Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jun 16, 2019 | Last Updated 8:05 pm IST

Menu &Sections

Search

కమల్ సరసన ఫస్ట్ టైమ్..నయన్..

కమల్ సరసన ఫస్ట్ టైమ్..నయన్..
కమల్ సరసన ఫస్ట్ టైమ్..నయన్..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘చంద్రముఖి’మంచి విజయం సాధించింది. ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ నయనతార.  ఈ సినిమాలో చీరకట్టుతో సాంప్రదాయంగా కనిపించింది.  సూర్య నటించిన ‘గజిని’ సినిమాలో చాలా హాట్ గా కనిపించింది ఒక్కసారే స్టార్ ఇమేజ్ పెంచుకుంది.   అప్పటి నుంచి తెలుగు, తమిళ, మళియాళ భాషలో నటిస్తుంది. కథానాయికగా నయనతార అరంగేట్రం చేసి పదిహేనేళ్లు పూర్తయ్యాయి.
nayanthara-kamal-haasan-indian-two-tollywood-news-
సుదీర్ఘ ప్రయాణంలో దక్షిణాదిలోని ఎందరో అగ్ర హీరోల సరసన నటించిన ఆమె ఇప్పటివరకు కమల్‌హాసన్‌తో మాత్రం సినిమా చేయలేకపోయింది. ఇన్నేళ్ల సినీ కెరీర్ లో కమల్ హాసన్ తో ఒక్కసినిమా చేయలేదని తెగ బాధపడిపోయిందట.  భారతీయుడు సీక్వెల్‌తో తొలిసారి ఈ జోడీ వెండితెరపై సందడి చేయబోతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఇండియన్-2 పేరుతో ఈ చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు శంకర్ సన్నాహాలు చేస్తున్నారు.
nayanthara-kamal-haasan-indian-two-tollywood-news-
ప్రస్తుత రాజకీయ వ్యవస్థలోని లోతుపాతుల్ని ఆవిష్కరిస్తూ పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించనున్నట్లు తెలిసింది. ఇందులో కమల్‌హాసన్ రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో కమల్‌హాసన్‌కు జోడీగా నయనతార నటించనున్నట్లు సమాచారం.  ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసుకొని ఆగస్టు నెలలో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.nayanthara-kamal-haasan-indian-two-tollywood-news-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నాగార్జున పేరుతో ఫేక్ అకౌంట్..నిజం చెప్పిన హీరో!
క్షమాపణలు చెప్పిన యాంకర్ రవి..!
జార్ఖండ్ లో బీభత్సం సృష్టిస్తున్న మావోలు..ఐదుగురు పోలీసులు మృతి!
షూటింగ్ లో తీవ్రంగా గాయపడ్డ టాలీవుడ్ హీరో!
భార్యని చంపాలని ప్లాన్ చేసి అడ్డంగా బుక్ అయిన సినీ నటుడు!
పాపం చిన్మయి అడ్డంగా బుక్ అయ్యింది?
నా భార్గవుడికి..అప్పుడే ఏడాది..భావోద్వేగంతో ఎన్టీఆర్!
మెగా హీరోకి విలన్ గా విజయ్ సేతుపతి?
ఆ దర్శకుడికి మహేష్ హ్యాండ్ ఇస్తున్నాడా?
బిగ్ బాస్ 3 లో నేను లేను..కానీ ఆ ఛాన్స్ వస్తే వదిలేది లేదు! : రేణు దేశాయ్
సూర్య ‘ఎన్జీకే’కి యాభై శాతం నష్టమట!
సుపరిపాలనే ప్రభుత్వం లక్ష్యం : గవర్నర్ నరసింహన్
లిప్ లాక్ తో ‘మన్మధుడు’రెచ్చిపోయాడు!
శభాష్ ప్రభాస్: కృష్ణంరాజు బిడ్డ స్ధాయి నుండి - ప్రభాస్ కు పెదనాన్న కృష్ణంరాజు అనే వరకు...
బిగ్ బాస్ 3: ఊరించి..ఊరించి తప్పుకున్నాడా?
మరీ ఇంత స్కీన్ షో పనికిరాదమ్మా?
నాగ్ ‘మన్మధుడు’గా మెప్పిస్తారా?
‘సాహూ’టీజర్ ఎంత వరకు మెప్పిస్తుంది?
మెగా హీరోపై అసభ్యకర పోస్టింగ్!
టిక్ టాక్ చేస్తూ ఘోరంగా అవమానిస్తున్నారు..నటి ఆవేదన!
అలాంటి పాత్రలో నటించాలని ఉంది..ఇదేం కోరిక శ్రీముఖీ!
కమెడియన్ వడివేలుకి ఐటీ షాక్!
దారుణంగా మోసపోయిన నటి!
బళ్లు తెరిచారు..భానుడు భగ్గుమంటున్నాడు!