Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Dec 10, 2018 | Last Updated 4:54 am IST

Menu &Sections

Search

విజయ్ కూడా ఆ ప్రయోగం చేస్తున్నాడా!

విజయ్ కూడా ఆ ప్రయోగం చేస్తున్నాడా!
విజయ్ కూడా ఆ ప్రయోగం చేస్తున్నాడా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య చాలా మంది హీరోలు ఎక్కువగా ప్రయోగాత్మక పాత్రల్లో నటించడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. రొటీన్ కి భిన్నంగా కనిపించాలని..పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండాలని ఆకాంక్షిస్తున్నారు.   ఒకప్పుడు భారతీయ సినీ ఇండస్ట్రీలో విశ్వనటులు కమల్ హాసన్ ఎన్నో ప్రయోగాత్మక పాత్రల్లో నటించారు.  ఆ తర్వాత హీరో విక్రమ్ అలాంటి డిఫరెంట్ లుక్స్ తో కనిపించారు.  రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో పాత్రలు ఎవరైనా చేస్తారు. అదేమి పెద్ద విశేషం కాదు. కానీ ఛాలెంజింగ్ అనిపించే పాత్రలను చేయటం అంటే నటనలోనే కాదు చాలా రకాల ఇబ్బందులను సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 
vijay-sethupathi-shocking-transformation-into-old-
గతంలతో స్టార్ డైరెక్టర్ శంకర్ తీసిన భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ వృద్దుడి పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.  యంగ్ పాత్రలో కనిపిస్తూ..వృద్ధుడైన సేనాపతిగా కమల్ హాసన్ ను చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. అలా కనిపించడానికి కమల్ హాసన్  ప్రొస్థెటిక్స్ మేకప్ కారణం.   ఇప్పుడు ఈ ప్రక్రియలో చాలా మార్పులు వచ్చాయి. శంకర్ ఐలో కురూపిగా కనిపించడానికి విక్రమ్ ఏకంగా తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టాడు. ఇప్పుడు మరో తమిళ హీరో విజయ్ సేతుపతి కూడా ఇదే బాటలో పయనిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.

vijay-sethupathi-shocking-transformation-into-old-
సీతకాతి అనే తమిళ సినిమా కోసం వయో వృద్ధుడిగా తన కెరీర్లో ఇంతకుముందెన్నడూ చేయని పాత్ర చేస్తున్న విజయ్ సేతుపతి దాని మేకప్ కోసం ఎంత  కష్టపడుతోంది ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యూనిట్ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న అలెక్స్ నోబుల్-కెవిన్ హనే నేతృత్వంలో ఈ ప్రక్రియ గంటల తరబడి సాగుతోంది.

తెలుగులో సైరా నరసింహరెడ్డితో చిరంజీవితో కలిసి నటించబోతున్న విజయ్ సేతుపతి త్వరలోనే సెట్స్ లో జాయిన్ కాబోతున్నాడు. వచ్చే వారం 27 విజయ్ సేతుపతి కొత్త సినిమా జుంగా విడుదల కాబోతోంది. ఇటీవలే కార్తీ చినబాబులో నటించిన సాయేషా సైగల్ ఇందులో హీరోయిన్. తెలుగులో విజయ్ సేతుపతికి మార్కెట్ లేని నేపథ్యంలో డబ్ చేసే  ఆలోచనలో లేరు నిర్మాతలు. ఒకవేళ హిట్ అయితే వేరే హీరోతో రీమేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. 


vijay-sethupathi-shocking-transformation-into-old-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ముదురుతున్న యాంకర్ రష్మీ ‘ఫ్లెక్సీ’వివాదం!
 ప్రియుడితో బుక్ అయిన ‘సాహూ’హీరోయిన్!
సస్పెన్స్ .. యాక్షన్ గా వస్తున్న మోహన్ లాల్ ‘ఒడియాన్’!
మార్వెల్ ‘అవెంజర్స్-4: ఎండ్ గేమ్’ట్రైలర్ రిలీజ్!
కూతురిపై సినీ నటుడి ఫిర్యాదు..అరెస్ట్?!
ఇప్పుడే రాజకీయాల్లోకి రావడం లేదు..అవన్నీ పుకార్లు : మాధురీ దీక్షిత్
నా అనుమతి లేకుండా ఫ్లెక్సీలో ఫోటో పెట్టారు..వెంటనే తొలగించండి : యాంకర్ రష్మీ సీరియస్
నెటిజన్ కి షాక్ ఇచ్చిన రామ్!
‘ఆర్ఆర్ఆర్ ’లో సీతగా కీర్తి సురేష్!
ఆ మూవీతో అక్షయ్ లక్కీలో పడ్డాడు!
ఆ పుకార్లు నిజమైతే ఎంతో సంతోషమో..: ఇషారెబ్బా
దుమ్మురేపే రేటుకి 'ఎన్జీకే' ఆడియో హక్కులు!
నేను బాధ్యత కలిగిన వ్యక్తిని..అందుకే ఓటువేశా: రాఘవేంద్రరావు
మరోసారి హీరోగా మారుతున్న టాప్ కమెడియన్!
హెచ్ఐవీ సోకిన మహిళ చెరువులో ప్రత్యక్షం..23 ఎకరాల నీటిని తోడేశారు.!
‘ఎన్టీఆర్’బయోపిక్ ఆడియోపై కాంట్రవర్సీ!
క్రేజీ కాంబినేషన్ మళ్లీ రిపీట్!
కోలీవుడ్ లో మరో క్యాస్టింగ్ కౌచ్ వివాదం!
‘అంతరిక్షం’ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది!
2018 ఫోర్బ్స్ లిస్ట్..నెం.1 గా పవన్ కళ్యాన్!
‘పెట్టా’నుంచి విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్
ఎన్టీఆర్ లుక్ పై వస్తున్న పుకార్లు నమ్మకండి..క్లారిటీ ఇచ్చిన ట్రైన‌ర్‌!
బాలీవుడ్ లో దున్నేస్తున్న ‘2.0’!
'ఎఫ్ 2' లో అనసూయ ఐటమ్ సాంగ్?!
‘జయలలిత’ బయోపిక్ : నిత్యామీనన్ ఫస్ట్ లుక్ రిలీజ్