Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Nov 20, 2018 | Last Updated 1:11 am IST

Menu &Sections

Search

సుధీర్ బాబు “నన్నుదోచుకుందువ‌టే” ఫస్ట్ లుక్!

సుధీర్ బాబు “నన్నుదోచుకుందువ‌టే” ఫస్ట్ లుక్!
సుధీర్ బాబు “నన్నుదోచుకుందువ‌టే” ఫస్ట్ లుక్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి మంచి విజయం కోసం ఎదురు చూస్తున్న హీరో సుదీర్ బాబు.  ఈ మద్య  ‘స‌మ్మోహ‌నం’ లాంటి మంచి విజయం తో తానేంటో ప్రూఫ్ చేసుకున్నాడు.  ఎలాంటి హంగామా లేకుండా రొమాంటిక్ లవ్ స్టోరీతో పాటు మంచి హాస్యభరిత సినిమా ‘సమ్మోహనం’ ప్రేక్షకులను ఆకట్టుకుంది.  తాజాగా సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ లో టాలెంట్‌డ్ ద‌ర్శ‌కుడు ఆర్‌.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం నన్ను దోచుకుందువ‌టే .. ఈ చిత్రం విభిన్నమైన కోణంలో, కొత్త‌ స్క్రీన్ ప్లేతో, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కథతో, మంచి నిర్మాణ విలువలతో ఈ చిత్రం రూపొందుతోంది.
sammohanam-sudheer-babu-aditi-rao-hydari-nannu-doc

పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. టైటిల్ కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే ఈ చిత్రం మెద‌టి లుక్ ని ఈరోజు విడుదల చేశారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పార్ట్ పూర్త‌యింది. త్వ‌ర‌లోనే మిగ‌తా వివ‌రాలు తెలియ‌జేస్తారు. ఈ సినిమాలో  నభ నతేశ్ ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది.   దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు మాట్లాడుతూ… సుధీర్ బాబు గారు హీరోగా సుదీర్‌బాబు ప్రోడ‌క్ష‌న్స్ లో నన్నుదోచుకుందువ‌టే అనే చిత్రాన్ని చేస్తున్నాము.

టైటిల్ ఎనౌన్స్ చేయ్య‌గానే చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.  క‌థ చాలా ఫ్రెష్ గా వుంది. కొత్త హీరోయిన్ అయినప్పటికీ నభ నతేశ్ చాలా బాగా చేసింది. అజనీష్ సంగీతం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. ఇప్పటికే దాదాపు చిత్రీకరణ పూర్తి చేశాం. త్వరలోనే మిగ‌తా వివ‌రాలు ఎనౌన్స్ చేస్తాం. అని అన్నారు.


sammohanam-sudheer-babu-aditi-rao-hydari-nannu-doc
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇండస్ట్రీకి మరో వారసురాలు ఎంట్రీ!
దూసుకుపోతున్న ‘టాక్సీవాలా’ కలెక్షన్లు!
పంజాబ్ లో ఆధ్మాత్మిక కేంద్రంపై ఉగ్రదాడి..ఆచూకీ చెబితే రూ. 50 లక్షల రివార్డు!
నాకు అలాంటి అనుభవం జరిగితే బాగుండేది! : ప్రీతీజింటా
వాళ్లందరికీ గట్టి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్!
నా కెరీర్ ముగిసినట్లే! : చిన్మయి
హిట్ దర్శకుడితో అల్లరోడు!
ప్రముఖ నటుడు, యాడ్ మేకర్ ఆల్కే పదంసి కన్నుమూత!
‘ఎన్టీఆర్’బయోపిక్ లో శ్రియ!
బోయపాటి ప్లాన్ వర్క్ ఔట్ అవుతుందా?!
ఇక నుంచి అలాంటి నిర్ణయాలు తీసుకోను : విజయ్ దేవరకొండ
లారెన్స్ ‘కాంచన3’వస్తుంది!
జనగామ కోసం కోదండ త్యాగం!
బాలీవుడ్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు..కొరియోగ్రాఫర్ అరెస్ట్ !
తెరపైకి ‘కాంతారావు’బయోపిక్!
వేణు మాధవ్ కి రిటర్నింగ్ అధికారి షాక్!
80ల నాటి సౌత్ ఇండియన్ సినీ స్టార్స్ అంతా ఒక చోట సందడి!
స్వామిని దర్శించుకునే వెళ్తాను..నాపై దాడికి ప్రయత్నించారు : తృప్తి దేశాయ్
పెళ్లిపీట‌లెక్క‌బోతున్న స్టార్ కమెడియన్!
ఆ సమయంలో సినిమాలు మానేద్దామనుకున్నా:విజయ్ దేవరకొండ
జక్కన్న మామూలు ప్లాన్ లో లేడు!
బేబీ పాటకు సంగీత మాంత్రికుడు ఫిదా!
భవిష్యత్ లో విలన్ గా నటిస్తా : రవితేజ
రికార్డుల మోత మోగిస్తున్న (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) ట్రైలర్!
రాజకీయాలపై హీరో రామ్ సంచలన వ్యాఖ్యలు!