Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jan 23, 2019 | Last Updated 6:15 am IST

Menu &Sections

Search

రికార్డు స్థాయిలో ‘సంజు’ఫస్ట్ డే కలెక్షన్లు !

రికార్డు స్థాయిలో ‘సంజు’ఫస్ట్ డే కలెక్షన్లు !
రికార్డు స్థాయిలో ‘సంజు’ఫస్ట్ డే కలెక్షన్లు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాదు, సినీ ప్రముఖులంతా దాదాపు సంవత్సరకాలంగా వెయిట్ చేసిన సంజయ్ దత్ బయోపక్ 'సంజు' శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఊహించినదానికంటే ఎక్కువ రెస్పాన్సే వచ్చింది. అటు క్రిటిక్స్ నుండి, ఇటు కామన్ ఆడియన్స్ నుండి సినిమా మైండ్ బ్లోయింగ్ అనే కామెంట్స్ వినిపించాయి. అత్యంత భారీ ఎత్తున విడుదల అయిన ఈ సినిమా తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా 5,300 స్క్రీన్ల మీద ప్రదర్శితం అయ్యిందని తెలుస్తోంది. వీటిల్లో 4000 స్క్రీన్లు ఇండియాలోకి కాగా, మిగతావి విదేశాల్లోనివి.
sanju-movie-first-day-box-office-collection-tollyw
ఈ రకంగా చూస్తే ఇదొక రికార్డే. ఒకే భాషలో విడుదల అయిన సినిమా ఇన్ని స్క్రీన్ల మీద ప్రదర్శితం కావడం ఇండియా వరకూ రికార్డే. ఈ మధ్యనే వచ్చిన సల్మాన్ ఖాన్ సినిమా రేస్ త్రీ తొలి రోజున దాదాపు ముప్పై కోట్ల రూపాయల షేర్‌ను సాధించింది. రేస్ 3 కన్నా ఎక్కువ క్రేజ్ తో విడుదల అయిన సినిమా సంజూ. దీంతో దీని తొలి రోజు వసూళ్లు ముప్పై కోట్ల రూపాయల పైనే అని చెబుతున్నారు.  రణబీర్ కపూర్‌కు గడిచిన ఐదేళ్లలో ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేదు.
sanju-movie-first-day-box-office-collection-tollyw

అతడి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ 'యే జవానీ హై దివానీ'... 2013లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో రూ. 188 కోట్లు వసూలు చేసింది.  ఇక సంజు సినిమా  ట్రేడ్ వర్గాల ఎర్లీ ఎస్టిమేషన్స్ ప్రకారంఈ చిత్రం తొలి రోజు రూ. 40 కోట్ల వరకు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. మరికొన్ని గంటల్లో కలెక్షన్స్‌కు సంబంధించి క్లియర్ నెంబర్స్ వెల్లడికానున్నాయి. ఈ సినిమాకు భారీ ఎత్తున ఓపెనింగ్స్ లభించాయి. ప్రీ రిలీజ్ లోనే భారీ ఎత్తున అడ్వాన్స్ బుకింగ్స్ నమోదయ్యాయి. హైదరాబాద్, బెంగళూరు వంటి దక్షిణాది పెద్ద నగరాల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ భారీ ఎత్తున కనిపించాయంటే వసూళ్ల స్థాయిని అర్థం చేసుకోవచ్చు.
sanju-movie-first-day-box-office-collection-tollyw
2018లో ‘సంజు' మూవీ బాలీవుడ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలవనుందని అంటున్నారు. ఫస్ట్ డే కెలక్షన్ పూర్తి వివరాలు బయటకు వచ్చిన తర్వాత ఎంత వసూలైంది? అనే విషయమై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వన్ టైమ్ వాచబుల్ అనిపించుకుంది. దీంతో వీకెండ్లో కూడా భారీ వసూళ్లే ఉండనున్నాయి. వారాంతానికే ఈ సినిమా వంద కోట్ల రూపాయల షేర్‌ను సాధిస్తుందని అంచనా.  


sanju-movie-first-day-box-office-collection-tollyw
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
డిఫరెంట్ లుక్స్ తో మాధ‌వ‌న్ లుక్ వైరల్!
ఈ చిన్నారికి మీ ఆశిస్సులు ఇవ్వండి : లారెన్స్
రాజకీయాలపై క్లారిటీ ఇచ్చిన అజిత్!
రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా?!
మరోసారి విలన్ గా అక్షయ్ కుమార్!
ఆ సినిమాలో ఫోర్న్ స్టార్ గా కనిపించనున్న రమ్మకృష్ణ!
‘మణికర్ణిక’హిట్ కోసం..కుల‌దైవానికి కంగ‌నా పూజ‌లు!
నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం!
ఎమ్మెల్యేగా కనిపించనున్న హాట్ యాంకర్?!
రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘ఎఫ్ 2’!
ప్రజా సంక్షేమం కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నా! : వంటేరు
ఆ సంఘటనే ‘భారతీయుడు’తీయించేలా చేసింది: శంకర్
50 కోట్ల షేర్ వసూళ్లు చేసిన ‘వినయ విధేయ రామ’!
“లక్ష్మీస్ ఎన్టీఆర్” నుంచి ఏం రాబోతుంది?!
అమ్మ పాత్రలో నటించడం నా అదృష్టం : నిత్యామీనన్