Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Feb 24, 2019 | Last Updated 6:29 am IST

Menu &Sections

Search

శ్రీరెడ్డి చిక్కుల్లో పడిందా!

శ్రీరెడ్డి చిక్కుల్లో పడిందా!
శ్రీరెడ్డి చిక్కుల్లో పడిందా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆ మద్య కాస్టింగ్ కౌచ్ తో టాలీవుడ్ ను షేక్ చేసిన ఈ భామ.. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీపై తన ఫోకస్ మళ్లించిన సంగతి తెలిసిందే.  టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని చెప్పిన శ్రీరెడ్డి కొన్ని ఫోటోలు కూడా లీక్ చేసి అప్పట్లో పెను సంచలనాలు సృష్టించింది.  తన ఉద్యమం పీక్ స్టేజ్ లోకి వెళ్తున్న సమయంలో పవన్ కళ్యాన్ ని దూషించడంతో అంతా రివర్స్ అయ్యింది.  అంతే కాదు శ్రీరెడ్డి కొంత కాలంగా ఇంటికే పరిమితం అయ్యింది.  ఇంటి నుంచే సోషల్ మాద్యమాల్లో పలువురు హీరోలు, దర్శకుల, మ్యూజిషియన్ల పైనే కాదు నటీమణులపై కూడా  సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తుంది. 
sri-reddy-accuses-raghava-lawrence-misbehaving-mur

ఇప్పుడు శ్రీరెడ్డి తమిళ ఇండస్ట్రీని ఫోకస్ చేస్తూ..మురుగదాస్, లారెన్స్ లపై సంచలన ఆరోపణలు చేసింది.  తాజాగా  ప్రముఖ నటి కుష్బూ భర్త సుందర్ సిపై శ్రీరెడ్డి దారుణమైన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సుందర్ సి సిద్దమైనట్లు తెలిసింది.  ఇంతకీ శ్రీరెడ్డి ఫేస్ బుక్ లో ఏమని పోస్ట్ చేసిందో తెలుసా! హైదరాబాద్ లో అరన్ మనయ్ షూటింగ్ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ నిర్మాత గణేష్ తో కలిసి వెళ్లి సుందర్ సి ని కలిశాను.
sri-reddy-accuses-raghava-lawrence-misbehaving-mur
ఆ సందర్భంగానే తన తదుపరి చిత్రంలో నాకు అవకాశం ఇస్తానని చెప్పారు. ఆ తర్వాత నోవాటెల్ కు రమ్మన్నాడు. శారీరక సుఖాన్ని ఇవ్వాలని అడిగాడు. ఆ తర్వాత ఏదో జరిగిపోయింది’ అని శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ పోస్టు చేసింది.  ఇది కాస్త వైరల్ కావడంతో చెన్నైలో ఉన్న  సుందర్ సీ స్పందించారు. ఆ వ్యాఖ్యల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఆమె చెప్పేదంతా అబద్ధమని కొట్టిపారేశారు. అవాస్తవాలు చెబుతున్న శ్రీరెడ్డిపై కేసు పెడతానని హెచ్చరించారు. ఈ మేరకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్టు సుందర్ సీ తెలిపారు.


sri-reddy-accuses-raghava-lawrence-misbehaving-mur
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రకూల్ తమ్ముడు హీరోగా ఎంట్రీ!
టీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు శుభవార్త!
ముగిసిన కోడి రామకృష్ణ అంత్యక్రియలు..!
కోడి రామకృష్ణ నుదిటిపై బ్యాండ్..సీక్రేట్ అదే!
నాన్న సినిమాలే ప్రాణంగా భావించేవారు : కోడి రామకృష్ణ కూతురు దివ్యా దీప్తి
నన్ను ఆప్యాయంగా పలకరించే ఇద్దరూ లేరు : విజయశాంతి
ఆ విషయంలో వర్మ వెనక్కి తగ్గారా?!
ఓరి దుర్మార్గులారా నిజంగా పులిని పంపుతార్రా? అనిరుథ్ కి షాక్
పూరీ జగన్నాథ్ కన్నీరు పెట్టుకున్నాడు!
‘భారతీయుడు2’అందేకే ఆగిందట!
దోమల్ని చంపాలని..ఇల్లు కాల్చుకున్న నటీమణి!
కొరటాలను బండబూతులు తిడుతుంది!
‘మన్మథుడు2’లో పాయల్ రాజ్ పూత్ ఔట్!
భూమిక రీ ఎంట్రీకి కారణం అదేనా!
టాలీవుడ్ లో మరో విషాదం..సినీ గేయ రచయిత కన్నుమూత!
జబర్థస్త్ లో మరీ అంత బూతు ఏమీ ఉండదు : నాగబాబు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్ని ప్రమాదం..!
ఆసుపత్రిలో చేరిన ప్రముఖ సింగర్!
‘ఎఫ్ 2’ సీక్వెల్ లో యంగ్ హీరోకి ఛాన్స్!
నెగిటీవ్ షేడ్స్ లో సరికొత్తగా నాని!
అర్జున్ రెడ్డి తమిళ రిమేక్ కి కొత్త టైటిల్  ‘ఆదిత్యవర్మ’!
పింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తుంది!
టాలీవుడ్ లోకి మరో కొత్త వారసుడు!
తండ్రి పాత్రలో విజయ్ దేవరకొండ!
ఆ కాశీ విశ్వనాథుడే ఈ కళాతపస్వీ.. 'విశ్వ‌ద‌ర్శ‌నం' టీజ‌ర్ విడుద‌ల‌!
‘మీ టూ’ఉద్యమాన్ని కొందరు పక్కదారి పట్టించారు : రాయ్ లక్ష్మీ