Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 21, 2018 | Last Updated 7:26 am IST

Menu &Sections

Search

‘అర్జున్ రెడ్డి’కి విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?!

‘అర్జున్ రెడ్డి’కి విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?!
‘అర్జున్ రెడ్డి’కి విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో ఆ మద్య సందీప్ వంగా, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘అర్జున్ రెడ్డి’. ఈ సినిమా మొదటి నుంచి ఎన్నో వివాదాలు చుట్టు ముట్టాయి.  మొదటి లిప్ లాక్ కి సంబంధించిన పోస్టర్లు పబ్లిక్ ప్లేస్ లో పెట్టారని విమర్శలు వచ్చాయి.  ఆ తర్వాత ఈ సినిమాలో అడల్ట్ కాంటెంట్ ఎక్కువ ఉందని ప్రచారం జరిగింది.  అంతే కాదే కొన్ని బూతు డైలాగ్స్ ఉన్నాయని..ఇది సొసైటీపై ప్రభావం పడుతుందని ఎన్నో రకాల ఆరోపణలు వచ్చాయి.  ‘అర్జున్ రెడ్డి’ రిలీజ్ అయిన అన్ని థియేటర్లలో పాజిటీవ్ టాక్ వచ్చింది.  దాంతో సినిమా సూపర్ హిట్ కొట్టడం..భారీ కలెక్షన్లు రాబట్టడం జరిగింది. 
arjun-reddy-vijay-devarakonda-sandeep-vanga-remune
వాస్తవానికి ఈ సినిమా అంత పెద్ద హిట్ అవుతుందని చిత్ర యూనిట్ అనుకోలేదట.   యూత్ ను ఒక రేంజ్ లో ప్రభావితం చేస్తూ, కొత్త ట్రెండును సృష్టించింది. అలాంటి ఈ సినిమాకి పారితోషికంగా విజయ్ దేవరకొండకి భారీ మొత్తమే ముట్టి ఉంటుందని అనుకుంటారు.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ మాట్లడుతూ..‘అర్జున్ రెడ్డి’ సినిమాకు తాను తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి చెప్పి షాక్ ఇచ్చాడు.  అర్జున్ రెడ్డి సినిమాకు రెమ్యూనరేషన్ కేవలం 5 లక్షలు మాత్రమే తీసుకున్నట్లు తెలిపారు.

arjun-reddy-vijay-devarakonda-sandeep-vanga-remune
ఈ సినిమా ఘన విజయాన్ని సాధించిన తరువాత, లాభాలలో వాటా ఇచ్చారని అన్నాడు. ఏదేమైనా, ఒక సినిమాను 5 లక్షల పారితోషికానికే విజయ్ దేవరకొండ ఒప్పేసుకోవడం నిజంగా విశేషమేనని చెప్పుకుంటున్నారు.  అయితే మొదటి నుంచి కంటెంట్ ని నమ్ముకొని సినిమా చేశానని అందుకే మంచి హిట్ కొట్టానని విజయ్ దేవరకొండ అన్నారు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు.   arjun-reddy-vijay-devarakonda-sandeep-vanga-remune
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గజ తుపాను బాధితులకు అండగా విజయ్!
కుర్రాళ్లకు పిచ్చెక్కించేలా ‘షకీలా’ఫస్ట్‌లుక్!
'టెంపర్' తమిళ రీమేక్ గా 'అయోగ్య' ఫస్ట్ లుక్!
తన ప్రతిమ చూసి షాక్ తిన్న అనుష్క!
తవ్వకాల్లో బయటపడ్డ 1వ శతాబ్దపు అపురూప చిత్రం!
‘టాక్సీవాలా’హిట్ తో ఆ హీరోయిన్ ఖుషీ
ఇండస్ట్రీకి మరో వారసురాలు ఎంట్రీ!
దూసుకుపోతున్న ‘టాక్సీవాలా’ కలెక్షన్లు!
పంజాబ్ లో ఆధ్మాత్మిక కేంద్రంపై ఉగ్రదాడి..ఆచూకీ చెబితే రూ. 50 లక్షల రివార్డు!
నాకు అలాంటి అనుభవం జరిగితే బాగుండేది! : ప్రీతీజింటా
వాళ్లందరికీ గట్టి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్!
నా కెరీర్ ముగిసినట్లే! : చిన్మయి
హిట్ దర్శకుడితో అల్లరోడు!
ప్రముఖ నటుడు, యాడ్ మేకర్ ఆల్కే పదంసి కన్నుమూత!
‘ఎన్టీఆర్’బయోపిక్ లో శ్రియ!
బోయపాటి ప్లాన్ వర్క్ ఔట్ అవుతుందా?!
ఇక నుంచి అలాంటి నిర్ణయాలు తీసుకోను : విజయ్ దేవరకొండ
లారెన్స్ ‘కాంచన3’వస్తుంది!
జనగామ కోసం కోదండ త్యాగం!
బాలీవుడ్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు..కొరియోగ్రాఫర్ అరెస్ట్ !
తెరపైకి ‘కాంతారావు’బయోపిక్!
వేణు మాధవ్ కి రిటర్నింగ్ అధికారి షాక్!
80ల నాటి సౌత్ ఇండియన్ సినీ స్టార్స్ అంతా ఒక చోట సందడి!
స్వామిని దర్శించుకునే వెళ్తాను..నాపై దాడికి ప్రయత్నించారు : తృప్తి దేశాయ్
పెళ్లిపీట‌లెక్క‌బోతున్న స్టార్ కమెడియన్!