Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Feb 21, 2019 | Last Updated 5:50 pm IST

Menu &Sections

Search

ఆ టాప్ డైరెక్టర్ పరిస్థితి ఇంత ఘోరంగా తయారయిందేంటి...!

ఆ టాప్ డైరెక్టర్ పరిస్థితి ఇంత ఘోరంగా తయారయిందేంటి...!
ఆ టాప్ డైరెక్టర్ పరిస్థితి ఇంత ఘోరంగా తయారయిందేంటి...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

శ్రీను వైట్ల ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్. స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ మూవీస్ చేసి ఒక వెలుగు వెలిగినాడు. అయితే తరువాత తీసిన సినిమాలు మళ్ళీ మళ్ళీ తీసి చేతులు కాల్చుకున్నాడు. దీనితో  ఈ డైరెక్టర్ పరిస్థితి  మొదటికి వచ్చిందని చెప్పాలి. ఇప్పుడు శ్రీను వైట్ల కు రాక రాక ఒక సినిమా అవకాశం వచ్చింది అయితే ఈ సినిమా లొకేషన్స్ కోసం ప్రొడ్యూసర్స్ కొన్ని షరతులు పెట్టారు. 

srinu-vaitla-tolyywood

ఇచ్చిన బడ్జెట్ లోనే సినిమా చేయాలి. అందుకు మించి పైసా బడ్జెట్ పెంచమని చెప్పేసారట. అదే సమస్య అవుతోంది. మిస్టర్ సినిమాకు నిర్మాతలు ముందు చెప్పిన ఫిగర్ ఒకటి, తరువాత ఫిగర్ ఒకటి అయినా భరించారు. ఖర్చుచేసి చేతులు కాల్చుకున్నారు. కానీ ఇక్కడ అలాంటి సీన్ లేదు. అందుకే ఖర్చు తగ్గించుకునేందుకు చాలామార్గాలు వెదుకుతున్నారట దర్శకుడు శ్రీనువైట్ల. డైరక్టర్ డిపార్ట్ మెంట్ లో వీలయినంత మంది తక్కువ స్టాఫ్ ను పెట్టుకున్నారట.


srinu-vaitla-tolyywood

ఈ సినిమాకు రెండు షెడ్యూళ్లు అమెరికాలో చేయాలి. ఒకటి చేసారు. రెండోది చేయాలి. ఇప్పుడు ఈ రెండో షెడ్యూలును వీలయినంత కుదించేసారని వినికిడి. అమెరికాలో ఇన్ సైడ్ చేయాల్సిన అనేక సీన్లను ఇక్కడ స్టార్ హోటళ్లలో చిత్రకరిస్తున్నారట. పార్క్ హయాత్ లాంటి ఖరీదైన హోటళ్లను అమెరికా లోకేషన్ల కింద చూపిస్తారన్నమాట. బడ్జెట్ లిమిటేషన్లు లేకుండా సినిమాలు చేసిన శ్రీనువైట్లు ఇప్పుడు ఆచితూచి ఖర్చుచేస్తూ, సినిమా చేయాల్సి వస్తోంది.


srinu-vaitla-tolyywood
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అఖిల్ కు ఎంత అవమానం ... ఎవరు పట్టించుకోలేదు
నాగబాబు మధ్యలో బలైపోతాడేమో
చంద్రబాబుకు ఎన్నికల సమయంలో ఈ షాక్ లు ఏంటి ...!
బీసీసీఐ సంచలన నిర్ణయం : ఫైనల్ లోకి పాకిస్తాన్ వచ్చిన మ్యాచ్ ను వదిలేసుకుంటాము
వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ... నందమూరి ఫ్యామిలీ రెస్పాన్స్ చూశారా
శంకర్ పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది
ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఘోరంగా తయారైంది... జగన్ దగ్గరకు రానీయటం లేదు
ప్రభాస్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన వరలక్ష్మీ
జగన్ తో భేటీలు ... టీడీపీ నేతలకు ఇంత భయమెందుకు ..!
ఆస్టేలియా విజయాన్ని జవాన్లకు అంకితం ఇస్తాము : షమీ
లోకేష్ మళ్ళీ తనను తానూ బుక్ చేసుకున్నాడు
జగన్ తో నాగార్జున భేటీ వెనుక అసలు కథేంటి ...!
తెలుగు దేశాన్ని వీడబోతున్న తరువాత ఎంపీ ఎవరో తెలుసా ...!
 చంద్ర బాబు తప్పిదాలే  ... 40 మంది జంప్ ..!
ఎట్టకేలకు #RRR గురించి స్పదించిన రాజమౌళి ... బాహుబలి కి మించి ... !
మునుపుటి వెస్ట్ ఇండీస్ కనిపించింది ..!
వైసీపీ లోకి రాబోతున్న తరువాత ఎమ్మెల్యే ఎవరో తెలుసా ...!
టీడీపీ నేతలు లోకేష్ ను పొగుడుతున్నారా ... కామెడీ చేస్తున్నారా ...!
వైస్సార్సీపీ పార్టీలోకి వలసలు ... కానీ ..!
జగన్ సభ కు ఆ నేత హాజరయ్యాడు ...ఖుషి లో వైస్సార్సీపీ ...!
జగన్ గురి చూసి  దెబ్బ కొట్టాడు ... మరి బాబు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ...!
బీసీలకు జగన్ వరాల జల్లు ..!
ఈ జనాలు ఏంటి జగన్ ... ఎక్కడ తగ్గడం లేదే ...!
అఖిల్ కు హిట్ ఇవ్వటం కోసం రంగం లోకి దిగిన అల్లు అరవింద్ ..!
ఎన్టీఆర్ ట్రైలర్ : ఆ ఒక్క సీను సినిమాను నాశనం చేసే టట్లుందే ...!
పుల్వామా టెర్రర్ : సెహ్వాగ్ తన ఉదారతను చాటుకున్నాడు ..!
లోకేష్ సోషల్ మీడియా కు దూరంగా ఉంటే బెటర్ ... లేదంటే ఒకటే ట్రోలింగ్ ..!
జగన్ ఆ విషయం లో చంద్ర బాబు ను మించి పోయాడు ..!
ఒక పక్క తీవ్రవాదులు దాడులు చేస్తే ... ఇదేనా నీ సీరియస్ నెస్ మోడీ జీ ...!