Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Jul 17, 2018 | Last Updated 1:30 am IST

Menu &Sections

Search

చొక్కా లేకుండా బస్టాప్ లో నిల్చున్న విజయ్ దేవరకొండ!

చొక్కా లేకుండా బస్టాప్ లో నిల్చున్న విజయ్ దేవరకొండ!
చొక్కా లేకుండా బస్టాప్ లో నిల్చున్న విజయ్ దేవరకొండ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో ఒక్కసారే స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ.  చేసిన సినిమాలు తక్కువే అయినా తనదైనా మ్యానరీజంతో తెలుగు రాష్ట్ర ప్రేక్షకుల బాగా దగ్గరయ్యాడు.   విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’మార్క్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.  చాలా మంది ఈ హీరోని అర్జున్ రెడ్డీ అనే అంటున్నారు. 
vijay-devarakonda-taxiwala-nota-geetagovindam-bus-
ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు.  విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'ట్యాక్సీ వాలా', 'నోటా', 'గీత గోవిందం' చిత్రాలతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే సొంత దుస్తుల బ్రాండ్ 'రౌడీ క్లబ్'ను ప్రారంభించనున్న ఆయన, తన ప్రచారాన్ని ట్విట్టర్ వేదికగా మొదలుపెట్టాడు.  ఓ బస్ స్టాప్ లో షర్ట్ లేకుండా నిలబడిన విజయ్, "బస్‌ స్టాప్‌ వద్ద ఎదురుచూస్తున్నాను. ఇప్పటికీ నాకు నచ్చిన చొక్కా దొరకలేదు.
vijay-devarakonda-taxiwala-nota-geetagovindam-bus-

నేనూ మీలాగే రౌడీనే" అంటూ ఓ ఫొటో విడుదల చేయగా, అదిప్పుడు వైరల్ అవుతోంది.  స్నేహితులను, అభిమానులను 'రౌడీస్' అని సంబోధిస్తుండే విజయ్, ఇటీవల ఫిలిం ఫేర్ అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యేందుకు 'రౌడీ' అని డిజైన్ చేసిన దుస్తులను వేసుకుని వచ్చి అందరినీ ఆకర్షించిన సంగతి తెలిసిందే. అంతే కాదు  తన రౌడీ క్లబ్ లో ఎవరైనా చేరవచ్చని చెబుతూ, ఓ వెబ్ సైట్ లింక్ ను కూడా విజయ్ పంచుకున్నాడు. తాజాగా బస్టాప్ లోని ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
vijay-devarakonda-taxiwala-nota-geetagovindam-bus-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అందమైన భామలు ఒకేచోట రచ్చచేస్తున్నారు..!
శ్రీరెడ్డి విషయంలో..హీరో విశాల్ ఫైర్!
నే బాగానే ఉన్నాను.. ఇర్ఫాన్ తాజా పిక్.. వైరల్!
టాప్‌లెస్‌గా నటిస్తే..ఫోర్న్ స్టార్ అంటారా!
శ్రీదేవి కూతురు జాన్వికపూర్ తన కోరిక చెప్పి షాక్ ఇచ్చింది!
శాంతిభద్రతల కోసమే అలా చేశాం : సీఎం కేసీఆర్
ఆసక్తి రేపుతున్న ‘నీవెవరో’టీజర్ !
షకీలా బయోపిక్ లో హాట్ బ్యూటీ!
శృంగారతార సన్నీలియోన్ కి కొత్త కష్టాలు!
న్యూఢిల్లీ మ్యూజియం నుంచి అమూల్య వస్తువు చోరీ..!
ఇంద్రగంటి సినిమాలో వీరే హీరోలు?
కన్నీరు పెట్టుకున్న సీఎం కుమారస్వామి!
సమంత రియాక్షన్ చూసి అక్కడి వారంతా షాక్!
అప్పుడు సెకండ్ హ్యాండ్ ఫోన్ కొన్నా : ఎన్టీఆర్
సుదీర్ బాబు ‘నన్ను దోచుకుందువటే’టీజర్ రిలీజ్!
ప‌వ‌న్ మాజీ భార్య రేణూ మళ్లీ క్లారిటీ ఇచ్చారు!
ప్రముఖ గాయని మృతి..
ఇలియానాకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన శ్రీను వైట్ల కూతురు!
ధియేటర్లకు దిమ్మతిరిగే షాక్!
ఆమె పారితోషికం డిమాండ్ చేయలేదు! : విజయ్ సేతుపతి
‘ఆర్ ఎక్స్ 100’ ఫస్ట్ డే కలెక్షన్లు!
పాపం ప్రియావారియర్..ఇప్పుడు ఏంచేస్తుందో తెలుసా!
తమిళ ‘టెంపర్’లో హీరో విశాల్!
అక్కడ కామంతో చూశాడు..తాకాడు!
నగ్నంగా సీన్‌ పలుమార్లు తీశారు : బాలీవుడ్ న‌టి
సినీ రచయిత ఆత్మహత్య!
సినీ స్టార్లు స్వలింగసంపర్కులే : మహికా శర్మ
చొక్కా లేకుండా బస్టాప్ లో నిల్చున్న విజయ్ దేవరకొండ!
‘ఆర్. ఆర్. ఆర్’ఒక నెల వాయిదా!