Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Nov 18, 2018 | Last Updated 9:34 pm IST

Menu &Sections

Search

బికినీలో స్టార్ హీరో కూతురు..నెటిజన్లు సీరియస్!

బికినీలో స్టార్ హీరో కూతురు..నెటిజన్లు సీరియస్!
బికినీలో స్టార్ హీరో కూతురు..నెటిజన్లు సీరియస్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య బాలీవుడ్ లో స్టార్ హీరోల కన్నా వారి వారసులు చేస్తున్న హంగామా ఎక్కువ ఉంటుంది.  ముఖ్యంగా షారూఖ్, సయిఫ్ అలీఖాన్, అమితాబచ్చన్ మనవరాలు వీరి హాట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేయడంతో కొంత మంది నెటిజన్లు సీరియస్ అవుతున్నారు.  తాజాగా షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ దంపతుల ముద్దు బిడ్డ సుహానా ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచింది.
suhana-khan-sharukh-khan-gowri-khan-daughter-bikin
బాలీవుడ్ బాద్‌షా షారూక్‌ఖాన్  ఫ్యామిలీ హాలీడేస్‌లో భాగంగా యూరప్‌ ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో షారుక్ త‌న‌య‌ సుహానా టూ పీస్‌ బికినీ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసింది. బికినీతో దిగిన పిక్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త నెట్టింట్లో చెక్కర్లు కొడుతోంది.  హాట్‌గా ఉండటం, పైగా ఫోటోలో షారూఖ్‌ చిన్న కొడుకు అబ్‌రామ్‌ కూడా ఉండటంతో ఆమెపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
suhana-khan-sharukh-khan-gowri-khan-daughter-bikin

‘నువ్వొక ముస్లింవి అన్న విషయం మరిచిపోకు. సిగ్గు లేదా.. చెండాలం.. నీ ప్రైవసీ నీది కావొచ్చు, కానీ, ఇలాంటి ఫోటోలు దేశమంతా చూస్తుందన్న విషయం మరిచిపోకు. నువ్వు సంప్రదాయాలను కూడా పాటిస్తే మంచిది… మీ తండ్రి అంటే ఎంతో గౌరవం ఉంది. సుహానాను బాగా టార్గెట్ చేయటమే కాదు. ఆమె వేసుకున్న దుస్తులపై చాలా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
suhana-khan-sharukh-khan-gowri-khan-daughter-bikin
ఏదిఏమైనా సుహానా ఇలా ట్రోల్ అవడం ఇది మొదటిసారేమీ కాదు. ఇలాంటి బికినీలు వేసుకొని పరువు తీసుకోకు.. నీ నుంచి ఇలాంటి ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు  అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. అయితే ఇదేం కొత్త కాకపోవటంతో సుహానా ఈ విషయాన్ని చాలా తేలికగా కొట్టిపడేసినట్లు సమాచారం. suhana-khan-sharukh-khan-gowri-khan-daughter-bikin
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నా కెరీర్ ముగిసినట్లే! : చిన్మయి
హిట్ దర్శకుడితో అల్లరోడు!
ప్రముఖ నటుడు, యాడ్ మేకర్ ఆల్కే పదంసి కన్నుమూత!
‘ఎన్టీఆర్’బయోపిక్ లో శ్రియ!
బోయపాటి ప్లాన్ వర్క్ ఔట్ అవుతుందా?!
ఇక నుంచి అలాంటి నిర్ణయాలు తీసుకోను : విజయ్ దేవరకొండ
లారెన్స్ ‘కాంచన3’వస్తుంది!
జనగామ కోసం కోదండ త్యాగం!
బాలీవుడ్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు..కొరియోగ్రాఫర్ అరెస్ట్ !
తెరపైకి ‘కాంతారావు’బయోపిక్!
వేణు మాధవ్ కి రిటర్నింగ్ అధికారి షాక్!
80ల నాటి సౌత్ ఇండియన్ సినీ స్టార్స్ అంతా ఒక చోట సందడి!
స్వామిని దర్శించుకునే వెళ్తాను..నాపై దాడికి ప్రయత్నించారు : తృప్తి దేశాయ్
పెళ్లిపీట‌లెక్క‌బోతున్న స్టార్ కమెడియన్!
ఆ సమయంలో సినిమాలు మానేద్దామనుకున్నా:విజయ్ దేవరకొండ
జక్కన్న మామూలు ప్లాన్ లో లేడు!
బేబీ పాటకు సంగీత మాంత్రికుడు ఫిదా!
భవిష్యత్ లో విలన్ గా నటిస్తా : రవితేజ
రికార్డుల మోత మోగిస్తున్న (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) ట్రైలర్!
రాజకీయాలపై హీరో రామ్ సంచలన వ్యాఖ్యలు!
టి కాంగ్రెస్ రెండో జాబితా విడుదల!
అమీర్ ఖాన్ ఖాతాలో భారీ డిజాస్టర్!
దర్శకుడికి క్షమాపణలు చెప్పిన నటి!
పంచకట్టు గుట్టు విప్పిన పవన్!