Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Mar 25, 2019 | Last Updated 5:46 am IST

Menu &Sections

Search

జూనియర్ ఎన్టీఆర్ ని కాదని మోక్షజ్ఞ ను ఫిక్స్ చేస్తున్నారు..!

జూనియర్ ఎన్టీఆర్ ని కాదని మోక్షజ్ఞ ను ఫిక్స్ చేస్తున్నారు..!
జూనియర్ ఎన్టీఆర్ ని కాదని మోక్షజ్ఞ ను ఫిక్స్ చేస్తున్నారు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

బాలకృష్ణ ఎన్టీఆర్ బయో పిక్ లో నటిస్తున్న సంగతీ తెలిసిందే అయితే యంగ్ ఎన్టీఆర్ గా ఎవరినీ పెట్టాలో చిత్ర యూనిట్ కి అర్ధం కావడం లేదు. నిజానికి బాలకృష్ణ కు జూనియర్ ఎన్టీఆర్ కి సంభందాలు బాగా ఉంటే మరో ఆప్షన్ లేకుండా జూనియర్ నటించి ఉండేవాడు. అయితే ఇప్పడూ పరిస్థితులు తారుమారు అయ్యాయి. బాబాయి కి అబ్బాయి కి పచ్చ గడ్డి వేస్తె భగ్గుమనే దాకా వచ్చింది. 

mokshgna-junior-ntr-balakrishna

అయితే ఇప్పడు యంగ్ ఎన్టీఆర్ గా మోక్షజ్ఞ నటిస్తున్నాడని సమాచారం వస్తుంది.  కొన్నివారాల క్రిందటి వరకు తరచు ఫిల్మ్ నగర్ ప్రాంతంలోనే ఓ కేఫ్ కు మిత్రులతో వచ్చి, కాస్సేపు కూర్చుని వెళ్లిన మోక్షజ్ఞ ఇప్పుడు రావడంలేదని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం మోక్షజ్ఞను తండ్రి బాలయ్య సింగపూర్ కు పంపించినట్లు తెలుస్తోంది. అక్కడ అనేక విద్యలు నేర్చుకోవడానికి పంపించారని టాక్.


mokshgna-junior-ntr-balakrishna

అయితే అన్నింటికన్నా ఇప్పుడు మోక్షజ్ఞకు కీలకమైనది ఫిట్ నెస్. వివిధ కారణాల వల్ల మోక్షజ్ఞ ఫిజిక్ కాస్త లావుగా తయారయిందని చూసిన వారి సమాచారం. అందుకే ఇప్పుడు పూర్తిగా ఫిట్ నెస్ సంతరించుకునేందుకు, అదే సమయంలో వివిధ సినిమాటిక్ విద్యలు నేర్చుకునేందుకు మోక్షజ్ఞను సింగపూర్ పంపించారని తెలుస్తోంది. మూడునెలల్లో రెడీ అవ్వగలిగితే ఎన్టీఆర్ బయోపిక్ లో యంగ్ ఎన్టీఆర్ గా మోక్షజ్ఞనే పెట్టేద్దామని క్రిష్ సూచించారు. మరి ఆ మాటల ప్రభావం కావచ్చు, లేదా కొడుకును వారసుడిగా లైన్లో పెట్టాలనే ఆలోచన కావచ్చు, మొత్తంమీద ఇప్పుడు సింగపూర్ పంపించినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మూడునెలల్లో మాంచి ఫిట్ నెస్ తో మోక్షజ్ఞ మళ్లీ ఫిలింనగర్ ప్రాంతంలో కనిపిస్తాడేమో? ఈ విధముగా జూనియర్ ఎన్టీఆర్ ను దూరం చేయడం అభిమానులకు నచ్చడం లేదు. 

