Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Sep 22, 2018 | Last Updated 6:18 pm IST

Menu &Sections

Search

ఈ సినిమా అయినా ఆ డైరెక్టర్ పూర్తి చేస్తాడా...!

ఈ సినిమా అయినా ఆ డైరెక్టర్ పూర్తి చేస్తాడా...!
ఈ సినిమా అయినా ఆ డైరెక్టర్ పూర్తి చేస్తాడా...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తేజ సినిమా మొదలైందంటే ఈ సినిమా చివరి వరకు  అతను డైరెక్ట్ చేస్తాడా .... లేదా మొదట్లోనే వదిలేస్తాడా అని చాలా మందికి సందేహాలు వస్తాయి. ఇప్పటి వరకు కొన్ని సినిమా లను గ్రాండ్ గా ఓపెనింగ్ చేసి మధ్యలో వాటిని వదిలేశాడు. అయితే తాజాగా ఇప్పడూ తేజ బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా మొదలెట్టబోతున్నాడు. అందుకే ఈ సినిమా కు ఎటువంటి ఆర్బాటం లేకుండా సినిమా షూటింగ్ చేయబోతున్నారంటా...!

teja-bellamkonda-srinivas

తేజ దర్శకత్వంలో సాయిశ్రీనివాస్ హీరోగా మరో వారం రోజుల్లో కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి బూత్ బంగ్లాలో సెట్ కూడా వేశారు. ఈ సినిమాకు నిర్మాత కూడా ఫిక్స్ అయ్యాడు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనీల్ సుంకర నిర్మాతగా ఈ సినిమా రాబోతోంది. లెక్కప్రకారం ఇదే బ్యానర్ పై వెంకీతో సినిమా చేయాలి తేజ. ఆ అడ్వాన్స్ ను ఇటు మళ్లించినట్టున్నారు. 


teja-bellamkonda-srinivas

నేనే రాజు నేనే మంత్రి సినిమా తర్వాత తేజ చేయబోయే సినిమాపై ప్రస్తుతానికి అప్ డేట్స్ అయితే ఇవే. ఈ 3-4 రోజుల్లో ఇంకెన్ని మార్పులు జరుగుతాయో.. ఇంకెన్ని ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.. ఎందుకంటే ఇది తేజ సినిమా. ఈ సినిమా అయినా పూర్తి అవ్వాలని తేజ అభిమానులు కోరుకుంటున్నారు. చూద్దాం చివరికి ఏమవుతుందో ..!

teja-bellamkonda-srinivas
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రాజమౌళి సినిమా లేట్ అవ్వడానికి కారణం...!
వంగవీటి మాటలు జగన్ వింటాడా...!
 శరీరాకృతి మీద కామెంట్స్ చేసిన నెటిజన్స్... రెచ్చిపోయిన తాప్సీ..!
పాకిస్తాన్ తో భారత్ సంభందాలు పునరుద్దరణ అసాధ్యం.. కారణం...!
అరవింద సమేత విషయం లో తమన్ మళ్ళీ అడ్డంగా బుక్ అయ్యాడు...!
లోకేష్ అస్సలు ఇంతకు పోటీ చెయడా...!
ఎన్ని సార్లు తీర్మానిస్తారు చంద్ర బాబు...!
న్యాయస్థానం ముందు బాబు ఎత్తుగడలు పారలేదు...!
కష్టాల్లో విజయదేవరకొండ... ఆ సినిమా పరిస్థితి..!
నందమూరి ఫ్యామిలీ కి తెలంగాణ...!
జేసి నాలుక కోస్తాం... ఖబడ్ధార్ అంటున్న పోలీసులు...!
అసెంబ్లీ సాక్షిగా చంద్ర బాబు గొప్పలు కోహినూర్ వజ్రం దాకా చేరాయి...!
అసెంబ్లీ సాక్షిగా చంద్ర బాబు ఎన్ని సార్లైనా మాట తప్పుతాడు...!
ఈ సారి జగన్ కు అదే ప్లస్... అధికారం లోకి పక్కా...!
''జ‌స్టిస్ ఫ‌ర్ ప్ర‌ణ‌య్'' ... మరో ఉద్యమం ...!
 ఇంత అనైతికమైన పొత్తు ఎక్కడైనా ఉంటుందా... బాబు...!
త్రివిక్రమ్ ఎన్టీఆర్ విషయం లో కూడా మరో పెద్ద 'తప్పు' చేస్తున్నాడా...!
చంద్ర బాబు ''వారి'' మీద కేసులు ఎత్తి వేస్తున్నాడా... !
ఆ హీరో పొలిటికల్ కామెడీ బాగా చేస్తున్నాడు...!
రాహుల్...  ప్రత్యేక హోదా ఇచ్చే సత్తా నీలో ఉందా...!
ఎన్టీఆర్ కొత్త పాట చరిత్ర లో నిలిచి పోతుందా...!
బెజవాడ లో రాధకు గెలిచే సత్తా లేదా...!
వైజయంతీ మూవీస్ ఎన్టీఆర్ తో , విజయదేవర కొండతో...!
వంగవీటి దారెటు... వైసీపీ క్లారిటీ ఇచ్చినట్టేనా...!
వెంకటేష్ కోసం నయనతార తో గొడవ పడ్డాను.. రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎలా...!
జగన్ విషయం లో అది కూడా తప్పేనా...!
నాగార్జున కు షాక్ ఇస్తున్న విజయదేవరకొండ...!
అసెంబ్లీ లో వైసీపీ లేకపోయినా బాబు కు తలనొప్పి తగ్గడం లేదు...!
ఎన్టీఆర్ స్పీచ్  కోసం  అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు...!
మహేష్ విషయం లో సంచలన కామెంట్స్ చేసిన విశాల్...!
సవాలును స్వీకరించే దమ్ము అమిత్ షా కు ఉందా...!
అమిత్ షా పొత్తును భహిరంగంగానే ఒప్పుకున్నట్లే కదా..!
నా దగ్గరికి అర్ధ రాత్రి వస్తానన్నాడు ... రాధిక ఆప్టే సంచలన వ్యాఖ్యలు...!