Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Sep 24, 2018 | Last Updated 5:05 am IST

Menu &Sections

Search

బాహుబలి 2 రికార్డ్ ని బ్రేక్ చేసిన ఆర్ ఎక్స్ 100

బాహుబలి 2 రికార్డ్ ని బ్రేక్ చేసిన ఆర్ ఎక్స్ 100
బాహుబలి 2 రికార్డ్ ని బ్రేక్ చేసిన ఆర్ ఎక్స్ 100
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా ఏంటో రుచి చూపించిన సినిమా బాహుబలి, బాహుబలి 2.  రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ రెండు సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాయి.  అప్పటి వరకు టాలీవుడ్ గురించి తక్కువ అంచనా వేసిన వారు ముక్కుమీద వేలు వేసుకున్నారు.   అంతే కాదు బాహుబలి నటీ, నటులకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.  ఇక భారత దేశంలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా బాహుబలి 2 రికార్డులు నమోదు చేసుకుంది. 
baahubali-2-record-breake-rx-100-movie-tollywood-n
తాజాగా బాహుబలి 2 రికార్డు ఎలాంటి అంచనాలు లేని చిన్న సినిమా ఆర్ ఎక్స్ బ్రేక్ చేసింది. ఇది వింటానికి కాస్త విడ్డూరంగా ఉన్నా నిజం..హైదరాబాద్ లోని దేవి థియేటర్ లో మొదటి వారంలో బాహుబలి 2  సినిమా 28, 82,370 రూపాయల ను వసూల్ చేయగా దాన్ని అధిగమించి ఆర్ ఎక్స్ 100 చిత్రం ఏకంగా 29, 32, 867 లక్షల గ్రాస్ ని వసూల్ చేయడం సంచలనంగా మారింది.

baahubali-2-record-breake-rx-100-movie-tollywood-n
ఇంతకు ముందు దేవి థియేటర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలుగా బాహుబలి 2, తొలిప్రేమ చిత్రాలు నిలిచాయి అయితే ఆ రెండు  సినిమాల రికార్డుల ను బద్దలు కొట్టి కొత్త రికార్డ్ సృష్టించింది ఆర్ ఎక్స్ 100.  రాంగోపాల్ వర్మ శిశ్యుడైన అజయ్ భూపతి అంతా కొత్తవాళ్ళ తో తెరకెక్కిన సినిమా ఆర్ ఎక్స్ 100. 

అయితే టీజర్ , ట్రైలర్ లతో కాస్త యువత ని టార్గెట్ చేశారు కట్ చేస్తే సినిమా విడుదల అవడం , యువత బ్రహ్మరథం పట్టడంతో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది ఆర్ ఎక్స్ 100 చిత్రం.  పాయల్ రాజ్ పుత్ బోల్డ్ సీన్లు కుర్రాళ్ల మతులు పోగొడుతున్నాయి.   చిన్న చిత్రంగా వచ్చిన ఆర్ ఎక్స్ 100 సంచలనం సృష్టిస్తు ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.


baahubali-2-record-breake-rx-100-movie-tollywood-n
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘అరవింద సమేత’నుంచి మరోలీక్..!
ఘనంగా..ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం!
‘వర్మ’లో అర్జున్ రెడ్డిని దింపేశారు!
కూతురు ప్రేమ పెళ్లికి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్!
కోలీవుడ్ అర్జున్ రెడ్డిగా ‘వర్మ’ఫస్ట్ లుక్!
ఆ విషయంలో..క్షమించండి!
అక్కడ ఫోర్న్ సైట్లు పూర్తిగా నిషేదం!
పగవాడికి కూడా ఇలాంటి అన్నయ్య ఉండొద్దు బాబోయ్ : వెన్నెల కిషోర్
‘ఎన్టీఆర్’బయోపిక్ లేటెస్ట్ అప్ డేట్!
ప్రియా వారియర్ పరువు తీసిన వీడియో సాంగ్..అన్నీ డిస్ లైక్స్!
ప్రణయ్..హత్యపై ఘాటుగా స్పందించిన వర్మ!
థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్ : సూరియాగా క్ర‌తినా కైఫ్
బాలీవుడ్ లోకి విరాట్ కోహ్లీ..ఫస్ట్ లుక్ పోస్టర్!
స్టుప్పిడ్..స్టుప్పిడ్ బాయ్ ఫ్రెండ్..‘అదుగో’ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో రిలీజ్
ఫినాలేకి చేరుకున్న సామ్రాట్..కౌశల్..గీతా టాస్క్ సూపర్!
ఆలియాభట్ ‘సడక్ 2’టీజర్ రిలీజ్!
'ఆర్ఎక్స్100' హీరో కార్తికేయ కొత్త సినిమా ‘హిప్పీ’!
బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్పేశాడు!
నమ్మించి..దాడి చేశాడు..మాధవి తల్లి కులంతో దూషించేది:సందీప్
గ్లామర్ డోస్ పెంచుతున్న అనుపమ!
 కౌశల్ నోరు జారాడు...మాటల దాడికి దిగిన హౌస్ మేట్స్!
సెన్సార్ పూర్తి చేసుకున్న'సామి స్క్వేర్'!
ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి కీలక పదవి!
గుండెలకు హత్తుకునేలా..‘అరవింద సమేత’ సెకండ్ సింగిల్!
లవర్ బాయ్ లుక్ తో..మిస్టర్ మజ్నూ టీజర్!
హీరో సల్మాన్ కన్నీరు పెట్టుకున్నాడు!
‘సిల్లీ ఫెలోస్’లాభాలతో బయటపడ్డారు!
ఆస్తమాతో బాధపడుతున్న బాలీవుడ్ బ్యూటీ!