగా ఉన్నాయని తాజాగా ట్విట్టర్ నుంచి ఆమె తప్పుకుంది. ఇనస్టాగ్రామ్ లో మాత్రం కొనసాగుతోంది. అయితే అక్కడ కూడా ఆమెకు ఇలాంటి ఆన్ లైన్ వేధింపులు తప్పలేదు. నువ్వు తప్పుచేస్తున్నావంటూ ఓ అభిమాని రాసిన సుదీర్ఘమైన కామెంట్ కు పై విధంగా ఘాటుగా సమాధానమిచ్చింది రేణుదేశాయ్.


pavan-kalyan-renu-desay

"నేను దేవుడ్ని గట్టిగా ప్రార్థిస్తున్నాను. ఒక రోజు వస్తుంది. ఆ రోజు నేను నా సోషల్ మీడియా ఎకౌంట్ లో ప్రశాంతంగా నా పని నేను చేసుకుంటాను. నా సోషల్ మీడియా పేజీలో కేవలం నా గురించి, నా పని గురించి మాత్రమే మంచి కామెంట్స్ చదువుకునే రోజు కోసం ప్రార్థిస్తున్నాను." ఇలా తన బాధను వెల్లగక్కింది రేణుదేశాయ్. ఆమె నిశ్చితార్థం పూర్తయింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది. అయితే ఆమె తాజా స్టేట్ మెంట్ తో ఇప్పుడు చర్చ మరింత పెరిగే ఆస్కారం ఏర్పడింది. విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో తను చెబితే అంతా నోరు మూసుకుంటారని రేణు అనడం ఇప్పుడు సంచలనం అయింది. 


pavan-kalyan-renu-desay
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
 చంద్ర బాబు తప్పిదాలే  ... 40 మంది జంప్ ..!
ఎట్టకేలకు #RRR గురించి స్పదించిన రాజమౌళి ... బాహుబలి కి మించి ... !
మునుపుటి వెస్ట్ ఇండీస్ కనిపించింది ..!
వైసీపీ లోకి రాబోతున్న తరువాత ఎమ్మెల్యే ఎవరో తెలుసా ...!
టీడీపీ నేతలు లోకేష్ ను పొగుడుతున్నారా ... కామెడీ చేస్తున్నారా ...!
వైస్సార్సీపీ పార్టీలోకి వలసలు ... కానీ ..!
జగన్ సభ కు ఆ నేత హాజరయ్యాడు ...ఖుషి లో వైస్సార్సీపీ ...!
జగన్ గురి చూసి  దెబ్బ కొట్టాడు ... మరి బాబు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ...!
బీసీలకు జగన్ వరాల జల్లు ..!
ఈ జనాలు ఏంటి జగన్ ... ఎక్కడ తగ్గడం లేదే ...!
అఖిల్ కు హిట్ ఇవ్వటం కోసం రంగం లోకి దిగిన అల్లు అరవింద్ ..!
ఎన్టీఆర్ ట్రైలర్ : ఆ ఒక్క సీను సినిమాను నాశనం చేసే టట్లుందే ...!
పుల్వామా టెర్రర్ : సెహ్వాగ్ తన ఉదారతను చాటుకున్నాడు ..!
లోకేష్ సోషల్ మీడియా కు దూరంగా ఉంటే బెటర్ ... లేదంటే ఒకటే ట్రోలింగ్ ..!
జగన్ ఆ విషయం లో చంద్ర బాబు ను మించి పోయాడు ..!
ఒక పక్క తీవ్రవాదులు దాడులు చేస్తే ... ఇదేనా నీ సీరియస్ నెస్ మోడీ జీ ...!
జగనా మజాకా .. వలస వచ్చే నేతలకు తన దైన మార్క్ చూపిస్తున్నాడు ...!
టీడీపీ నుంచి తరువాత పడబోయే వికెట్స్ వీరే ..!
జగన్ పార్టీ లోకి టీడీపీ నేతలు అందుకే జంప్ అవుతున్నారా ..!
ఆ ఒక్క గుణం జగన్ ను  మంచి లీడర్ గా నిలబెట్టింది ..!
టీడీపీ నేత సోమిరెడ్డి రాజీనామా ... ఓటమిల దండయాత్ర కొనసాగేనా ..!
వర్మ ఎవరిని వదిలి పెట్టడంటా ...!
వలసలను ఆపడానికి టీడీపీ చివరికి ఆ పని చేస్తుంది ...!
ఆ విషయం లో చంద్ర బాబు ను మించి పోయిన జగన్ ...!
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం .. టీడీపీ నుంచి మొత్తం ముప్పై మంది జంప్ .. ?
టీడీపీ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు జంపింగ్ కు రెడీ ..!
లక్ష్మీస్ ఎన్టీఆర్ యూట్యూబ్ లో అల్లకల్లోలం రేపిందే ...!
టీడీపీ నుంచి ఏంటి వలసలు ... మరో ఇద్దరు ఎంపీలు ..?
ఎమ్మెల్యేలు వెళ్లి పోతుంటే బాబు రియాక్షన్ చూశారా ...!
తెలుగు దేశం ను విడిచి పెట్టే నెక్స్ట్ జాబితా ఇదేనా ..!