Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 24, 2019 | Last Updated 11:43 am IST

Menu &Sections

Search

ప‌వ‌న్ మాజీ భార్య రేణూ మళ్లీ క్లారిటీ ఇచ్చారు!

ప‌వ‌న్ మాజీ భార్య రేణూ మళ్లీ క్లారిటీ ఇచ్చారు!
ప‌వ‌న్ మాజీ భార్య రేణూ మళ్లీ క్లారిటీ ఇచ్చారు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
పవన్ కళ్యాన్, రేణు దేశాయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  వారి మద్య మనస్పర్ధలు రావడంతో ఇద్దరు పిల్లు పుట్టిన తర్వాత చట్టపరంగా విడాకులు తీసుకున్నారు.  కాకపోతే..పవన్ నాకు మంచి స్నేహితుడు అంటూ వస్తున్నారు..రేణు దేశాయ్. అంతే కాదు పవన్ కళ్యాన్ తన ఇద్దరు పిల్లల ఆలనా పాలనా కూడా చూసుకుంటున్నారు. ఈ మద్య రేణు దేశాయ్ ద్వితీయ వివాహం చేసుకోవడానికి సిద్దమైన విషయం తెలిసిందే. దాంతో పవన్ ఫ్యాన్స్ ఆమెను ద్వితీయ వివాహం చేసుకోవొద్దని దాని వల్ల పవన్ ఇమేజ్ దెబ్బతింటుందని అంటున్నారు. 
pawan-kalyan-reju-desai-second-marriage-pawan-fans
దీనిపై త‌న రెండో పెళ్లి విష‌యంపై ప్ర‌క‌ట‌న చేసిన‌ప్ప‌టి నుండి ప‌వ‌న్ అభిమానులు ఆమెని ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఇక ఇటీవ‌ల త‌న యూట్యూబ్‌లో రేణూ పోస్ట్ చేసిన ఇంట‌ర్వ్యూ వీడియోపై కూడా అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ మొద‌ట విడాకులు చెప్పాడ‌ని రేణూ అన‌డంతో అభిమానులు పొలేనా పుట్టిన స‌మ‌యం, రేణూ  ఇంట‌ర్యూ ఇచ్చిన విష‌యాలు అన్నీ ప్ర‌స్థావ‌న‌కి తెస్తూ ఆమెను సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా ట్రోల్ చేయ‌డం ప్రారంభించారు.  దీంతో ఈ విషయాలన్నింటిపై రేణు దేశాయ్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు.  బేబీ పోలినా పుట్టింది 13 మార్చి 2012. (9 నెలలు అంటే గర్భధారణ అయ్యింది జులై 2011). 

pawan-kalyan-reju-desai-second-marriage-pawan-fans

విడాకులు ఖరారు అయినది పాప పుట్టిన తరువాత అంటే 16 మార్చి 2012. ఈ వివరణ ఎందుకంటే గత కొన్నిరోజులుగా మాకు ఎన్నో మెసేజెస్ వస్తున్నాయి, స్వప్న గారితో రేణు గారి ఇంటర్వ్యూని ఆధారంగా చేసుకుని పాప పుట్టిన తేదీ మరియు విడాకులు మీద కొంతమంది గందరగోళాన్ని సృష్టిస్తున్నారు.
pawan-kalyan-reju-desai-second-marriage-pawan-fans

పాప పుట్టిన విషయం ఆమెకు తెలిసిన తరువాత శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్నే ఆవిడ స్వప్న గారితో ఇంటర్వ్యూ లో చెప్పారు. ఆమె అబద్దం చెప్పారన్న గందరగోళాన్ని తొలిగించడానికే ఈ పోస్ట్ పెట్టాము అంటూ క్లారిటీ ఇచ్చారు.


pawan-kalyan-reju-desai-second-marriage-pawan-fans
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నేను ఎవ్వరికీ భయపడను..క్షమాపణ చెప్పను : కంగనా
రోహిత్ శర్మపై నటి సోఫియా హయత్ సంచలన వ్యాఖ్యలు
పూరీ, రామ్ కొత్త సినిమా మొదలెట్టేశారు!
2019 గణతంత్ర దినోత్సవ వేడుకల విశేషాలు!
ఏపీ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్..!
టీడీపీ మంత్రికి దిమ్మతిరిగే షాక్!
‘యాత్ర’కు క్లీన్ యూ సర్టిఫికెట్!
ఆ డిస్ట్రిబ్యూటర్ కి నష్టపరిహారం చెల్లించిన నిర్మాత!
డిఫరెంట్ లుక్స్ తో మాధ‌వ‌న్ లుక్ వైరల్!
ఈ చిన్నారికి మీ ఆశిస్సులు ఇవ్వండి : లారెన్స్
రాజకీయాలపై క్లారిటీ ఇచ్చిన అజిత్!
రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా?!
మరోసారి విలన్ గా అక్షయ్ కుమార్!
ఆ సినిమాలో ఫోర్న్ స్టార్ గా కనిపించనున్న రమ్మకృష్ణ!
‘మణికర్ణిక’హిట్ కోసం..కుల‌దైవానికి కంగ‌నా పూజ‌లు!
నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం!
ఎమ్మెల్యేగా కనిపించనున్న హాట్ యాంకర్?!