mokshgna-junior-ntr-balakrishna
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గ్రౌండ్ రిపోర్ట్ : హిందూపురం ... ఈ సారి బాలయ్య గెలుస్తాడా ..?
వైస్సార్సీపీలోకి మోహన్ బాబు .. ఇక తడాఖా చూపిస్తాడా ..!
మోక్షజ్ఞతో నిహారిక ఫోటోలు ... నిహారిక స్పందన చూశారా ..!
ముఖ్యమంత్రిగా చంద్రబాబు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి ..!
మోహన్ బాబు మొదలెట్టాడు ... చంద్రబాబు మీద తీవ్ర వ్యాఖ్యలు ..!
గ్రౌండ్ రిపోర్ట్ : శ్రీకాళహస్తి ఎవరి బలం ఎంత ..!
ట్విట్టర్ లో  రెచ్చిపోయిన ఆంటీ .. చుక్కలు చూపించిన నెటిజన్స్ ..!
అక్కడ టీడీపీ .. జనసేనతో కూడా పోటీ పడలేదు ..!
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే నా ప్రాణం అడ్డేస్తా .. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు ..!
పులివెందుల నుంచి గూండాలు వస్తారా ... ప్రజలను రెచ్చకొట్టడం నీ రాజకీయమా పవన్ ..!
భీమవరంలో పవన్ ఓటమి తథ్యం ..!
జగన్ ఏంటి ఈ యాడ్స్ ... ఇంత బుర్ర తక్కువగా ..!
వివాదం అవుతున్న పవన్ వ్యాఖ్యలు ... ఉన్న క్రెడిబిలిటీ పోగొట్టుకుంటున్నాడే ..!
జగన్ అవినీతి పరుడైతే ... మీకు ఇన్ని వందల కోట్లు ఎలా పెరిగాయో చెప్పగలవా చంద్రబాబు ..!
గ్రౌండ్ రిపోర్ట్ : గుంతకల్ .. ఎవరి బలం ఎంత ..!
ఇక్కడ ప్రజలను రెచ్చగొట్టద్దు పవన్ .. కేటీఆర్ కౌంటర్ ..!
ఏం మాట్లాడుతున్నావ్ పవన్ : బాబాయ్ చనిపోతే జగన్ ఏం చేయగలడు ?
జగన్ అప్పుడు ఒంటరి ... ఇప్పుడు ఒంటరే మరీ ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది ..!
అందుకే నిహారిక పెద్ద హీరోలతో చేయలేకపోయిందంటా ..!
చంద్రబాబు నీచుడు ... ఏంటి మోహన్ బాబు ఈ రేంజ్ లో రెచ్చిపోయాడు ..!
గ్రౌండ్ రిపోర్ట్ : జమ్మలమడుగు ఎవరి బలం ఎంత .. ఎవరు గెలవొచ్చు ...!
వైసీపికి 30 సీట్లు కూడా రావట : తెలంగాణా ఎన్నికల తరహా ఫేక్ సర్వేలతో తస్మాత్ జాగ్రత్త!
నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ : వైస్సార్సీపీలోకి శివాజీ రాజా .. నాగబాబును ఓడించేందుకేనా ..?
 జగన్ హవా నిలబెట్టుకుంటాడా ... పవన్ మరో చిరంజీవి అవుతున్నాడా ..!
లోకేష్ కు ఇక మంగళగిరిలో చుక్కలేనా ..!
కర్నూల్ టీడీపీలో ప్రకంపనలు ... నిండా మునిగేటట్లుందే..!
 ఆత్మకూరు(నెల్లూరు) సర్వే : ఎవరి బలం ఎంత .. ఎవరు గెలవచ్చు ..!
గ్రౌండ్ రిపోర్ట్ : గాజువాకలో పవన్ విజయం అంత ఈజీనా ... ఎవరి బలం ఎంత ..?
లోకేష్ మళ్ళీ దొరికిపోయాడు  ... లోకేష్ మాటలు వైరల్ ..!
గ్రౌండ్ రిపోర్ట్ : నర్సాపురంలో నాగబాబు గెలవగలడా .. ఎవరి బలం ఎంత ..?
హాట్ ఫోజులతో మతి పోగొడుతున్న జిగేలు రాణి ..!
తలసాని సర్వే ... జగన్ కు ఎన్ని సీట్లు అంటే ..!
వాట్సాప్ లో వైరల్ అవుతున్న లగటిపాటి ట్యాగ్ సర్వే రిపోర్ట్ ..!
తమ్ముడి కోసం నేను ఏదైనా చేస్తాను ..!
నెల్లూరు సర్వే : ఇంటింటికి సెల్ ఫోన్ .. అయినా టీడీపీ తరుపున నారాయణ గెలుస్తాడా ..?
మంగళగిరిలో లోకేష్ కామెడీ షో ... జనాలు లేని రోడ్ షో ..!

NOT TO BE MISSED